BREAKING NEWS

"Subscribe to Bhaskars Area Youtube Channel for Latest Updates regarding Education & Jobs....                            

BREAKING NEWS 2

AP Model Schools 282 TGT, PGT Jobs Notification Released Now... Apply Soon                                 

Wednesday 31 January 2024

AP DSC 2024 Apprentice News| ఇక ఇదే చివరి డీఎస్సీ కాబోతోందా?| ఏపీ డీఎస్స...

AP DSC 2024 Apprentice News| ఇక ఇదే చివరి డీఎస్సీ కాబోతోందా?| ఏపీ డీఎస్సీలో మళ్లీ అప్రెంటిస్ విధానం



ఇక ఇదే చివరి డీఎస్సీ కాబోతోందా?...... 6100 పోస్టులు ఏ మేనేజ్మెంట్లలో భర్తీ చేయబోతున్నారంటే ఏపీ డీఎస్సీలో మళ్లీ అప్రెంటిస్ విధానం
ఇక ఇదే చివరి డీఎస్సీ కాబోతోందా?...... 6100 పోస్టులు ఏ మేనేజ్మెంట్లలో భర్తీ చేయబోతున్నారంటే ఏపీ డీఎస్సీలో మళ్లీ అప్రెంటిస్ విధానం


Tuesday 30 January 2024

AP DSC 2024 News| ఫిబ్రవరి 2వ తేదీన మెగా డీఎస్సీ 2024 |వయోపరిమితి పెంపు ...

AP DSC 2024 News| ఫిబ్రవరి 2వ తేదీన మెగా డీఎస్సీ 2024 |వయోపరిమితి పెంపు పై సానుకూలం|కీలక నిర్ణయాలు

రేపు జరగబోయే ఏపీ క్యాబినెట్ సమావేశంలో కీలక నిర్ణయాలు వయోపరిమితి పెంపు పై సానుకూలం ఫిబ్రవరి 2వ తేదీన మెగా డీఎస్సీ 2024 నోటిఫికేషన్

రేపు జరగబోయే ఏపీ క్యాబినెట్ సమావేశంలో కీలక నిర్ణయాలు వయోపరిమితి పెంపు పై సానుకూలం ఫిబ్రవరి 2వ తేదీన మెగా డీఎస్సీ 2024 నోటిఫికేషన్




Wednesday 24 January 2024

AP Degree Lecturer Posts| 290 DL ఉద్యోగాల భర్తీ| Breakup of Vacancies, S...

AP Degree Lecturer Notification Released| 290 డిగ్రీ లెక్చరర్ ఉద్యోగాల భర్తీ| Full Details

Breakup of Vacancies, Salary, Age, Qualification 50 పోస్టులు పెంపుతో మొత్తం 290 DL ఉద్యోగాల భర్తీ AP Degree Lecturer Posts| 290 DL ఉద్యోగాల భర్తీ| Breakup of Vacancies, Salary, Age, Qualification
Official Website https://appsc.aptonline.in/Default.aspx Webnote https://psc.ap.gov.in/Documents/NotificationDocuments/Webnote_172023_30122023.pdf Notification & Syllabus https://psc.ap.gov.in/Documents/NotificationDocuments/DL%20Notification_17_2023%20with%20Syllabus_30122023.pdf ANDHRA PRADESH PUBLIC SERVICE COMMISSION::VIJAYAWADA NOTIFICATION NO.17/2023, DATED: 30/12/2023 DIRECT RECRUITMENT TO THE POST OF LECTURERS IN GOVERNMENT DEGREE COLLEGES IN A.P COLLEGIATE EDUCATION SERVICE (GENERAL RECRUITMENT) WEB NOTE It is hereby informed that the Commission has issued Notification No.17/2023, dated: 30/12/2023 for filling up of 240 vacancies in 11 Subjects to the post of Lecturers in Government Degree Colleges in A.P. Collegiate Education Service. The Notification is available on the Commission’s Website https://psc.ap.gov.in from 30/12/2023. On-line applications are invited from the eligible candidates from 24/01/2024 to 13/02/2024 up to 11:59 mid night. The breakup of vacancies, scale of pay, age, community, educational qualifications and other information with instructions will be available on the Commission’s Website before 24/01/2024. The eligible candidates may apply online after satisfying themselves as per the terms and conditions of the notification by login the Commission’s website https://psc.ap.gov.in




APPSC Departmental Tests Results Released - November-2023| ఫలితాలు విడుద...

