BREAKING NEWS

"Subscribe to Bhaskars Area Youtube Channel for Latest Updates regarding Education & Jobs....                            

BREAKING NEWS 2

AP Model Schools 282 TGT, PGT Jobs Notification Released Now... Apply Soon                                 

Saturday 8 October 2022

APPSC Goup-1| AP ICET & POLYCET Schedule Released| అమ్మఒడి నిధుల స్వాహా|...

 విద్యా/ఉపాధ్యాయ టాప్ న్యూస్ 

💥. గ్రూప్‌-1 ఇంటర్వ్యూలపై పిల్లిమొగ్గలు!
రద్దు నిర్ణయంపై వైసీపీ సర్కారు వెనకడుగు

💥.  ఉపాధ్యాయుల బదిలీలపై అయోమయం
ఉపాధ్యాయుల బదిలీలపై అయోమయం నెలకొంది. ఈ ఏడాది నిర్వహిస్తారా? లేదా అనేదానిపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వడం లేదు. ఈ ఏడాది బదిలీలు నిర్వహిస్తామని విద్యా సంవత్సరం మొదట్లో పాఠశాల విద్యా శాఖ ప్రకటించింది. 

💥. ఉద్యోగులకు ఊరట - మెడికల్ రీయింబర్స్మెంట్ గడువు పొడిగింపు
సీఎం జగన్ఆమోదముద్ర
త్వరలో ఉత్తర్వులు

💥. అమ్మఒడి నిధుల స్వాహా.. వాలంటీర్ల పై వేటు
పల్నాడు జిల్లాలో 9 మంది తొలగింపు
పల్నాడు జిల్లా నరసరావుపేట మండలం ములకలూరులో అమ్మ ఒడి నిధులు అనర్హుల ఖాతాలకు జమ కావడంతో అధికారులు తొమ్మిది మంది వాలంటీర్లను విధుల నుంచి తొలగించారు.

💥. 10 నుంచి ఉపాధ్యాయులకు శిక్షణ
ప్రత్యేక, సాధారణ పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులు ఇబ్బందులను అధిగమించడంపై ఆయా రోజుల్లో ఉదయం 10.30 నుంచి 12.30 గంటల వరకు ఆన్లైన్లో సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో శిక్షణ 

💥. పూర్తి వివరణ వార్తలు కింద లింకు లో

💥. ఏపీ ఐసెట్ అడ్మిషన్స్ షెడ్యూల్ విడుదల
ఏపీ ఐసెట్ 2022 ద్వారా ఆర్హత సాదించిన విద్యార్థు లకు ఎంబిఎ, ఎంసిఎలో ప్రవేశానికి గాను ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యా మండలి శనివారం నోటిఫికేషన్ విడుదల చేసింది. 

💥. మరో 8 వేల పాఠశాలల్లో ఏకోపాధ్యాయులే!
రేషనలైజేషన్తో పొంచి ఉన్న ప్రమాదం 
రాష్ట్రంలో ప్రభుత్వ ఏకోపాధ్యాయ పాఠశాలల సంఖ్య మరింతగా పెరగనుంది.

💥. పరీక్ష తీరు మారింది..
ద్విభాషా విధానంలో ప్రశ్నపత్రం
ఓఎంఆర్ జవాబుపత్రం
ప్రాథమిక, ప్రాథమికోన్నత విద్యార్థులకు నిర్వహించే పరీక్షా విధానాన్ని విద్యాశాఖ సమూలంగా మార్పులు చేసింది.

💥. వేతనం , పింఛను చెల్లింపులకు ప్రత్యేక చట్టం చేయాలి 
ఒకటో తేదీనే జీతం ఇచ్చేలా చట్టం రావాల్సిన అవసరం ఉంది 
ఈటీవీ - ప్రతిధ్వని ' చర్చలో ఉద్యోగసంఘ నేతలు సూర్యనారాయణ , బొప్పరాజు
                   
 ➵రాజీనామా చేశాను కదా ! ఉపాధ్యాయ పోస్టు వస్తే చేరిపోతా !!:ప్రభుత్వ విప్ ధర్మశ్రీ చలోక్తి 


 ➵దుబాయ్ జీవితం వద్దని.. ఉపాధ్యాయ వృత్తే ముద్దనీ...లక్షల జీతం వదిలేసిన 'డీఎస్సీ-98' అభ్యర్థి 


 ➵10 నుంచి ఉపాధ్యాయులకు శిక్షణ 


 ➵మరో 8వేల పాఠశాలల్లో ఏకోపాధ్యాయులే 


 ➵పదోన్నతులు పై ఎందుకింత అస్పష్టత? 


 ➵ప్రభుత్వం ఉద్యోగులను అవమానించింది :ఈటీవీ-ప్రతిధ్వని' చర్చలో ఉద్యోగసంఘ నేతలు సూర్యనారాయణ, బొప్పరాజు 


 ➵ఎస్జీటీ పదోన్నతులు నిభందనలులో మార్పులు చేయాలి: పోర్టో 


 ➵పదోన్నతుల్లో ఎస్జీటీలకు న్యాయం చేయాలి: పి ఆర్ టి యు 


 ➵వైమానిక దళంలోకి అగ్ని వీరులు 


 ➵జవహర్ నవోదయాలో 9వ తరగతి ప్రవేశానికి నోటిఫికేషన్ విడుదల 


 ➵అక్టోబర్ 9న ఏపీ ఐసెట్ కౌన్సిలింగ్ ప్రారంభం 


 ➵అమ్మ ఒడి నిధులు దుర్వినియోగం పై 9 మంది వాలంటీర్లు విధులు నుంచి తొలగింపు 


 ➵గురుకులంలో ఖాళీలు భర్తీకి చర్యలు 


 ➵డీ ఏ బకాయిలను తక్షణమే విడుదల చేయాలి ఎస్టియు 


 ➵అక్టోబర్ 13వ తేదీన పాలిటెక్నికల్ స్పాట్ అడ్మిషన్లు 


 ➵ఉర్దూ యూనివర్సిటీలో దూరవిద్య ద్వారా అడ్మిషన్ల స్వీకరణ 


 ➵వేలిముద్రల దొంగలున్నారు జాగ్రత్త 

Watch this video for more information regarding this...


No comments:

Post a Comment