BREAKING NEWS

"Subscribe to Bhaskars Area Youtube Channel for Latest Updates regarding Education & Jobs....                            

BREAKING NEWS 2

AP Model Schools 282 TGT, PGT Jobs Notification Released Now... Apply Soon                                 

Sunday 31 December 2023

APPSC Notifications Full Details 2024| ఇప్పటివరకు విడుదల చేసిన అన్ని నోట...

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏపీపీఎస్సీ ఇప్పటివరకు విడుదల చేసిన అన్ని నోటిఫికేషన్ల వివరాలు ఈ ఒక్క వీడియోలో 


ఏపీపీఎస్సీ ఇప్పటివరకు గ్రూప్ 1, గ్రూప్ 2, పాలిటెక్నిక్ లెక్చరర్స్, జూనియర్ లెక్చరర్స్, డిగ్రీ లెక్చరర్స్, ఏపీ పొల్యూషన్ బోర్డులో అసిస్టెంట్ ఎన్విరాన్మెంట్ ఇంజనీర్, టిటిడి ఆధ్వర్యంలో జూనియర్ లెక్చరర్స్, డిగ్రీ లెక్చరర్స్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు విడుదల చేసింది. వీటికి సంబంధించిన పూర్తి వివరాలు చివరి తేదీ, పరీక్ష తేదీ లాంటి వివరాలు ఈ వీడియోలో వివరించడం జరిగింది





AP TTD Degree & Junior Lecturer Notification Released|టీటీడీలో డిగ్రీ & ...

టీటీడీలో డిగ్రీ లెక్చరర్ జూనియర్ లెక్చరర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల



టీటీడీ డిగ్రీ లెక్చరర్స్ మరియు జూనియర్ లెక్చరర్స్ ఉద్యోగాలకు అప్లై చేయాలంటే ఎలిజిబిలిటీ ఏం ఉండాలి అనే విషయాన్ని ఇందులో పేర్కొన్నారు మరి హిందూ అయి ఉండాలి ఇక ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అయితే ప్రస్తుతానికి ఇందులో పేర్కొనలేదు మరి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ అనేవి కొన్నిటికి ఇక ఈ టీటీడీ విడుదల చేసినటువంటి జూనియర్ లెక్చరర్స్ మరియు డిగ్రీ లెక్చరర్స్ ఉద్యోగాలకు దరఖాస్తు చేయాలంటే మరి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఏముండాలి అనే విషయాన్ని ఇందులో పేర్కొన్నారు మరి లెక్చరర్స్ ఇన్ టీటీడీ డిగ్రీ కాలేజెస్ అండ్ ఓరియంటల్ కాలేజెస్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ అంటూ ఇక్కడ మనం చూస్తూ ఉన్నా మరి ఈ నోటిఫికేషన్కు దరఖాస్తు చేయాలంటే మినిమం 55% మార్క్ తో పీజీ అనేది పూర్తిచేసి ఉండాలి మాస్టర్స్ డిగ్రీ అనేది ఇక్కడ పేర్కొన్నారు దాంతోపాటు డిగ్రీ లెక్చరర్స్ కాబట్టి నెట్ గాని లేదా సెట్ గాని లేదా పీహెచ్డీ గానీ పూర్తి చేసి ఉండాలి అని ఇందులో పేర్కొన్నారు కాబట్టి డిగ్రీ లెక్చర ఉద్యోగానికి అప్లై చేయాలంటే మీకు 55% మార్క్స్ తో పాటు నెట్ సెట్ లేదా పీహెచ్డీ అనేది పూర్తయినటువంటి వారు దీనికి దరఖాస్తు చేయవచ్చు ఒకవేళ ఎస్సీ, ఎస్టీ వారికైతే ఐదు శాతం మినహాయింపు ఉంటుంది కాబట్టి వారు 50% వచ్చినా కూడా ఎస్సీ ఎస్టీ పిహెచ్ వారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు 

ఇక జూనియర్ లెక్చరర్స్ ఉద్యోగాల విషయానికొచ్చినప్పుడు మొత్తం 29 ఖాళీలను జూనియర్ కాలేజీలో జూనియర్ లెక్చరర్స్ గా టిటిడి భర్తీ చేయబోతోంది మరి వాటికి సంబంధించిన ఖాళీల వివరాలు మనం ఇక్కడ చూడవచ్చు ఇందులో వాటిని నాలుగు కెమిస్ట్రీ 4 సివిక్స్ నాలుగు కామర్స్ 2 ఇంగ్లీష్ 1 హిందీ 1 హిస్టరీ 4 మ్యాథమెటిక్స్ రెండు ఫిజిక్స్ రెండు తెలుగు మూడు జువాలజీ రెండు మొత్తం 29 ఉద్యోగాలను ప్రభుత్వం భర్తీ చేయబోతోంది 

ఇక బ్రేకప్ వేకెన్సీస్ అనేవి త్వరలోనే తెలియజేస్తామంటూ ఇందులో పేర్కొన్నారు ఇక జూనియర్ లెక్చరర్స్ కు సంబంధించిన ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ చూస్తే సివిక్స్ సబ్జెక్టు తప్ప మిగిలిన వారందరూ కూడా పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీలో సెకండ్ క్లాస్ అనేది ఉండాలి అంటే మీరు ఏ సబ్జెక్టు కైతే అప్లై చేస్తున్నారో ఆ సబ్జెక్టుకు సంబంధించిన పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ సెకండ్ క్లాస్ లో పాసై ఉండాలి అంటే 50% మార్క్స్ అనేవి పేజీలో వచ్చి ఉండాలి ఇక సివిక్స్ వారైతే పొలిటికల్ సైన్స్ లేదా పొలిటికల్ అడ్మినిస్ట్రేషన్ లో 50% మార్క్స్ తో పాస్ అయి ఉండాలి అని పేర్కొన్నారు అంటే జూనియర్ లెక్చరర్ కు మరి పీజీ అది కూడా 50% మార్క్స్ తో పాస్ అయినటువంటి వారు దీనికి దరఖాస్తు చేసుకోవచ్చు అనే విషయాన్ని మనం చూడవచ్చు ఇక బీసీ ఈడబ్ల్యూఎస్ పి బి డి వారికైతే మరి ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుందనే విషయాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం ఏజ్ అనేది ఎవరైతే మరి 18 నుంచి 42 సంవత్సరాల మధ్య ఉన్నారా వాళ్లంతా కూడా ఈ నోటిఫికేషన్కు దరఖాస్తు చేయవచ్చు అది కూడా జూలై 1 2023వ తేదీ నాటికి ఒకవేళ 42 సంవత్సరాలు క్రాస్ అయినటువంటి వారు ఎవరైనా ఉంటే అటువంటి వారు రిలాక్సేషన్ ని కూడా ఉపయోగించుకోవచ్చు ఎస్సీ ఎస్టీ వారికైతే ఐదు సంవత్సరాలు పిబిడి వరకైతే పద సంవత్సరాలు అలాగే ఎక్స్ సర్వీస్మెన్ తర్వాతే ఎన్సిసి వారి కైతే మూడు సంవత్సరాల వరకు ఇదే రెగ్యులర్ ఏపీ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయిస్ అయితే మరి వారి సర్వీస్కు తగ్గట్టుగా రిలాక్సేషన్ అలాగే ఫ్రెంచ్డ్ టెంపరరీ ఎంప్లాయిస్ ఇన్ ద స్టేట్స్ డిపార్ట్మెంట్ వారి కైతే మూడు సంవత్సరాలు వరకు ఇక్కడ ఇవ్వడాన్ని మనం గమనించవచ్చు ఇక 18 సంవత్సరాల కింద తక్కువ 42 సంవత్సరాల కింద ఎక్కువ ఉన్నటువంటి వారు ఈ నోటిఫికేషన్ కు అర్హులు కాదు ఒకవేళ మీకు ఎటువంటి రిలాక్సేషన్ అప్లై కాకపోతే ఒకవేళ రిలాక్ చేసి ఉంటే దీన్ని మీరు 42 కలుపుకొని మీరు దరఖాస్తు చేసుకోవచ్చు అనే విషయాన్ని ఇందులో పేర్కొన్నారు