APPSC Departmental Tests Results Released - November-2023


డిపార్ట్మెంటల్ టెస్ట్ ఫలితాలు విడుదల వెంటనే మీ ఫలితాలను ఈ విధంగా చెక్ చేసుకోండి



ANDHRA PRADESH PUBLIC SERVICE COMMISSION: VIJAYAWADA
DEPARTMENTAL TESTS- NOVEMBER-2023 SESSION
(NOTIFICATION.NO.10/2023)
WEB NOTE
It is hereby informed that the results of Descriptive type
papers (Languages & Survey) pertaining to the Departmental Tests,
NOVEMBER - 2023 Session vide Commission’s Notification No.10/2023
held on 30/12/2023 AN, 02/01/2024 FN & AN and 03/01/2024 FN &
AN at 13 district centres of A.P are available on the Commission’s
website http://www.psc.ap.gov.in.


https://portal-psc.ap.gov.in/Default.aspx or https://portal-psc.ap.gov.in/HomePages/DepartmentalTestResults_Nov_2023.aspx


Tuesday 23 January 2024

Flash Flash..𝑵𝒊𝒈𝒉𝒕 𝑾𝒂𝒕𝒄𝒉𝒎𝒆𝒏 Jobs 𝒊𝒏 459 𝑨𝑷 𝑮𝒐𝒗t 𝑱𝒖𝒏𝒊𝒐𝒓 𝑪𝒐𝒍𝒍𝒆𝒈𝒆𝒔| ఏపీలో 4...

Flash..𝑵𝒊𝒈𝒉𝒕 𝑾𝒂𝒕𝒄𝒉𝒎𝒆𝒏 𝒊𝒏 459 𝑨𝑷 𝑮𝒐𝒗𝒆𝒓𝒏𝒎𝒆𝒏𝒕 𝑱𝒖𝒏𝒊𝒐𝒓 𝑪𝒐𝒍𝒍𝒆𝒈𝒆𝒔 


 ☛ ఏపీలో 459 ప్రభుత్వ జూనియర్ కళాశాలలో(నాన్ రెసిడెన్షియల్) నైట్ వాచ్మెన్ నియామకానికి సంబంధించి అనుమతులతో కూడిన ఉత్తర్వులు విడుదల. 
 ☛ కాలేజీ డెవలప్‌మెంట్ కమిటీల ద్వారా నెలకు రూ.6,000/- గౌరవ వేతనం మంజూరు 

 ☛ వాచ్మెన్ నియామక అర్హతలు, ప్రాధాన్యతలతో కూడిన ఉత్తర్వులు కాపీ మరియు 459 గవర్నమెంట్ జూనియర్ కళాశాల జాబితా క్రింది వెబ్ పేజీలో కలవు.



PROCEEDINGS OF THE COMMISSIONER OF INTERMEDIATE EDUCATION ANDHRA PRADESH:: TADEPALLI :: GUNTUR DISTRICT PRESENT :: SRI SAURABH GAUR, I.A.S., Rc.No.ACAD-2/2089982/2023, Dated: 23/01/2024


 Sub :- Intermediate Education - Engagement of Night Watchmen in all the 459 Government Junior Colleges (non-residential) by the College Development Committees with an honorarium of Rs.6,000/- per month - Permission - Accorded - Orders - Issued. 


Ref: - G.O.Ms.No.55, School Education (IE.A1) Department , Dated: 16.06 2023. &&&&& 


The Government have taken up Mana Badi Nadu-Nedu (MBNN) in 446 Government Junior Colleges in a mission mode in a phased manner since 2022 for improvement of infrastructure with 8 components with an outlay of Rs.280 crores. (i) Toilets with running water; (ii) Drinking water supply; (iii) Major and Minor repairs; (iv) Electrifcation with fans and tube lights; (v) Furniture for students and staf; (vi) Green Chalk board; (vii) Painting and (viii) Compound wall. Apart from the above infrastructure facilities in the Government Junior Colleges under Nadu-Nedu Phase II, Interactive Flat Panels (IFPs) are being provided to the GJCs where the work has been completed. Hence, Government has been requested to accord permission to engage night watchmen @1 per Junior College in all the 476 Government Junior Colleges in the State to the safe guard of the new furniture and Interactive Flat Panels (IFPs) etc.,. Government in G.O.Ms.No.55, School Education (IE.A1) Department, Dated:16.06.2023 (copy enclosed) has accorded permission to the under signed to engage of night watchmen @1 per Junior College in all 476 Government Junior Colleges (non-residential) by the 'College Development Committees' and make payment of an honorarium of @ Rs.6,000/- per month to the Night Watchman duly giving the priority to the following persons in appointment:

 (a) First preference will be given to the husband of Ayah already appointed; 

(b) Second preference will be given to the Ex-Service men in the Village/Ward; and 

(c) if (a) and (b) are not available, then the College Development Committee may appoint any other eligible person as per rules. 

Therefore, Principals of GJC's are hereby instructed to engage the night watchman as per instructions laid down in G.O. scrupulously and submit the bills to the Secretary, BIE, A.P., Tadepalli through the DVEO's concerned to make payment of Honorarium @ Rs.6,000/- per month to each night watchmen in 459 File No.EHE05-17038/23/2023-ACADEMIC II - IE 

 GJC's as per requirement in the State (List enclosed). This should be treated as at most urgent. Saurabh Gaur Ias Commissioner of Intermediate Education To The Principals of GJCs through the DVEO's concerned in the State. Copy to all the RJDIE's in the State. Copy to all the DVEO's in the State. Copy forwarded to the Secretary, BIE, A.P., Tadepalli, Guntur District. Spare-1. File No.EHE05-17038/23/2023-ACADEMIC II - IE 


AP Group-1 Date Extended|గ్రూప్-1 దరఖాస్తు గడువు పొడిగింపు| పరీక్ష ఎప్పు...