 ఇక అప్లై చేయాలంటే ఏపీపీఎస్సీ వెబ్సైట్లోనే మనకు అప్లికేషన్ ప్రాసెస్ ఓటిపిఆర్ మొదటిగా చేసుకోవాలి దాని తర్వాత మీకు వచ్చినటువంటి యూసర్ నేమ్ పాస్వర్డ్ ద్వారా మీరు వెబ్సైట్లో లాగిన్ అవ్వాలి తర్వాత ఈ నోటిఫికేషన్ కు దరఖాస్తు చేసుకోవాలి దరఖాస్తు సమయంలో మీరు ఫీజు కూడా పే చేయాల్సి ఉంటుంది ఫీజ్ అనేది మొత్తం 370 రూపాయలు ఎటువంటి రిజర్వేషన్ లేనటువంటి వారు ఫీజు 370 రూపాయలు పే చేయాలి అదే ఎస్సీ ఎస్టీ ఎక్స్ సర్వీస్మెన్ కవర్ కావచ్చు లేదా ఏదైనా రైస్ కార్డు అంటే వైట్ రేషన్ కార్డు ఉన్నటువంటి వారికి కావచ్చు లేదా అన్ ఎంప్లాయిడ్ యూత్ ఆంధ్రప్రదేశ్కు చెందినటువంటి వారైతే వారికి 120 రూపాయల ఫీజు మినహాయింపు ఉంటుంది అటువంటి వారికి కేవలం 250 రూపాయలు మాత్రమే ఫీజుగా చెల్లించాల్సిన అవసరం ఉంటుంది ఇక స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ సిలబస్ ఇవన్నీ కూడా ఇదే నోటిఫికేషన్ లో చివరిలో మరి ఇవ్వడం జరిగింది కాబట్టి ఈ నోటిఫికేషన్ చివరిలో ఉన్నటువంటి సిలబస్ ను మీరు ఏ సబ్జెక్టు కైతే అప్లై చేసి ప్రిపేర్ అవుతున్నారో ఆ సబ్జెక్టుకు సంబంధించిన సిలబస్ ను ఇదే నోటిఫికేషన్లో మీరు చూసుకోవచ్చు మొత్తం 11 నోటిఫికేషన్ దాంట్లో మరి సిలబస్ తో పాటు మిగిలినవన్నీ కూడా ఇవ్వడం జరిగింది ఇక ఈ ఉద్యోగాలకు మినిమం క్వాలిఫై మార్క్స్ కూడా ఉండడం జరిగింది ఓపెన్ అంటే ఓ సి వారికి స్పోర్ట్స్ పర్సన్ ఎక్స్ సర్వీస్మెన్ ఈడబ్ల్యూఎస్ వారైతే 40 శాతం వస్తే క్వాలిఫై అయినట్టు బిసి వారైతే 35% ఎస్సీ ఎస్టీ పిబి పిడబ్ల్యూ బీడీ వారైతే 30 శాతం వస్తే మరి ఈ ఎగ్జామ్లో క్వాలిఫై అయినట్టుగా మనం ఇక్కడ చూసుకోవచ్చు కాబట్టి ఈ విషయాన్ని అభ్యర్థులంతా మినిమం క్వాలిఫై మార్క్స్ అనేవి రావాల్సిన అవసరం ఉంటుంది తర్వాత మెరిట్ లో అంటే క్వాలిఫై మార్క్స్ వస్తేనే ఉద్యోగం ఇస్తామని కాదు తర్వాత మెరిట్ లో ఉన్నటువంటి వారికి మాత్రమే అవకాశం ఉంటుంది 

ఇక నెక్స్ట్ మనం సిలబస్ చూసినట్లయితే ఏ విధంగా అయితే గవర్నమెంట్ జూనియర్ లెక్చరర్ మరియు డిగ్రీ లెక్చరర్ కు ఏ విధంగా అయితే సిలబస్ ఉందో సేమ్ అదే సిలబస్ దీనికి కూడా ఇవ్వడం జరిగింది కాబట్టి మీరు గవర్నమెంట్ జూనియర్ లెక్చరర్ డిగ్రీ అవుతున్నటువంటి వారైతే దీనికి కూడా సేమ్ అదే ప్రిపరేషన్ ఉపయోగపడుతుంది ఇందులో కూడా మొత్తం రెండు పేపర్లు ఉంటాయి మొదటి స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ డిగ్రీ స్టాండర్డ్ లో ఉంటుంది ఇందులో 150 ప్రశ్నలు 150 నిమిషాలు 150 మార్కులు ఉంటాయి తర్వాత సెకండ్ పేపర్ మీ సబ్జెక్టు ఏదైతే ప్లేస్ ఉంటారో ఆ సబ్జెక్టు సంబంధించిన ప్రశ్నలు పీజీ స్టాండర్డ్ లో అడగడం జరుగుతుంది ఇవి 150 150 నిమిషాలు 300 మార్కులు ఉంటాయి అంటే మొత్తం 450 మార్కులకు మీరు పరీక్ష రాయాలి ఇక ముఖ్యమైన విషయం ఏంటి అంటే ఈ పరీక్షకు కూడా నెగిటివ్ మార్కింగ్ విధానం ఉంది ప్రతి మూడు తప్పులకు ఒక మార్కు కట్టవుతుంది అనే విషయాన్ని మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి సిలబస్ సేమ్ సిలబస్ మనకు డిగ్రీ స్టాండర్డ్ తో పేపర్ వన్ సిలబస్ సేమ్ ఇక్కడే ఇవ్వడం జరిగింది మొత్తం 10 టాపిక్స్ ఉన్నాయి 

ఇక నెక్స్ట్ విషయానికొస్తే ఇక్కడ ఏ విధంగా అయితే పేర్కొన్నారో ఇదే ఆర్డర్లో మీకు సిలబస్ లన్నీ కూడా దీంట్లోనే ఉన్నాయి కాబట్టి బోటనీ మీరు ఇవన్నీ కూడా ఇక్కడ చూసుకోవచ్చు ఈ మొత్తం నోటిఫికేషన్ అంతా 101 పేజెస్ లో ఉంది ఈ 101 పేజెస్ లో ఉన్నటువంటి సిలబస్ను మీరు పూర్తిగా పరిశీలించినట్లయితే మీకు ఇందులో దీనికి సంబంధించిన వివరాలన్నీ కూడా మొత్తం సిలబస్ లన్నీ కూడా ఉన్నాయి మీ సబ్జెక్టుకు సంబంధించిన సిలబస్ ని మీరు చూసుకోవచ్చు ఇక జెనరల్ ఇన్స్ట్రక్షన్స్ టు కాండిడేట్స్ అంటూ లాస్ట్ లో కొన్ని ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇచ్చారు అప్లై చేయాలి అప్లై చేయాలంటే ఏ డాక్యుమెంట్స్ మీరు మీ దగ్గర సిద్ధంగా పెట్టుకోవాలి ఇటువంటివన్నీ టిఆర్ గా ఇవ్వడం జరిగింది కాబట్టి మీరు దరఖాస్తు చేయడానికి ముందు ఒకసారి ఇవన్నీ కూడా పూర్తిగా చూసుకున్న తర్వాత మరి దరఖాస్తు చేసుకోవడం చాలా మంచిది మరి ఇది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏపీపీఎస్సీ మరియు టీటీడీ సంయుక్తంగా మరి నిర్వహిస్తున్నటువంటి డిగ్రీ లెక్చరర్స్ మరియు జూనియర్ లెక్చరర్స్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి సమాచారం ఇటువంటి ముఖ్యమైన సమాచారం ముఖ్యంగా విద్యా మరియు ఉద్యోగ సంబంధిత సమాచారాన్ని భాస్కర్ చర్య మీకు అందిస్తూ ఉంటుంది మరి మిస్ కాకుండా పొందడానికి మన భాస్కర్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రయిబ్ అవ్వండి థాంక్యూ థాంక్యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో 




Saturday 30 December 2023

AP Degree Lecturer Notification Released| 240 డిగ్రీ లెక్చరర్ ఉద్యోగాల భ...

డిగ్రీ లెక్చరర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల





ANDHRA PRADESH PUBLIC SERVICE COMMISSION::VIJAYAWADA NOTIFICATION NO.17/2023, DATED: 30/12/2023 DIRECT RECRUITMENT TO THE POST OF LECTURERS IN GOVERNMENT DEGREE COLLEGES IN A.P COLLEGIATE EDUCATION SERVICE (GENERAL RECRUITMENT) 


ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో ఉద్యోగ ప్రకటన విడుదల చేయడం జరిగింది ఆంధ్రప్రదేశ్ ఉన్నటువంటి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో పనిచేయడానికి డిగ్రీ లెక్చరర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ప్రభుత్వం విడుదల చేసింది మరి ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చాలా రకాలైనటువంటి నోటిఫికేషన్ విడుదలయ్యాయి వాటిలో అసిస్టెంట్ ప్రొఫెసర్ జూనియర్ లెక్చరర్స్ పాలిటెక్నిక్ లెక్చరర్స్ గ్రూప్ వన్ గ్రూప్ టూ అలాగే పశుసంవర్ధక శాఖలో కొన్ని పోస్ట్లు తర్వాత ఏఈ ఉద్యోగాలకు నోటిఫికేషన్ అనేవి విడుదలయ్యాయి మరి నిన్న డిగ్రీ లెక్చరర్స్ సంబంధించినటువంటి నోటిఫికేషన్ కూడా విడుదల చేయడం జరిగింది కానీ జూనియర్ లెక్చరర్స్ మరియు డిగ్రీ లెక్చరర్స్ కు సంబంధించినటువంటి నోటిఫికేషన్ను పరిశీలించినట్టయితే వాటిలో ఎటువంటి వివరాలు లేకుండా కేవలం మరి ఎన్ని పోస్టులు ఉన్నాయి? ఏ సబ్జెక్టు అనే వివరాలు మాత్రమే ఇస్తూ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది కానీ బ్రేకప్ వేకెన్సీస్ ఎన్ని మరి ఆ ఉద్యోగాలకు అర్హత అంటే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఏంటి సెలెక్ట్ అయితే ఆ ఉద్యోగాలకు ఎంత పేస్కేరి ఇస్తారు ఇటువంటి వివరాలు ఏమీ లేకోకుండా జూనియర్ లెక్చరర్స్ మరియు డిగ్రీ రిక్వెస్ట్ కు సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది మరి దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని మనం ఇక్కడ చూడవచ్చు

AP Degree College Lecturer Notification Details ;


 ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డిగ్రీ లెక్చరర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల నోటిఫికేషన్ విడుదల చేసిన ఏపీపీఎస్సీ జనవరి 24 నుంచి ఫిబ్రవరి 13 వరకు ఆన్లైన్లో దరఖాస్తుల స్వీకరణ ఏ సబ్జెక్టులో ఎన్ని పోస్టులు ఉన్నాయి అనే వివరాలు ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం 

మొత్తం మరి పోస్ట్ చూస్తే 

బాటని 19 కెమిస్ట్రీ 26 కామర్స్ 35 కంప్యూటర్ అప్లికేషన్స్ 26 కంప్యూటర్ సైన్స్ 31 ఎకనామిక్స్ 16 హిస్టరీ 19 మ్యాథమెటిక్స్ 17 ఫిజిక్స్ 11 పొలిటికల్ సైన్స్ 21 జువాలజీ 19 ఈ విధంగా మొత్తం 240 డిగ్రీలు ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది వివిధ ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ల పరంపర కొనసాగుతోంది ఇప్పటికే గ్రూప్-2 జూనియర్ లెక్చరర్ పోస్టుల భర్తీకి చర్యలు తీసుకున్న ఏపీపీఎస్సీ తాజాగా ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లో ఖాళీగా ఉన్న లక్షణాలు పోస్టుల భర్తీకి శనివారం నోటిఫికేషన్ జారీచేసింది మొత్తం 11 సబ్జెక్టులలో 240 పోస్టులు ఖాళీగా ఉన్నట్టు ప్రకటించింది సబ్జెక్టుల వారిగా పోస్టులు విద్యారతులు వేతనం పరీక్ష విధానం తదితర వివరాలతో కూడిన పూర్తి సమాచారాన్ని సర్వీస్ కమిషన్ వెబ్సైట్లో జనవరి 24 నుంచి అందుబాటులో ఉంటుందని పేర్కొంది పోస్టులకు సంబంధించి అభ్యర్థులు ఆబ్జెక్టివ్ విధానంలో రెండు పేపర్ల పరీక్ష రాయాల్సి ఉంటుంది ఇందులో జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ పేపర్ వన్ 150 మార్కులకు డిగ్రీ స్థాయిలో ఉంటుంది ఇక పేపర్ టు సంబంధిత సబ్జెక్ట్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ స్థాయిలో 150 ప్రశ్నలు 300 మార్కులకు ఉంటుంది తప్పు సమాధానానికి మైనస్ మార్కులు ఉంటాయని కమిషన్ పేర్కొంది అంటే నెగిటివ్ మార్కులు ఉంటాయి ఇక 24 నుంచి ఫిబ్రవరి 13వ తేదీ వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చని కమిషన్ కార్యదర్శి ప్రదీప్ కుమార్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు పరీక్షల సబ్జెక్టు సిలబస్ హెచ్డి డాట్ ఏపీ డాట్ జివో వి డాట్ ఇన్ వెబ్సైట్ లో చూడవచ్చు అని పేర్కొనడం జరిగింది మరి మనం దీనికి సంబంధించిన ఏమైనా ఇంకా వివరాలు కావాలనుకుంటే మనం ఏపీపీఎస్సీ వెబ్సైటు సందర్శిస్తే మరి మరిన్ని వివరాలని మనం తెలుసుకోవచ్చు మరి అడ్రస్ https://appsc.aptonline.in/Default.aspx  అనే వెబ్సైట్ ని మీరు సందర్శించినట్లయితే ఈ విధంగా మీకు ఓపెన్ అవుతుంది లేదా ఈ వీడియో డిస్క్రిప్షన్ లింక్ లో డైరెక్ట్ లింకు కూడా మీకు ప్రొవైడ్ చేయడం జరిగింది దాంతో అలాగే డిగ్రీ లెక్చరర్స్ సిలబస్ కు సంబంధించి నోటిఫికేషన్ యొక్క డైరెక్ట్ లింక్స్ కూడా ఉన్నాయి ఆ లిం మీయొక్క మొబైల్ ఫోన్ లేదా కంప్యూటర్లో పిడిఎఫ్ ఫార్మాట్లు మీకు ఆ ఫైల్ అనేది డౌన్లోడ్ అవ్వడం జరుగుతుంది మరి మీరు ఏపీపీఎస్సీ వెబ్సైట్ ఓపెన్ చేస్తేనే ఇందులో మీకు అనౌన్స్మెంట్స్ అంటూ కనిపిస్తుంది ఈ అనౌన్స్మెంట్ లో మనం లేటెస్ట్ గా చూస్తూ ఉన్నాం గ్రూప్ 2 కు సంబంధించి మరి అప్లికేషన్ ప్రాసెస్ ప్రస్తుతం జరుగుతుందని దానితోపాటు డిగ్రీ లెక్చరర్స్ కు సంబంధించిన నోటిఫికేషన్ అలాగే వెబ్ నోట్లు కూడా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం మొదటి వెబ్ నెట్ లో మరి డిగ్రీ కాలేజ్ లెక్చరల్ పోస్టులకు సంబంధించి మరి డిగ్రీ కాలేజ్ లో పనిచేయడానికి విడుదల చేయడం జరిగింది ఇందులో మొత్తం 11 సబ్జెక్టులలో 240 ఖాళీలు భర్తీ చేయబోతున్నట్టు పేర్కొన్నారు ఇక దీనికి సంబంధించి దరఖాస్తు ప్రక్రియ జనవరి 24 నుండి మరి ఫిబ్రవరి 13 2024 అర్ధరాత్రి వరకు దరఖాస్తు చేసుకోవచ్చు ఇక మిగిలిన వివరాలన్నీ కూడా అంటే బ్రేకప్ వేకెన్సీస్ కావచ్చు స్కేల్ ఆఫ్ ఫేక్ కావచ్చు ఏజ్ కమ్యూనిటీ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఇటువంటి వివరాలన్నీ కూడా మరి వెబ్సైట్లో జనవరి 24వ తేదీ నుంచి అందుబాటులో ఉంటాయని పేర్కొనడం జరిగింది మరి డిగ్రీ కాలేజ్ కేసును మనం ఒకసారి గమనించినట్లయితే ఇక్కడ మనకు నోటిఫికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ డిఎల్ అంటూ కనిపిస్తుంది దీన్ని క్లిక్ చేయ పిడిఎఫ్ ఫార్మాట్లు నోటిఫికేషన్ అనేది ఓపెన్ అవుతుంది మరి నోటిఫికేషన్ మొత్తం 23 పేజెస్ లో ఉంది మరి ఇందులో ఉన్నటువంటి వివరాలు మనం ఒక్కొక్కటిగా చూసుకుంటూ వెళ్తే దీంట్లో కూడా మరి మొత్తం 11 సబ్జెక్టులో 250 పోస్టులు భర్తీ చేస్తున్నట్టు అలాగే జనవరి 24 నుంచి ఫిబ్రవరి 13 వరకు దరఖాస్తు చేసుకోవడానికి సమయం ఇచ్చినట్టు మొదట్లో పేర్కొన్నారు ఇక దాంతోపాటు ఈ డిగ్రీ కాలేజ్ లెక్చరర్స్ ఉద్యోగాలకు భర్తీ చేయాలంటే మరి ఏ విధంగా అయితే ఏపీపీఎస్సీ విడుదల చేసేటటువంటి ఉద్యోగాలకు దరఖాస్తు చేస్తున్నామో.