AP Group-1 Date Extended|గ్రూప్-1 దరఖాస్తు గడువు పొడిగింపు

గ్రూప్-1 పరీక్ష ఎప్పుడంటే? తప్పులు సవరించుకోవచ్చు గ్రూప్-1 దరఖాస్తు గడువు పొడిగింపు AP Group-1 Date Extended|గ్రూప్-1 దరఖాస్తు గడువు పొడిగింపు| పరీక్ష ఎప్పుడంటే? తప్పులు సవరించుకోవచ్చు

2024 జనవరి 1 నుంచి దరఖాస్తులు ప్రారంభం పరీక్ష విధానం, సిలబస్ తదితర పూర్తి వివరాలు APPSC Group 1 Notification 2023| 81 పోస్టుల భర్తీ|పరీక్ష తేదీ, పరీక్ష విధానం, సిలబస్ పూర్తి వివరాలు Official Website click here https://psc.ap.gov.in/(S(leatqbetiztgfocnb2lkqp4f))/Default.aspx Web Note Click here https://psc.ap.gov.in/Documents/NotificationDocuments/Web%20Note_122023_08122023.pdf Notification Click here https://psc.ap.gov.in/Documents/NotificationDocuments/Notfn_Group_I_2023%20with%20Syllabus_122023_08122023.pdf APPSC Group 1 పోస్టుల వివరాలివే : ఏపీ సివిల్‌ సర్వీస్‌ (ఎగ్జిక్యూటివ్‌ బ్రాంచ్‌) డిప్యూటీ కలెక్టర్‌ పోస్టులు 9, ట్యాక్స్‌ అసిస్టెంట్‌ కమిషనర్‌ 18, డీఎస్పీ (సివిల్‌) 26, రీజనల్‌ ట్రాన్స్‌పోర్టు ఆఫీసర్‌ 6, కోఆపరేటివ్‌ సర్వీసెస్‌లో డిప్యూటీ రిజిస్ట్రార్‌ పోస్టులు 5, జిల్లా ఎంప్లాయిమెంట్‌ ఆఫీసర్‌ 4, జిల్లా సాంఘిక సంక్షేమ అధికారి 3, అసిస్టెంట్‌ ట్రెజరీ ఆఫీసర్‌/అసిస్టెంట్‌ అకౌంట్స్‌ అధికారి పోస్టులు 3, అసిస్టెంట్‌ ఆడిట్‌ ఆఫీసర్‌ 2, జైళ్ళ శాఖలో డిప్యూటీ సూపరింటెండెంట్‌, జిల్లా బీసీ వెల్ఫేర్‌ ఆఫీసర్‌, మున్సిపల్‌ కమిషనర్‌ గ్రేడ్‌ II, అసిస్టెంట్ ప్రొహిబిషన్‌ అండ్‌ ఎక్సైజ్‌ సూపరింటెండెంట్‌ పోస్టులు ఒక్కొక్కటి చొప్పున ఉన్నాయి. పరీక్ష విధానం, సిలబస్ తదితర పూర్తి వివరాలను అధికారిక నోటిఫికేషన్‌లో చెక్‌ చేసుకోవచ్చు.




Monday 22 January 2024

AP Aided School Recruitment 2024| ఎయిడెడ్ పాఠశాలలో ఉపాధ్యాయ ఉద్యోగాల భర్...

AP Aided Jobs 2024|ఎయిడెడ్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ | ఖాళీలు, పూర్తి వివరాలు ఈ వీడియోలో

ఎయిడెడ్ పాఠశాలలో ఉపాధ్యాయ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల వెంటనే దరఖాస్తు చేసుకోండి

ఎయిడెడ్ పాఠశాలలో ఉపాధ్యాయ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల వెంటనే దరఖాస్తు చేసుకోండి




AP Mega DSC 2024 Latest News| రెండు మూడు రోజుల్లో మెగా డీఎస్సీ 2024 నోటి...


AP Mega DSC 2024 Latest News

AP Mega DSC 2024 Latest News| రెండు మూడు రోజుల్లో మెగా డీఎస్సీ 2024 నోటిఫికేషన్| ఆర్థిక శాఖతో చర్చలు

మెగా డీఎస్సీ ఇవ్వకపోతే బొత్స ఇంటిని ముట్టడిస్తాం పోస్టుల భర్తీకి సంబంధించి ఆర్థిక శాఖతో చర్చలు రెండు మూడు రోజుల్లో మెగా డీఎస్సీ నోటిఫికేషన్

మెగా డీఎస్సీ ఇవ్వకపోతే బొత్స ఇంటిని ముట్టడిస్తాం పోస్టుల భర్తీకి సంబంధించి ఆర్థిక శాఖతో చర్చలు రెండు మూడు రోజుల్లో మెగా డీఎస్సీ నోటిఫికేషన్


Sunday 21 January 2024

AP AHA Certificate Verification Schedule Released| ఏ ఏ సర్టిఫికెట్స్ తీస...