 అదేవిధంగా ఈ డిగ్రీ కాలేజీ లెక్చరర్స్ కూడా ఫస్ట్ ఫస్ట్ టైం మీరు అప్లై చేస్తున్నట్టయితే మొదటగా వన్ టైం ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి ఈ వన్ రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకున్న తర్వాత మీకు ఒక యూజర్ ఐడి పాస్వర్డ్ అనేది జనరేట్ అవుతుంది తర్వాత బీఎస్సీ వెబ్సైట్లో మీకు లాగిన్ అనే ఆప్షన్ ఇక్కడ ఉంటుంది ఆ లాగిన్ అనే ఆప్షన్ లోకి వెళ్లి మీ యూసర్ నేమ్ పాస్వర్డ్ అనేది ఎంటర్ చేసి మరి ప్రస్తుతం ఏపీపీఎస్సీ ఏవైతే నోటిఫికేషన్ విడుదల చేసిందో ఆ నోటిఫికేషన్స్ అన్ని కనిపిస్తాయి అందులో మీరు ఏ నోటిఫికేషన్ కైతే దరఖాస్తు చేయాలనుకున్నారో ఆ నోటిఫికేషన్ కు మీరు దరఖాస్తు చేయవచ్చు అదేవిధంగా డిగ్రీ లెక్చరర్స్ కూడా మీరు అప్లై చేసుకోవచ్చు మరి తర్వాత పరీక్ష అనేది ఏప్రిల్ లేదా మీ 2024 లో నిర్వహించడం జరుగుతుంది అని ఇందులో పేర్కొన్నారు ఈ పరీక్ష కూడా ఆబ్జెక్టివ్ టైప్ లో కంప్యూటర్ బేసిక్ టెస్ట్ గా నిర్వహించడం జరుగుతుంది అంటే ఆన్లైన్ విధానంలో పరీక్ష నిర్వహించడం జరుగుతుంది అని ఇందులో పేర్కొన్నారు మరి ఆన్లైన్లో ఈ పరీక్ష అనేది పూర్తయిన తర్వాత మరి మెరిట్ ఆధారంగా మరి మెరిట్ లో ఉన్నటువంటి అభ్యర్థులకు కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేది ఉంటుంది ఆల్మోస్ట్ కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేది కూడా అన్ని ఉద్యోగాలకు మరియు మధ్య విడుదల చేసిన అన్ని నోటిఫికేషన్ కు కామన్ గా ఉంది కాబట్టి ఎవరైతే ఉంటారో అటువంటి వారికి కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేది నిర్వహించడం జరుగుతుంది ఇది ఇందులో క్వాలిఫై అయితే కావాల్సిన అవసరం ఉంటుంది మెరిట్ లో ఉన్నప్పటికీ కంప్యూటర్ ప్రొఫెషన్షి టెస్ట్ క్వాలిఫై కాకపోతే మీకు ఉద్యోగం రాదని విషయాన్ని మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి ఇక కంప్యూటర్ ప్రొఫెషన్స్ టెస్ట్ అలాగే మెరిట్ రెండు ఉన్నటువంటి వారికి ఈ డిగ్రీ కాలేజ్ ఉద్యోగాలు డిగ్రీ కాలేజ్ లెక్చరర్ ఉద్యోగం అనేది ఇవ్వడం జరుగుతుంది సబ్జెక్టు వైస్ గా ఇక్కడ ఖాళీలు చూస్తూ ఉన్నాం నోటిఫికేషన్ లో బోటనీ 19 కెమిస్ట్రీ 26 కామర్స్ 35 కంప్యూటర్ అప్లికేషన్స్ 26 కంప్యూటర్ సైన్స్ 31 ఎకనామిక్స్ 16 హిస్టరీ 19 మ్యాథమెటిక్స్ 17 ఫిజిక్స్ 11 పొలిటికల్ సైన్స్ 21 జువాలజీ 19 మొత్తం 240 ఉద్యోగాలను ప్రభుత్వం 11 సబ్జెక్టులు భర్తీ చేయబోతోంది ఇంట్లో దీంట్లో అత్యధికంగా చూసినట్టయితే కామర్స్ 35 పోస్టులు ఉన్నాయి తర్వాత కంప్యూటర్ సైన్స్ 31 ఉన్నాయి ఇక అత్య అయితే ఫిజిక్స్ 11 పోస్టులు ఉన్నాయి ఈ విధంగా మనం ఇక్కడ ఖాళీల వివరాలు చూస్తూ ఉన్నా తర్వాత వీటికి సంబంధించిన వివరాలన్నీ కూడా మరి జనవరి 24వ తేదీలోపు వెబ్సైట్లో అప్డేట్ చేయడం జరుగుతుంది అని పేర్కొన్నారు ఇక ఈ కాలిన వివరాలు మరి మార్పులు కూడా ఉండొచ్చు మరి జనవరి 24వ తేదీన బ్రేకప్ వేకెన్సీస్ అనే విడుదల చేసేటప్పుడు అందులో మరి ఏదైతే వస్తుందో అదే ఫైనల్ ప్రస్తుతం ఉన్నటువంటి ఈ ఖాళీల విషయంలో మార్పులు కూడా జరగొచ్చు అంటూ మనకి ఇక్కడ నోట్ అనేదాంట్లో పేర్కొన్న విషయాన్ని కూడా మనం చూడవచ్చు అంటే భారీ మార్పు మార్కులు అయితే జరిగే అవకాశం ఉంది బ్రేకప్ వేకెన్సీస్ మనకు వచ్చిన తర్వాత అవే మనకు ఫైనల్ వేకెన్సీస్ అనే విషయాన్ని మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవచ్చు ఇక చాలామంది మేము ఫైనల్ ఇయర్ చదువుతున్నాం లాస్ట్ ఇయర్ చదువుతున్నాం మరి మేము స్టేషన్కు అప్లై చేసుకోవడానికి అర్హులేనా అంటూ చాలామంది అడుగుతూ ఉంటారు మరి ఎవరైతే డిసెంబర్ 32 2023వ తేదీకి ఈ ఉద్యోగాలకు కావలసినటువంటి అక్రిమిక్ క్వాలిఫికేషన్ పూర్తి చేసి ఉంటారు అటువంటి వారు మాత్రమే ఈ నోటిఫికేషన్ కు అర్హులు అనే విషయాన్ని కూడా ఇందులో పేర్కొనడం జరిగింది కాబట్టి ఫైనల్ ఇయర్ చదివేటటువంటి వారైతే ఈ నోటిఫికేషన్ కు అర్హులు కాదని విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి ఇక పైకల్లా మీరు ఏదైతే దీనికి క్వాలిఫికేషన్స్ ఉన్నాయో వాటిని మరి సాధించి ఉండాలి ఈ డేట్ అనేది కృషియల్ అంటూ కూడా ఇందులో పేర్కొనడని మనం గమనించవచ్చు ఇక ఇదే నోటిఫికేషన్లో లాస్ట్ లో కంప్యూటర్ ప్రొఫెషన్ టెస్ట్ కు సంబంధించిన సిలబస్ను ఇవ్వడం జరిగింది అని కోరుకుంటూనే బ్రేకప్ వేకెన్సీస్ ఎంత జీతం వస్తుంది వయస్సు ఎంత ఉండాలి మరి కమ్యూనిటీకి సంబంధించి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ కు సంబంధించి మరి తర్వాత తెలియజేస్తామంటూ ఇందులో పేర్కొన్నారు ఉద్యోగాలకు దరఖాస్తు చేయాలంటే అర్హత ఏంటి అంటే మరి పిజి అనేది పూర్తవడంతో పాటు ఆ పేజీలో పీహెచ్డీ గానీ లేదా నెట్ గాని సెట్ గాని అనేది పూర్తి చేసినటువంటి వారు డిగ్రీ కాలేజీ లెక్చరర్స్ కు దరఖాస్తు చేయడానికి అర్హులు ఏ విధంగా అయితే అసిస్టెంట్ ప్రొఫెసర్ కు మొన్న అప్లై చేశారు పీహెచ్డీ గానీ నెట్టు గానీ లేదా సెట్ గాని దాంతోపాటు పీజీ అనేది ఉత్తీర్ణులైనటువంటి వారు డిగ్రీ కాలేజీ లెక్చరర్స్ కు దరఖాస్తు చేయడానికి అర్హులు మామూలుగా అయితే ఇక ఖచ్చితంగా అయితే నోటిఫికేషన్ ఇంకా మనకి క్లియర్ గా ఇవ్వలేదు కాబట్టి మరి జనవరి 24వ తేదీకి ఖచ్చితమైనటువంటి వివరాలను మనకు తెలుస్తాయి 