AP AHA Certificate Verification Schedule Released

AP AHA Certificate Verification Schedule Released| ఏ ఏ సర్టిఫికెట్స్ తీసుకొని వెళ్ళాలి?| ఏం అవసరం?

జిరాక్స్, ఫొటోస్ అవసరమా? ఎవరికి ఎప్పుడు ఉంటుంది? వెరిఫికేషన్ కు ఎక్కడ హాజరు కావాలి? ఏ ఏ సర్టిఫికెట్స్ తీసుకొని వెళ్ళాలి?

AP AHA Certificate Verification Schedule Released Click here for Official Website https://apaha-recruitment.aptonline.in/ Certificate Verification Schedule https://apaha-recruitment.aptonline.in/Content/Files/SCHEDULE.pdf


Saturday 20 January 2024

Guest Teachersను Contract టీచర్లుగా మార్చాలి| గ్రూప్2 పోస్టులు పెంపు, గ్...


Guest Teachersను Contract టీచర్లుగా మార్చాలి



Guest Teachersను Contract టీచర్లుగా మార్చాలి| గ్రూప్2 పోస్టులు పెంపు, 

22న సెలవు ఇవ్వాలి, CTET Exam, Graduates Internship
గ్రూప్ 2 పోస్టులు, గ్రూప్-1 దరఖాస్తు గడువు పెంపు!
గెస్ట్ టీచర్లను కాంట్రాక్టు టీచర్లుగా మార్చాలి Guest Teachersను Contract టీచర్లుగా మార్చాలి| గ్రూప్2 పోస్టులు పెంపు, గ్రూప్-1 దరఖాస్తు గడువు పెంపు!


APPSC Group-2 Edit Option| గ్రూప్-2 దరఖాస్తులలో మార్పులకు అవకాశం| ఎన్ని...

APPSC Group-2 Edit Option| గ్రూప్-2 దరఖాస్తులలో మార్పులకు అవకాశం

గ్రూప్ 2 దరఖాస్తు లో  మార్పులకు అవకాశం
మొత్తం ఎన్ని దరఖాస్తులు వచ్చాయి అంటే

గ్రూప్ 2 దరఖాస్తు లో  మార్పులకు అవకాశం
మొత్తం ఎన్ని దరఖాస్తులు వచ్చాయి అంటే

AP DSC 2024 Latest News| మంత్రిగారు సంక్రాంతి పండగ అయిపోయింది డిఎస్సీ 20...

AP DSC 2024 Latest News

మంత్రిగారు సంక్రాంతి పండగ అయిపోయింది మరి డిఎస్సీ 2024 నోటిఫికేషన్ ఎప్పుడు విడుదల చేస్తారు.

మంత్రిగారు సంక్రాంతి పండగ అయిపోయింది మరి డిఎస్సీ 2024 నోటిఫికేషన్ ఎప్పుడు విడుదల చేస్తారు





Friday 19 January 2024

Guest Lecturer ఉద్యోగాల భర్తీకి ఇంటర్వ్యూలు| దేవాదాయ శాఖ ఉద్యోగాల పరీక్ష...

Guest Lecturer ఉద్యోగాల భర్తీకి ఇంటర్వ్యూలు 


గెస్ట్ లెక్చరర్ ఉద్యోగాల భర్తీకి ఇంటర్వ్యూలు 
యూజీసీ నెట్ ఫలితాలు విడుదల 
ఈఈఎంటి ప్రతిభ పరీక్ష కు అన్ని ఏర్పాట్లు 

గెస్ట్ లెక్చరర్ ఉద్యోగాల భర్తీకి ఇంటర్వ్యూలు 
యూజీసీ నెట్ ఫలితాలు విడుదల 
ఈఈఎంటి ప్రతిభ పరీక్ష కు అన్ని ఏర్పాట్లు


RRB ALP Recruitment 2024 : రైల్వేలో 5696 అసిస్టెంట్ లోకో పైలట్ పోస్టుల భ...

నిరుద్యోగులకు శుభవార్త..రైల్వేలో 5696 అసిస్టెంట్ లోకో పైలట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్


RRB ALP Recruitment :


భారతీయ రైల్వేలో ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు గుడ్ న్యూస్. దేశ‌వ్యాప్తంగా 5,696 అసిస్టెంట్ లోకో పైలట్ పోస్టుల భర్తీ కోసం రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్ (RRB)నోటిఫికేషన్ రిలీజ్ చేసింది.

ఈ పోస్టుల కోసం దరఖాస్తు ప్రక్రియ జనవరి 20 నుంచి అధికారిక వెబ్‌సైట్ indianrailways.gov.inలో ప్రారంభమవుతుంది. ఈ పోస్టుల‌కు అర్హ‌త, ఆస‌క్తి గ‌ల అభ్య‌ర్థులు రేపటి నుంచి(శనివారం)అప్లై చేసుకోవచ్చు. ద‌ర‌ఖాస్తు చేసుకునేందుకు ఫిబ్రవరి 19 చివ‌రితేది. ఆన్‌లైన్‌ విధానంలో అప్లయ్‌ చేసుకోవాల్సి ఉంటుంది.

10వ తరగతి ఉత్తీర్ణులై, ITI సర్టిఫికేట్ కలిగి ఉన్నవాళ్లు కూడా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులుగా పరిగణించబడతారు. 45 ఏళ్లు పైబడిన అభ్యర్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలనుకునే వారు, వయోపరిమితి, ఎంపిక ప్రక్రియ, దరఖాస్తు ప్రక్రియ, దరఖాస్తు రుసుము, పరీక్షా కేంద్రం మొదలైన అన్ని వివరాల కోసం కింద విషయాలను జాగ్రత్తగా చదవండి.


ఎవరు దరఖాస్తు చేసుకోవచ్చు

ఈ పోస్టులకు అప్ల‌య్ చేసుకోవాల‌నుకున్న‌ అభ్యర్థులు సంబంధిత విభాగంలో ఐటీఐ పూర్తి చేసి ఉండాలి. లేదా గుర్తింపు పొందిన సంస్థ నుండి మెకానికల్/ఎలక్ట్రికల్/ఎలక్ట్రానిక్స్/ఆటోమొబైల్ ఇంజినీరింగ్‌లో మూడేళ్ల డిప్లొమా కలిగి ఉండాలి. ఏఐసీటీఈ గుర్తింపు పొందిన విద్యాసంస్థ నుంచి ఇంజినీరింగ్‌ పూర్తి చేసి ఉన్న వాళ్లు కూడా ఈ పోస్టుల‌కు ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు.

వయోపరిమితి ఎంత?
కనీస వయస్సు 18 సంవత్సరాలు మరియు గరిష్ట వయోపరిమితి 30 సంవత్సరాలు ఉండాలి. అంతేకాకుండా, పలువురు అభ్యర్థులకు వయో సడలింపు కూడా లభిస్తుంది.

ఎంపిక ప్రక్రియ
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులను కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (CBT) ఆధారంగా ఎంపిక చేస్తారు.

అప్లికేషన్ లింక్, నోటిఫికేషన్‌ను ఇక్కడ చూడండి
RRB ALP Recruitment 2024 అప్లయ్ చేయడానికి ఈ లింక్ క్లిక్ చేయండి

దరఖాస్తు రుసుము 
మహిళలు/EBC/SC/ST/మాజీ-సర్వీస్‌మెన్/ట్రాన్స్‌జెండర్/మైనారిటీలకు దరఖాస్తు రుసుము రూ. 250. ఇతర అభ్యర్థులందరికీ దరఖాస్తు రుసుము:- రూ. 500





Thursday 18 January 2024

AP AHA Results Released| Minimum Qualifying Marks| పోస్టులకు తగ్గట్టు అభ...

AP AHA Results Released| Minimum Qualifying Marks|


ఏపీ పశుసంవర్ధక శాఖ సహాయకుల ఫలితాలు విడుదల 
ఈ ఫలితాలలో ఎన్ని మార్కులు వస్తే క్వాలిఫై అయినట్టు 
పోస్టులకు తగ్గట్టు అభ్యర్థులు లేకుంటే ఏం చేస్తారు


AP Animal Husbandry Assistant (AHA) Result Released| ఏపీ పశుసంవర్ధక శాఖ ...

APPSC DYEO Syllabus in Telugu| Apply Now | సిలబస్ తెలుగులో

Thursday 11 January 2024

మళ్లీ టీచర్లకే ఎన్నికల విధులు| AEE జాబితాలు| ఒకే అధ్యాపకుడు 2 కళాశాలలో బ...

ఎన్నికల విధులు మళ్లీ టీచర్లకే 

AEE ఎంపిక జాబితాలు విడుదల 
ఒకే అధ్యాపకుడు రెండు కళాశాలలో బోధించవచ్చు 
ఏపీ మోడల్ స్కూల్స్ ను విద్యాశాఖలో విలీనం చేయాలి


ఎన్నికల విధులు మళ్లీ టీచర్ల కే ఈఈ ఎంపిక జాబితాలు విడుదల ఒకే అధ్యాపకుడు రెండు కళాశాలలో బోధించవచ్చు ఏపీ మోడల్ స్కూల్స్ ను విద్యాశాఖలో విలీనం చేయాలి

AP Mega DSC 2024| మెగా డీఎస్సీ ఇవ్వకుండా అక్రమ అరెస్టులా?| గ్రూప్ 2 దరఖా...

AP Mega DSC 2024| మెగా డీఎస్సీ ఇవ్వకుండా అక్రమ అరెస్టులా?|


గ్రూప్ 2 దరఖాస్తు గడువు పొడిగింపు 
ఒక్కో పోస్టుకు 446 మంది పోటీ



AP Mega DSC 2024| మెగా డీఎస్సీ ఇవ్వకుండా అక్రమ అరెస్టులా?|
గ్రూప్ 2 దరఖాస్తు గడువు పొడిగింపు 
ఒక్కో పోస్టుకు 446 మంది పోటీ



Tuesday 9 January 2024

ఏపీ గ్రూప్-2 దరఖాస్తుకు రేపే చివరి తేదీ| EEMT దరఖాస్తు గడువు పొడిగింపు| ...