సిలబస్


ఇక సిలబస్ విషయానికొస్తే ఇక్కడ సిలబస్ కూడా నోటిఫికేషన్లు ఇవ్వడం జరిగింది మొత్తం రెండు పేపర్లలో పరీక్ష నిర్వహించడం జరుగుతుంది అది కూడా అది కూడా కంప్యూటర్ మీద పరీక్ష ఆన్లైన్ విధానంలో పరీక్ష ఉంటుంది ఇక పేపర్ వన్ అందరికీ ఉన్నట్టుగానే జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ ఉంటుంది ఇది డిగ్రీ స్టాండర్డ్ లో ఉంటుంది అంటే జనరల్ స్టడీస్ అనేది మీకు ఆల్మోస్ట్ గ్రూప్ 2 తర్వాత జెల్ పాలిటెక్నిక్ లెక్చర్స్ అలాగే ఇక్కడ డిగ్రీ లెక్చర్స్ వీటన్నిటికి కూడా సేమ్ సిలబస్ ఏ ఉంది ఇక్కడ స్టాండర్డ్ అనేది డిగ్రీ స్టాండర్డ్ లో ఉంటుందనే విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి. ఇక 150 ప్రశ్నలు 150 నిమిషాల్లో 150 మార్కులకు ఉంటుంది ఇక పేపర్ టు అనేది అయితే కన్సల్ట్ సబ్జెక్టు అంటే మీరు ఏ సబ్జెక్టులో అయితే పీజీ చేసి ఉండి మరి అప్లై చేసి ఉంటారో ఆ సబ్జెక్టుకు సంబంధించిన ప్రశ్నలు పీజీ స్టాండర్డ్ లో మరి 150 ప్రశ్నలు 150 మార్కులకు 150 ప్రశ్నలు 150 నిమిషాల్లో 300 మార్కులకు రావడం జరుగుతుంది ఇక్కడ మార్కులకు పేపర్ టు 300 మార్కులకు మొత్తం 450 మార్కులకు పరీక్ష నిర్వహించడం జరుగుతుంది ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి అంటే ఇందులో కూడా నెగిటివ్ మార్క్స్ అనే ఉంటాయి ప్రతి మరి మూల్యం చెల్లించుకోవాలి అంటే మూడు తప్పులు తప్పయితే ఒక మార్క్ అనేది కట్ అవ్వడం జరుగుతుంది అనే విషయాన్ని మనం ఇక్కడ దృష్టిలో పెట్టుకోవాలి. ఇక సబ్జెక్టులలో మరి పరీక్షలనేవి సబ్జెక్టు వారీగా పరీక్షలు అనేవి నిర్వహించబోతున్నారు పేపర్ తో అనేది మరి వాటికి సంబంధించిన సిలబస్ కూడా ఇందులో ఇవ్వడం జరిగింది జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ సిలబస్ ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం మొత్తంగా ఇందులో మనకు 10 టాపిక్స్ ఉండడాన్ని ఇక్కడ చూస్తూ ఉన్నాం మరి మీరు నోట్ చేసుకొని ఈ టాపిక్ వైస్ గా ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం ఉంటుంది జనరల్ స్టడీస్ అనేది ఆల్మోస్ట్ అన్ని పరీక్షలకు ఉంది కాబట్టి మరి జనరల్ స్టడీస్ అన్ని పరీక్షలకు మీకు ఉపయోగపడుతుంది పేపర్ టు అనేది మరి దానికి సంబంధించిన సిలబస్ కూడా ఇక్కడ మీరు చూస్తూ ఉన్నారు మరి సిలబస్ ఇది కావాలి అంటే ఈ వీడియో డిస్క్రిప్షన్ ఇంట్లో ఉన్నటువంటి నోటిఫికేషన్ అనేదాన్ని మీరు క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకుంటే పిడిఎఫ్ లో మీకు డౌన్లోడ్ అవుతుంది మరి మీ సబ్జెక్టుకు సంబంధించిన సిలబస్ ని మీరు చూసుకోవచ్చు పేపర్ టు మొదటిగా బాటిల్ కి సంబంధించిన సిలబస్ ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం ఇక్కడ టోటల్గా మనకు సిలబస్ అన్ని కూడా ఇవ్వడం జరిగింది 23 పేజెస్ లో ఈ నోటిఫికేషన్ లో సిలబస్ మాత్రమే మరి విడుదల చేసినట్టు మనకు అంటే ఖాళీల వివరాలు సిలబస్ మాత్రమే నోటిఫికేషన్ లో ఉంది ఇక మిగిలిన వివరాలన్నీ లేవన్నమాట ఇక కెమిస్ట్రీ సిలబస్ ఇక్కడ చూస్తూ ఉన్నాం. నెక్స్ట్ సబ్జెక్టు సంబంధించిన సిలబస్ కూడా ఇక్కడ కనిపిస్తూ ఉంది తర్వాత కంప్యూటర్ అప్లికేషన్స్ అలాగే కంప్యూటర్ సైన్స్ ఈ రెండు పేపర్స్ కు ఒకటే సిలబస్ అని ఇక్కడ ఇవ్వడం జరిగింది కంప్యూటర్ అప్లికేషన్స్ కంప్యూటర్ సైన్ దానికి సంబంధించిన సిలబస్ ని ఇక్కడ మీరు చూస్తూ ఉన్నారు. నెక్స్ట్ ప్రస్తుతం చూస్తూ ఉన్నా తర్వాత హిస్టరీ కి సంబంధించిన సిలబస్ తర్వాత మాథెమాటిక్స్ కు సంబంధించిన సిలబస్ పేపర్ ఎయిట్ మ్యాథమెటిక్స్ నెక్స్ట్ పేపర్ నైన్త్ ఫిజిక్స్ కు సంబంధించిన సిలబస్ తర్వాత పేపర్ టెల్ పొలిటికల్ సైన్స్ కు సంబంధించిన సిలబస్ ఇక 11 సబ్జెక్ట్ జువాలజీ కు సంబంధించిన సిలబస్ ఇవి టోటల్గా 11 సబ్జెక్టులకు సంబంధించినటువంటి సిలబస్లు 

Computer Proficiency Test


ఇక ఫైనల్ గా కంప్యూటర్ ప్రొఫెషన్ టెస్ట్ కు సంబంధించిన సిలబస్ ని కూడా లాస్ట్ లో ఇవ్వడం జరిగింది మరి కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ కు మరి 60 నిమిషాల్లో 100 మార్కులకు అంటే ఒక గంటలో వంద మార్కులు పరీక్ష నిర్వహిస్తారు ఈ వంద మార్కులకు బిసి ఎస్సీ ఎస్టీ ఓసి వారికి చేశారు ఎస్సీ ఎస్టీ పిహెచ్ వారైతే 100కు 30 మార్కులు రావాలి బిసి వారైతే 35 మార్కులు రావాలి ఓసి వారైతే 40 మార్కులు రావాలి అంటే వందకు ఈ మార్కులు వస్తేనే క్వాలిఫై అయినట్టు అన్నమాట మరి ఈ పేపర్ క్వాలిఫై అయితేనే ఉద్యోగం ఇస్తాము అని అంటున్నారు కాబట్టి ఈ కంప్యూటర్ టెస్ట్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అనే విషయాన్ని మనం గుర్తు పెట్టుకోవాలి. ఇక ఈ కంప్యూటర్ సిలబస్ ని మీరు ఇక్కడ చూస్తూ ఉన్నారు మామూలుగా జనరల్ గా ఏమేమి అయితే కంప్యూటర్ కు సంబంధించిన మనం తెలుసుకొని ఉండాలో అటువంటివన్నీ కూడా ఇందులో ఇవ్వడం జరిగింది దాంతో టెస్టుకు ఏ విధంగా క్యూస్షన్స్ అడగడం జరుగుతుంది అంటూ అసెస్మెంట్ ప్యాటర్న్ కూడా ఇక్కడ పార్టీ అని కొషన్స్ కొన్ని శాంపిల్ క్యూస్షన్స్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది అంటే ఈ మరి ఇదంతా కూడా చూసుకోవచ్చు మోడల్ అనేది ఇవ్వడం జరిగింది ఈ విధంగా మరి డిగ్రీ కాలేజీలో 20040° ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది కాబట్టి మరి ఈ ఉద్యోగాలకు అర్హత ఆసక్తి ఉన్నటువంటి అభ్యర్థులు ఉంటే మరి ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేయాలంటే పీజీతో పాటు నెట్ సెట్ పీహెచ్డీ అనేది పూర్తి చేసి ఉండాలి వీటిలో మరి ఏవైనా ఉంటే మీరు అర్హత ఉండి ఆసక్తి ఉన్నట్లయితే ఈ డిగ్రీ కాలేజీ లెక్చర పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు మరి జనవరి 21వ తేదీకి దీనికి సంబంధించినటువంటి మరింత సమాచారం అందుబాటులోకి వస్తుంది మరి ఆ సమాచారం అందుబాటులోకి వచ్చిన తర్వాత మన భాస్కర్ చర్య ద్వారా మీకు తెలియజేయడం జరుగుతుంది మరి ఇ మాచారం ముఖ్యంగా విద్యా మరియు ఉద్యోగ సంబంధిత సమాచారాన్ని మీరు మిస్ కాకుండా పొందాలి అంటే మన భాస్కర్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రయిబ్ అవ్వండి థాంక్యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో


Friday 29 December 2023

AP DSC 2024 Latest News| రెండు మూడు రోజుల్లో ఏపీ డీఎస్సీ 2024| ముఖ్యమంత...