AP గ్రూప్ -2 దరఖాస్తుకు రేపే చివరి తేదీ 


AP గ్రూప్ -2 దరఖాస్తుకు రేపే చివరి తేదీ 
కాని దరఖాస్తు ప్రక్రియలో సాంకేతిక సమస్యలు పొడిగించాలని వినతి 
EEMT పరీక్షల తేదీల్లో మార్పు దరఖాస్తు గడువు పొడిగింపు 
ఆన్ లైన్ లోనే ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ ప్రారంభం 

Monday 8 January 2024

AP DSC 2024 Latest News | రేపటి లోపు మెగా డీఎస్సీ నోటిఫికేషన్ రాకపోతే సీ...

రేపటిలోగా మెగా డిఎస్సి


♦️లేదంటే సిఎం క్యాంపు కార్యాలయం ముట్టడి: DYFI


ప్రజాశక్తి-అమరావతి బ్యూరో: ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి మెగా డిఎస్ సి ప్రకటించాలని డివైఎఫ్ఎ రాష్ట్ర కమిటీ డిమాండ్ చేసింది. మంగళవారం లోపు ప్రకటించకుంటే ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయాన్ని ముట్టడిస్తామని ఫెడరేషన్ అధ్యక్ష, కార్యదర్శులు వై రాము, జి రామన్న హెచ్చరించారు. విజయవాడలోని బాలోత్సవ భవనంలో ఆదివారం వారు విలేకరులతో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం నాలుగేళ్లుగా డిఎస్ సి అంటూ నిరుద్యోగులను నయవంచన చేసిందని విమర్శించారు. రాష్ట్రంలో 1.88 లక్షల ఉపాధ్యాయులు ఉండాల్సిన చోట కేవలం 1.69 లక్షలు మాత్రమే ఉన్నారని రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించిందని చెప్పారు. దాదాపు 18,520 పోస్టులు ఖాళీగా ఉన్నాయని, ఇవి కాకుండా ఈ నెల చివరి నాటికి మరో 5 వేల మంది ఉపాధ్యాయులు ఉద్యోగ విరమణ పొందనున్నారని తెలిపారు. 117 జిఓ పేరుతో మరో 10 వేల ఉపాధ్యాయ పోస్టులను, తెలుగు మీడియం పేరుతో మరో 15 వేల పోస్టులను రద్దు చేసిందని వివరించారు. జగన్ ప్రభుత్వ హయాంలో 2 వేల పాఠశాలలు మూతపడ్డాయని తెలిపారు. ఇప్పటికే రాష్ట్రంలో 9 వేల ఏకోపాధ్యాయ పాఠశాలలు ఉన్నాయని వివరించారు. వేల సంఖ్యలో పోస్టులు ఖాళీగా ఉన్నా.. ప్రభుత్వం లేవని చెప్పడం విడ్డూరంగా ఉందని పేర్కొన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయులు లేక విద్యార్థులు డ్రాపౌట్లు కావడం లేదా? అని ప్రశ్నించారు. వీరంతా ప్రైవేట్ పాఠశాలల్లో చేరుతున్నారని, రెండేళ్లలో దాదాపు 6 లక్షల మంది విద్యార్థులు డ్రాపౌట్ అయ్యారని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో దాదాపు 10 లక్షల మంది నిరుద్యోగులు డిఎస్ సి కోసం నాలుగేళ్లుగా ఎదురుచూస్తున్నారని తెలిపారు. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం తెచ్చిన నూతన విద్యావిధానం-2020ను రాష్ట్రంలో అమలు చేయడం సిగ్గుచేటని ఆగ్రహించారు. తక్షణమే మెగా డిఎస్సి ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో ఫెడరేషన్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు పి కృష్ణ, ఎన్ నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.






Saturday 6 January 2024

AP DSC 2024 Latest News| చలో విజయవాడ కార్యక్రమానికి నిరుద్యోగ ఉపాధ్యాయ అ...

AP Govt Jobs 2023| ప్రభుత్వ ఉద్యోగాల భర్తీలో వివాదాలు లేవు ఇబ్బందులు లేవ...


AP Govt Jobs 2023| ప్రభుత్వ ఉద్యోగాల భర్తీలో వివాదాలు లేవు ఇబ్బందులు లేవు పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్తున్న ఏపీపీఎస్సీ


AP Govt Jobs 2023| ప్రభుత్వ ఉద్యోగాల భర్తీలో వివాదాలు లేవు ఇబ్బందులు లేవు పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్తున్న ఏపీపీఎస్సీ


వారేని.. నేనింకా ఏందో అనుకున్నానే.... #bhaskarsarea #shorts

Friday 5 January 2024

AP DSC 2024| AP TET| TS DSC 2024| TS TET 2024| ఉపాధ్యాయులకు ‘టెట్‌’ బెంగ...


AP DSC 2024| AP TET| TS DSC 2024| TS TET 2024|  ఉపాధ్యాయులకు ‘టెట్‌’ బెంగ



ఉపాధ్యాయుల పదోన్నతులకు టె ట్‌ అర్హత సాదించాలన్న నిబంధన పలువురిలో ఆందోళన కలిగిస్తోంది. టె ట్‌ అర్హతతోనే ఉపాధ్యాయుల పదోన్నతి కల్పించడానికి సర్కారు కసరత్తు లు చేస్తుండడం సీనియర్‌లను ఆందోళన బాట వైపు నడిపిస్తోంది. 2011 సంవత్సరానికి ముందు టెట్‌ అర్హత లేకుండా ఉపాధ్యాయులను ఇతర ప రీక్షల ద్వారా నియమించారు. అలాంటప్పుడు టెట్‌ ఉత్తీర్ణత ఉండాలనే వా దన సరికాదని పలువురు ఉపాధ్యాయులు వాదిస్తున్నారు. ప్రతి ప్రభుత్వ ఉపాధ్యాయుడికి పదోన్నతికి టెట్‌ అర్హత తప్పని సరిగా చేయాలని కోరు తూ 2017 తదుపరి టీచర్లుగా చేరిన పలువురు ఉపాధ్యాయులు గతంలో న్యాయ పోరాటం చేసి విజయం సాధించారు. ప్రస్తుతం టెట్‌ అర్హతతోనే పదోన్నతుల ప్రక్రియకు యోచిస్తుండడాన్ని వ్యతిరేకిస్తూ పలువురు ఉపా ధ్యాయులు నిరసన కార్యక్రమాల వైపు అడుగులు వేస్తున్నారు.

అంతర్గత టెట్‌ నిర్వహణ..

రాష్ట్రంలో దాదాపుగా 96 వేల మంది టెట్‌ అర్హత లేకుండా టీచర్లుగా పనిచేస్తున్న వారు ఉన్నారన్న అంచనా ఉంది. 2017 తదుపరి నియమి తులైన వారికే టెట్‌ అర్హత ఉంది. ఈ లెక్కన అర్హత ఉన్న వాళ్లు సుమారు 10 వేలకు మించి ఉండే అవకాశం లేదని ఉపాధ్యాయ వర్గాలు అంటున్నాయి. ఈ పరిస్థితుల్లో పలువురు టీచర్లు, సంఘాల ప్రతినిధులు అధికారుల దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కారం దిశగా అడుగులేయాలని నిర్ణయించారు. మూడేళ్లలో ఉపాధ్యాయులంతా టెట్‌ అర్హత పొందేలా ప్ర భుత్వ పరంగా ఓ నిర్ణయం తీసుకునే అవకాశాన్ని పరిశీలిస్తున్నారు. ఇం దుకు సర్వీసులో ఉపాధ్యాయులకు ప్రత్యేక టెట్‌ నిర్వహించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఇలా వీలు పడని పక్షంలో ప్రత్యేక జీవో జారీ చేసి పదోన్న తులలో టెట్‌ నిబంధనను ఎత్తివేయాలని డిమాండ్‌ చేస్తున్నారు. ఇదిలా ఉండగా టెట్‌ పరీక్ష రాయాలంటే 45 ఏళ్ల లోపు ఉండాలన్న నిబంధన ఉంది. సర్వీసులో ఉన్న పలువురు ఉపాధ్యాయులు కొందరు పదవీ విర మణ వయస్సుకు సైతం సమీపంలో ఉన్నారు. ఈ వయస్సులో తాము టె ట్‌ రాసేదెలా...అర్హత పొందేదెలా అని ప్రశ్నిస్తున్నారు. అదేవిధంగా టెట్‌ అర్హత సాధించిన అభ్యర్థులకు సైతం కాలపరిమితి నిబంధనను సర్కారు పట్టించుకోవడం లేదన్న అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.

పదోన్నతులకు టెట్‌తో ముడి...

ఉపాధ్యాయ ఉద్యోగోన్నతులకు టెట్‌ ఉత్తీర్ణత ఉండాలనే నిబంధన చా లా రోజుల నుంచి ఉన్నా ..ఇది తప్పనిసరి చేయాలని విద్యాశాఖ తుది ని ర్ణయానికి వచ్చింది. దీంతో జిల్లాలోని 6 వేలకు పైగా సీనియర్‌ ఉపాధ్యా య వర్గాల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. గడిచిన అక్టోబరులో ఉపాధ్యాయ ఉన్నతుల ప్రక్రియ నిలిచిపోగా, తాజాగా ఈ వివాదం తెరపైకి వచ్చింది. 2008లో తొలిసారి టెట్‌ నిర్వహించగా, తరువాత కొన్నేళ్లకు నేషనల్‌ కౌన్సి ల్‌ ఫర్‌ టీచర్‌ ఎడ్యుకేషన్‌ (ఎన్‌సీటీఈ) ప్రతి ఉపాధ్యాయుడికీ ఉత్తీర్ణత తప్పని సరి చేస్తూ ఉత్తర్వులిచ్చింది. కానీ 2008కి ముందు ఉపాధ్యాయులుగా ఎన్నికైన చాలా మందికి టెట్‌ అర్హత లేదు. ఇలాంటి వారందరి పదోన్నతి ప్రస్తుతం ప్రశ్నార్థకం కానుంది.