AP DSC 2024 Latest News| రెండు మూడు రోజుల్లో ఏపీ డీఎస్సీ 2024| ముఖ్యమంత్రి జగన్ విధానపరమైన నిర్ణయం తీసుకుంటారు 

ఆంధ్రప్రదేశ్లో చాలా రకాలైనటువంటి నోటిఫికేషన్ ఒకదాని తర్వాత ఒకటి విడుదల అవుతూనే ఉన్నాయి కానీ మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రక్తంగా నిరుద్యోగ ఉపాధ్యాయ అభ్యర్థులు ఎదురుచూస్తున్నటువంటి డీఎస్సీ నోటిఫికేషన్ మాత్రం ఇప్పటివరకు విడుదల కాలేదు ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగాల భర్తీకి దాంతోపాటు గ్రూప్ వన్ గ్రూప్ టూ ఏఈఈ జూనియర్ లెక్చరర్స్ పాలిటెక్నిక్ లెక్చర్స్ ఈ విధంగా మరి వివిధ నోటిఫికేషన్ అనేవి మరి వివిధ ఉద్యోగాల భర్తీకి విడుదల చేయడం జరిగింది కానీ చాలామంది ఎదురుచూస్తున్నటువంటి డిఎస్సి నోటిఫికేషన్ మాత్రం విడుదల కాలేదు మరి చాలా వరకు ఈ ప్రభుత్వంలో డీఎస్సీ నోటిఫికేషన్ విడుదలవుతుందా విడుదల ఈ సందర్భంలో మరి డీఎస్సీ నోటిఫికేషన్ త్వరలోనే విడుదల చేస్తాం అంటూ ప్రభుత్వం నుంచి సంకేతాలు వస్తున్నాయి మరి నిన్న తర్వాత మొన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నిరుద్యోగ ఉపాధ్యాయ అభ్యర్థులు అలాగే కొద్ది మంది ప్రజాప్రతినిధులు కూడా ప్రభుత్వాన్ని డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయాలని కోరడం జరిగింది సమాచారాన్ని మనం చూస్తే మెగా డీఎస్సీ నిర్వహించాలని నిరుద్యోగ అభ్యర్థుల నిరసన ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి తక్షణమే మెగా డీఎస్సీ నిర్వహించాలని డిమాండ్ చేస్తూ డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో పలు జిల్లాల్లో కలెక్టరేట్ల వద్ద నిరుద్యోగ అభ్యర్థులు నిరసనలు చేశారు డీఎస్సీ ప్రకటించకపోతే తాడేపల్లి లోని సీఎం కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు కర్నూల్ కడప ఎన్టీఆర్ అనకాపల్లి విశాఖపట్నం విజయనగరం జిల్లాల్లో ఆందోళనలు చేశారు కర్నూల్ లో బిర్లా గేట్ నుంచి కలెక్టర్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా డివైఎఫ్ఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామన్న మాట్లాడుతూ జగన్ ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో నేనున్నాను నేను విన్నాను మన ప్రభుత్వం వచ్చిన వెంటనే రాష్ట్రంలో ఖాళీలను భర్తీ చేస్తామని హామీ ఇచ్చారు మెగా డీఎస్సీ నిర్వహి పాలను పూర్తవుతున్న ఒక్క ఉపాధ్యాయ పోస్టు భర్తీ చేయలేదని పేర్కొన్నారు మరి మొత్తానికి నిరుద్యోగులు అయితే మెగా డీఎస్సీ నిర్వహించాలని నిరసన తెలియజేయడం జరిగింది మరి ఈ నిరసన ప్రభుత్వానికి చేరినట్టు మనకి ఇక్కడ అర్థమవుతుంది దాంతోపాటు ఎమ్మెల్సీలు కూడా ప్రభుత్వాన్ని డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేయాలని కూడా మొన్న కోరడాన్ని మనం ఇక్కడ గమనించవచ్చు సీఎంకు వినతిపత్రం ఇస్తున్న ఎమ్మెల్సీ లక్ష్మణరావు అంగన్వాడీల సమస్యలు పరిష్కరించాలి సీఎం కే ఎమ్మెల్సీ ఎమ్మెల్సీ లక్ష్మణ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు కోరారు గుంటూరు వచ్చిన సీఎంను లక్ష్మణరావు కలిసి వినతి పత్రాలు అందజేశారు గత 15 రోజులుగా అంగన్వాడీలు సమ్మె చేస్తున్నారని వేతనాలు పెంపు గ్రాటిట్యూ అమ్ములు పై తగు నిర్ణయం తీసుకోవాలని కోరారు 2018 తర్వాత డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల కాకపోవడంతో దాదాపు 4 లక్షల మంది నిరుద్యోగులు నోటిఫికేషన్ కోసం ఎదురుచూస్తున్నారని డీఎస్సీ నోటిఫికేషన్ వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వం చేపట్టిన కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ ప్రక్రియలో పాలిటెక్నిక్ కాంట్రాక్టర్ అధ్యాపకులు అందరూ రెగ్యులర్ అయ్యేలా తగు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు ప్రస్తుతం 39 మంది కాంట్రాక్ట్ అధ్యాపకులు పనిచేస్తున్నారని అయితే ఇటీవల ఏపీపీఎస్సీ పోస్టుల భర్తీ నాన్ టీచింగ్ స్టాఫ్ ప్రమోషన్లు వంటి కారణాలవల్ల కాంట్రాక్ట్ అధ్యాపకులందరూ రెగ్యులర్ అయ్యే పరిస్థితి లేదని చెప్పారు ఈ దృష్ట్యా కొత్తగా పోస్టులు మంజూరు చేసి అందర్నీ రెగ్యులర్ అయ్యేలా చూడాలని కోరారు గ్రూప్ వన్ గ్రూప్ టు ఉద్యోగాల భర్తీ ప్రక్రియలు అభ్యర్థుల వయోపరిమితి 42 ఏళ్లకే నిర్ణయించిందని అయితే నోటిఫికేషన్లు రెగ్యులర్ గా లేకపోవడం వల్ల కొంతమంది అభ్యర్థులు వయోపరిమితి దాటిపోయారని వారిని దృష్టిలో ఉంచుకొని 44 ఏళ్ల వరకు వయపరిమితిని పెంచాలని విజ్ఞప్తి చేశారు మొత్తానికి ఇందులో కూడా మనం చూస్తూ ఉన్నాం ఎమ్మెల్సీ కె ఎస్ లక్ష్మణరావు కూడా మరి డీఎస్సీ నోటిఫికేషన్ వెంటనే విడుదల చేయాలని డీఎస్సీ నోటిఫికేషన్ కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు లక్షల మంది నిరుద్యోగులు ఎదురుచూస్తున్నారని 2018 డీఎస్సీ నోటిఫికేషన్ తర్వాత ఇప్పటివరకు నోటిఫికేషన్ రాలేదని పేర్కొన్న విషయాన్ని మనం ఇక్కడ చూస్తున్నాం మొత్తానికైతే మరి ఎటువంటి నిరసనలు కావచ్చు మరియు వివిధ ప్రజాప్రతిని ఇచ్చినటువంటి మరి లేఖలు తర్వాత వినతులు కావచ్చు వీటి వల్ల మొత్తానికి ప్రభుత్వం అయితే స్పందించినట్టు కనిపిస్తోంది మరి డీఎస్సీ కి సంబంధించినటువంటి అప్డేట్లు ఈరోజు విడుదల చేయడం జరిగింది నోటిఫికేషన్ వచ్చేస్తున్నాయి ఇప్పటికే నోటిఫికేషన్ వచ్చేస్తున్నాయి మార్చి చివరివారం లేదా ఏప్రిల్ మొదటి వారంలో సార్వత్రిక ఎన్నికలకు నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది దీంతో ఏపీ ప్రభుత్వం ఒక్కొక్కటిగా ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్లు విడుదల చేస్తోంది ఇప్పటికే గ్రూప్ వన్ 81 పోస్టులకు గ్రూప్ టు 897 పోస్టులకు పాలిటెక్నిక్ లెసన్ 99 పోస్టులకు డివైఈవోలు 38 పోస్టులకు ఏఈ 21 పోస్టులకు అలాగే పశుసంవర్ధక సహాయకులు ఒక 1 896 పోస్టులకు నోటిఫికేషన్లు విడుదలయ్యాయి త్వరలోనే టీచర్ పోస్ట్లు భర్తీపై ప్రకటన వెలువడే అవకాశం ఉంది ఇప్పటికే దీనిపై కస్రత్తు చేస్తున్నారు అయితే ముందుగా టెట్ నిర్వహించే ఆ తర్వాత డిఎస్సి నిర్వహించే అవకాశం ఉంది వీలైనంత త్వరగా పోస్ట్ ను భర్తీ చేయాలని ప్రభుత్వం ప్లాన్ చేస్తుంది నిరుద్యోగులు సమయాన్ని వృధా చేయకుండా ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా చదవండి అప్పుడే అనుకున్న లక్ష్యాన్ని సాధించవచ్చు అంతేకాదు మరిన్ని ఉద్యోగాలకు కూడా నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉంది కంటిన్యూగా ప్రిపేర్ అయితే ఏదో ఒక ప్రభుత్వ ఉద్యోగం పొందే అవకాశం ఉంది కాబట్టి డీఎస్సీ నోటిఫికేషన్ అయితే త్వరలోనే రాబోతుంది అంటూ మరి సాక్షాత్తు విద్యాశాఖ దానికి సంబంధించిన సమాచారాన్ని కూడా మనం ఇక్కడ చూడవచ్చు మరో రెండు మూడు రోజుల్లో డీఎస్సీ నోటిఫికేషన్ పై నిర్ణయం అంటూ మంత్రి బొత్స సత్యనారాయణ ప్రకటన వచ్చే రెండు మూడు రోజుల్లో డీఎస్సీ పై నిర్ణయం తీసుకుంటామని ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు డీఎస్సీ పై చర్చలు జరుగుతున్నాయని దీనిపై సీఎం విధానపరమైన నిర్ణయం తీసుకుంటారు అని తెలియజేయడం జరిగింది ఇక అంగన్వాడీలు ప్రభుత్వ పరిస్థితి అర్థం చేసుకోవాలి 10 లేదు చంద్రబాబు లాగా మేము మోసం చేయడం సంక్షేమ కార్యక్రమాలు చూసి వచ్చే ఎన్నికల్లో వైసిపికి ఓటేయండి అని మరి మంత్రి బొత్స సత్యనారాయణ పేర్కొండాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం అంటే రాబోయే రెండు మూడు రోజుల్లో డీఎస్సీపై నిర్ణయం తీసుకుని మరి దాన్ని ప్రకటించే అవకాశం ఉంది అనే విషయాన్ని ఇక్కడ మనం గమనించవచ్చు మరి ఇదే సమాచారాన్ని మనం ఇక్కడ ఈనాడు సంబంధించినటువంటి వెబ్సైట్లో కూడా చూడవచ్చు అంగన్వాడీల జీతాలపై వాడిల విషయం మాట్లాడుతూ dsc సంబంధించినటువంటి సమాచారాన్ని కూడా ఇందులో పేర్కొనడం జరిగింది మంత్రి బొత్స సత్యనారాయణ తెలంగాణ ప్రభుత్వం పెంచిన ప్రతిసారి పెంచుతామని తాము చెప్పలేదని మంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు విజయనగరం అంగన్వాడీలకు తెలంగాణ ప్రభుత్వం జీతాలు పెంచిన ప్రతిసారి తాము పెంచుతామని చెప్పలేదని మంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు వైకాపా ప్రభావం అధికారంలోకి వచ్చిన వెంటనే 1000 పెంచుతామని హామీ ఇచ్చామని ఆ మేరకు మొదటి ఏడదే 11000 చేసినట్లు చెప్పారు ఇప్పుడు కూడా అంగన్వాడీల 10 డిమాండ్లు అంగీకరించామని అయితే ఎన్నికలకు వెళ్తున్నామని అభ్యర్థులు మార్పులు చేర్పులు సహజమని అన్నారు స్థానిక పరిణామాలు పరిస్థితులు సమీకరణ దృష్టిలో పెట్టుకొని ఏ రాజకీయ పార్టీ అయినా మార్పులు చేయడం సహజంగా జరిగే దానిని అన్నారు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలుగా షర్మిల వచ్చిన వైకాపాకు ఎలాంటి నష్టం లేదని అన్నారు ఇక డీఎస్సీ నోటిఫికేషన్ పై మరి చర్చలు జరుగుతున్నాయని రెండు మూడు రోజుల్లో స్పష్టత వస్తుందని విజయనగరం ఉమ్మడి జిల్లాల్లో ఎమ్మెల్యేల పనితీరు బాగుందని మార్పు ఉండబోతుందని నమ్మకాన్ని చేశారు మరి ఈ సమాచారం అంతట్లో కూడా మనం డీఎస్సీకి సంబంధించి డీఎస్సీ నోటిఫికేషన్ పై చర్చలు జరుగుతున్నాయని మరో రెండు మూడు రోజుల్లో స్పష్టత వస్తుంది అనే సమాచారం ఇక్కడ మనం చూడవచ్చు అలాగే దీనికి సంబంధించినటువంటి వీడియో కూడా మరి ఇక్కడ ఉంది మొత్తానికి సమాచారం ఏంటి అంటే డీఎస్సీ నోటిఫికేషన్ మీద మరో రెండు మూడు సమాచారం మనకు దీని ద్వారా అర్థమవుతుంది కాబట్టి ఎవరైతే డీఎస్సీ కోసం ఎదురుచూస్తున్నటువంటి అభ్యర్థులు ఉన్నారు వారంతా కూడా మరి వారి యొక్క ప్రిపరేషన్కు మరింత సానపెట్టి రాబోయే డీఎస్సీ నోటిఫికేషన్ లో మరి కచ్చితంగా ఉద్యోగం సాధించే విధంగా మీరు సన్నద్ధత కావాల్సిన అవసరం ఉంది మరి ఇది ప్రస్తుతం డీఎస్సీ 2023 కాదు డీఎస్సీ 2024 నోటిఫికేషన్ కు సంబంధించినటువంటి ముఖ్యమైన సమాచారం మరి ఇటువంటి ముఖ్యమైన సమాచారం ముఖ్యంగా డీఎస్సీ మరియు టెట్కు సంబంధించినటువంటి అప్డేట్స్ను భాస్కర్స్ ఏరియా మీకు అందిస్తూ ఉంటుంది మరి మిస్ కాకుండా ఎప్పటికప్పుడు పొందడానికి మన బాస్కెట్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రయిబ్ అవ్వండి థాంక్యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియోఏమి వయ్యారంగా నడుస్తున్నావే ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల పూర్తి వివరాలు ఈ వీడియోలో 





Thursday 28 December 2023

AP Junior Lecturer Notification Released| ఏపీ జూనియర్ లెక్చరర్ ఉద్యోగాల ...

AP Junior Lecturer Notification Released| ఏపీ జూనియర్ లెక్చరర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల పూర్తి వివరాలు ఈ వీడియోలో


ANDHRA PRADESH PUBLIC SERVICE COMMISSION::VIJAYAWADA NOTIFICATION NO.16/2023, DATED: 28/12/2023 DIRECT RECRUITMENT TO THE POST OF JUNIOR LECTURERS IN GOVERNMENT JUNIOR COLLEGES IN A.P INTERMEDIATE EDUCATION SERVICE (LIMITED RECRUITMENT) 


WEB NOTE 

It is hereby informed that the Commission has issued Notification No.16/2023, dated: 28/12/2023 for filling up of 47 carried forward vacancies through direct recruitment to the post of Junior Lecturers in Government Junior Colleges in A.P. Intermediate Education Service. The Notification is available on the Commission’s Website https://psc.ap.gov.in from 28/12/2023. On-line applications are invited from the eligible candidates from 31/01/2024 to 20/02/2024 up to 11:59 mid night. The breakup of vacancies, scale of pay, age, community, educational qualifications and other information with instructions will be available on the Commission’s Website https://psc.ap.gov.in before 31/01/2024.



Wednesday 27 December 2023

APPSC AEE Jobs Notification Released|ఏపీపీఎస్సీ ద్వారా AEE ఉద్యోగాల భర్త...




APPSC AEE Jobs Notification Released | ఏపీపీఎస్సీ ద్వారా AEE ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ పూర్తి వివరాలు.





Tuesday 26 December 2023

AP Dy.EO Posts | డివైఈవో పోస్ట్ కు పీజీ కావాలా?| విద్యా అర్హతను సవరించాల...



AP Dy.EO Posts | డివైఈవో పోస్ట్ కు పీజీ కావాలా?| విద్యా అర్హతను సవరించాలని కోరుతున్న నిరుద్యోగులు 






AP Departmental Tests from Today|కేజీబీవీల సమ్మె| అంగన్వాడీలతో చర్చలు మళ...

AP Departmental Tests from Today|కేజీబీవీల సమ్మె| అంగన్వాడీలతో చర్చలు విఫలం







Sunday 24 December 2023

APPSC Polytechnic Lecturer Jobs 2023: ప్రభుత్వ పాలిటెక్నిక్ లెక్చరర్ పోస...