Thursday 4 January 2024

AP DSC 2024 Latest News| ఏపీ మెగా డీఎస్సీ విడుదల చేయాలి| జనవరిలో రాకపోతే...


AP DSC 2024 Latest News| ఏపీ మెగా డీఎస్సీ విడుదల చేయాలి| జనవరిలో రాకపోతే
 తాడోపేడో తేల్చుకుంటాం





Wednesday 3 January 2024

Teachers Promotions |ఉపాధ్యాయుల ప్రమోషన్లకు టెట్ తప్పనిసరి| బీఈడీ కథ మళ్...

Teachers Promotions |ఉపాధ్యాయుల ప్రమోషన్లకు టెట్ తప్పనిసరి| బీఈడీ కథ మళ్లీ మొదటికి  కొత్తగా డివిజనల్ డెవలప్మెంట్ పోస్టులు





Tuesday 2 January 2024

Monday 1 January 2024

Income Tax Recruitment 2024| ఆదాయపు పన్ను శాఖలో 291 పోస్టులకు రిక్రూట్ మ...

Income Tax Recruitment 2024| ఆదాయపు పన్ను శాఖలో 291 పోస్టులకు రిక్రూట్ మెంట్..


ఆదాయపు పన్ను శాఖలో 291 పోస్టులకు రిక్రూట్ మెంట్..
ఫుల్ డీటెయిల్స్ చూడండి 



మొత్తం 291 పోస్టులను ఈ రిక్రూట్ మెంట్ ద్వారా భర్తీ చేయనున్నారు. ఇన్‌స్పెక్టర్ 14, స్టెనోగ్రాఫర్ గ్రేడ్ సి 18, టాక్స్ అసిస్టెంట్ 119, మల్టీ టాస్కింగ్ స్టాఫ్ 137, క్యాంటీన్ అటెండెంట్ 3 పోస్టులు ఇందులో ఉన్నాయి.

ముంబై రీజియన్‌లోని వివిధ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి ఆదాయపు పన్ను శాఖ(income tax department) దరఖాస్తులను ఆహ్వానించింది. మొత్తం 291 పోస్టులను ఈ రిక్రూట్ మెంట్ ద్వారా భర్తీ చేయనున్నారు. ఇన్‌స్పెక్టర్ 14, స్టెనోగ్రాఫర్ గ్రేడ్ సి 18, టాక్స్ అసిస్టెంట్ 119, మల్టీ టాస్కింగ్ స్టాఫ్ 137, క్యాంటీన్ అటెండెంట్ 3 పోస్టులు ఇందులో ఉన్నాయి. రిక్రూట్‌మెంట్ కోసం ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ డిసెంబర్ 22 నుండి ప్రారంభమైంది. అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి జనవరి 19 వరకు సమయం ఉంది. ఆన్‌లైన్ దరఖాస్తు కోసం అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ incometaxmumbai.gov.inని సందర్శించాలి.



అర్హత, వయో పరిమితి

ఇన్‌కమ్ ట్యాక్స్ ఇన్‌స్పెక్టర్, టాక్స్ అసిస్టెంట్ పోస్టులకు గ్రాడ్యుయేషన్ డిగ్రీని కలిగి ఉండటం తప్పనిసరి.  12వ తరగతి ఉత్తీర్ణులైన అభ్యర్థులు స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 2కి, 10వ తరగతి ఉత్తీర్ణులైన అభ్యర్థులు MTS, క్యాంటీన్ అటెండెంట్ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇది కాకుండా కనీస వయోపరిమితి 18 సంవత్సరాలుగా నిర్ణయించబడింది. గరిష్ట వయోపరిమితి ఇన్‌స్పెక్టర్‌కు 30 సంవత్సరాలు, స్టెనోగ్రాఫర్,టాక్స్ అసిస్టెంట్‌లకు 27 సంవత్సరాలు, MTS,క్యాంటీన్ అటెండెంట్‌లకు 25 సంవత్సరాలు.




ఎంపిక ప్రక్రియ

ఈ రిక్రూట్‌మెంట్ స్పోర్ట్స్ కోటా కింద జరుగుతుంది. అటువంటి పరిస్థితిలో, అభ్యర్థి విద్యార్హతతో పాటు క్రీడా అర్హతను కలిగి ఉండాలి. నిర్ణీత ప్రమాణాల ఆధారంగా ప్రతిభ కనబరిచిన ఆటగాళ్లను ఎంపిక చేస్తారు. దీని కింద అంతర్జాతీయ స్థాయిలో దేశానికి ప్రాతినిధ్యం వహించే అభ్యర్థులకు ప్రాధాన్యత ఇవ్వబడుతుంది. దీని తర్వాత జాతీయ,ఆపై విశ్వవిద్యాలయ స్థాయిలో ప్రాతినిధ్యం వహించే వారికి ప్రాధాన్యత లభిస్తుంది. నోటిఫికేషన్‌ చెక్ చేయడం  ద్వారా మీరు దాని పూర్తి సమాచారాన్ని తనిఖీ చేయగలరు.




ఫుల్ డీటెయిల్స్ చూడండి