APPSC: ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీల్లో లెక్చరర్ పోస్టులు..పూర్తి వివరాలు మీకోసం


ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(APPSC)ఏపీ టెక్నికల్‌ ఎడ్యుకేషన్‌ సర్వీసుకు సంబంధించి ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలల్లో(ఇంజినీరింగ్, నాన్ ఇంజినీరింగ్) లెక్చరర్ ఖాళీల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. దరఖాస్తు చేయడానికి ముందు పోస్ట్ సమాచారం, అర్హత, జీతం, వయోపరిమితి, దరఖాస్తు రుసుము, ఎంపిక ప్రక్రియ గురించి తెలుసుకోవడం ముఖ్యం. దాని గురించి పూర్తి సమాచారం ఇక్కడ ఉంది.


పోస్టుల వివరాలు
పాలిటెక్నిక్ లెక్చరర్: 99 పోస్టులు


సబ్జెక్టుల వారీగా ఖాళీలు
సివిల్ ఇంజినీరింగ్- 15
కమర్షియల్ అండ్‌ కంప్యూటర్ ప్రాక్టీస్- 12
ఎలక్ట్రానిక్స్ అండ్‌ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్- 10
కంప్యూటర్ ఇంజినీరింగ్- 08
ఆటో మొబైల్ ఇంజినీరింగ్ - 08
కెమిస్ట్రీ- 08
మెకానికల్ ఇంజినీరింగ్- 06
ఎలక్ట్రికల్ అండ్‌ ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్- 04
మ్యాథమెటిక్స్‌- 04
ఇంగ్లిష్ - 04
మైనింగ్ ఇంజినీరింగ్- 04
ఫిజిక్స్‌- 04
టెక్స్‌టైల్ టెక్నాలజీ- 03
బయో-మెడికల్ ఇంజినీరింగ్- 02
ఆర్కిటెక్చరల్ ఇంజినీరింగ్- 01
సిరామిక్ టెక్నాలజీ- 01
ఎలక్ట్రానిక్స్ అండ్‌ ఇన్‌స్ట్రుమెంటేషన్ ఇంజినీరింగ్- 01
గార్మెంట్ టెక్నాలజీ- 01
జియాలజీ- 01
మెటలర్జికల్ ఇంజినీరింగ్- 01
ఫార్మసీ- 03


అర్హత
సంబంధిత బ్రాంచిలో ఫస్ట్ క్లాస్ లో బీఈ, బీటెక్‌, బీఫార్మసీ, పీజీ పాసై ఉండాలి. కమర్షియల్ అండ్‌ కంప్యూటర్ ప్రాక్టీస్ విభాగానికి పీజీతో పాటు ఇంగ్లిష్‌ టైప్‌రైటింగ్‌ హయ్యర్ గ్రేడ్, షార్ట్‌హ్యాండ్ హయ్యర్ గ్రేడ్ ఉత్తీర్ణులై ఉండాలి.


వయోపరిమితి
01.07.2023 నాటికి 18 - 42 ఏళ్ల మధ్య ఉండాలి.
జీతం నెలకు రూ.56,100- రూ.98,400.


ఎంపిక ప్రక్రియ
కంప్యూటర్ ఆధారిత పరీక్ష మెరిట్, మౌఖిక పరీక్ష, ధ్రువపత్రాల పరిశీలన, వైద్య పరీక్షల ఆధారంగా ఎంపిక చేస్తారు


ముఖ్య తేదీలు…
ఆన్‌లైన్ దరఖాస్తు తేదీ: 29/01/2024 నుంచి 18/02/2024 వరకు.
రాత పరీక్ష తేదీ: ఏప్రిల్/ మే, 2024.






GIC Recruitment: జనరల్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో Assistant Ma...


GIC Recruitment: జనరల్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు..
పూర్తి వివరాలు మీకోసం


జనరల్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (GIC)లో స్కేల్ I ఆఫీసర్ కావాలనుకునే యువతకు ఇది మంచి అవకాశం. GIC తాజాగా రిక్రూట్‌మెంట్ డ్రైవ్ కింద మొత్తం 85 పోస్టులను భర్తీ చేస్తుంది. డిసెంబర్ 23 నుంచి ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. జనవరి 12, 2024 దరఖాస్తు చేయడానికి చివరి తేదీ. అర్హత,ఆసక్తి గల అభ్యర్థులు GIC gicre.in అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. అలాగే, ఈ రిక్రూట్‌మెంట్‌కు సంబంధించిన అర్హత, ఎంపిక ప్రక్రియ,ఇతర వివరాల గురించి ఇక్కడ చూడండి.

పోస్టుల వివరాలు

హిందీ: 1 పోస్ట్
జనరల్: 16 పోస్టులు
గణాంకాలు: 6 పోస్ట్‌లు
ఎకనామిక్స్: 2 పోస్టులు
లీగల్: 7 పోస్టులు
HR: 6 పోస్ట్‌లు
ఇంజినీరింగ్: 11 పోస్టులు
ఐటీ: 9 పోస్టులు
యాక్చువరీ: 4 పోస్ట్‌లు
బీమా: 17 పోస్టులు
మెడికల్: 2 పోస్టులు
హైడ్రాలజిస్ట్: 1 పోస్ట్
జియోఫిజిసిస్ట్: 1 పోస్ట్
అగ్రికల్చరల్ సైన్స్: 1 పోస్ట్
మెరైన్ సైన్స్: 1 పోస్ట్

అర్హత

ఈ పోస్ట్‌ల కోసం దరఖాస్తు చేసుకోవాలనుకునే ఏ అభ్యర్థి అయినా దిగువ ఇవ్వబడిన వివరణాత్మక నోటిఫికేషన్ ద్వారా విద్యార్హత, వయోపరిమితిని తనిఖీ చేయవచ్చు.

ఎంపిక ప్రక్రియ

ఈ పోస్టులకు అభ్యర్థుల ఎంపికలో ఆన్‌లైన్ టెస్ట్, గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూలో పనితీరు,మెడికల్ టెస్ట్ ఆధారంగా అభ్యర్థుల షార్ట్‌లిస్ట్ ఉంటుంది. ఆన్‌లైన్ టెస్ట్, గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూలకు 200 మార్కులు ఉంటాయి.

దరఖాస్తు రుసుము

ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు దరఖాస్తు ప్రాసెసింగ్, పరీక్ష రుసుముగా రూ. 1000 (ప్లస్ GST @18%) చెల్లించాలి. SC/ST కేటగిరీ, PH, మహిళలు, GIC, GIPSA సభ్య సంస్థల ఉద్యోగులు కూడా దరఖాస్తు రుసుము నుండి మినహాయించబడ్డారు.





Saturday 9 December 2023

AP DSC 2023 news| ఒక్క డీఎస్సీ లేదు కనుక జంబో డీఎస్సీ విడుదల చేయాలి| క్య...


AP DSC 2023 news| ఒక్క డీఎస్సీ లేదు కనుక జంబో డీఎస్సీ విడుదల చేయాలి



AP DSC 2023 అంటూ ఊధరకొట్టి ఊసే లేకుండా చేశారు..| ఎన్నికలకు ముందు Group-1...

AP DSC 2023 అంటూ ఊధరకొట్టి ఊసే లేకుండా చేశారు..| ఎన్నికలకు ముందు Group-1,2 నోటిఫికేషన్లో డ్రామా



ఎన్నికలకు రెండు నెలల ముందు గ్రూప్ 1&2 నోటిఫికేషన్‌‌ల పేరుతో రాష్ర్టంలో మరొ కొత్త మోసానికి తెరలేపిన జగనన్న.... చివరకు ఉద్యోగాల భర్తీని కూడా రాజకీయ ఎత్తుగడగా వాడుకుంటూ ఇష్టానుసారంగా నోటిఫికేషన్లు జారీచేస్తూ నిరుద్యోగుల భవిష్యత్తుతో చెలగాటం ఆడుతున్నారు... ఎప్పుడో 2021లో జాబ్ క్యాలెండర్ కింద ప్రకటించిన గ్రూపు-2 నోటిఫికేషన్ ను మొన్న విడుదల చేశారు. కొన్నినెలల కిందట ప్రకటించిన గ్రూపు-1 నోటిఫికేషన్ ను నిన్న జారీచేశారు.. మొన్నటికి మొన్న అదిగో డిఎస్సి... ఇదిగో డిఎస్సి... అంటూ ఊధరకొట్టి నిరుద్యోగులలో ఆశలు రేకెత్తించి చివరికి ఆ ఊసే లేకుండా చేశారు.. ఇదంతా ఎన్నికల జిమ్మిక్కు కాకా మరేమిటి జగన్మోహన్ రెడ్డి గారు.. గ్రూపు-2 ప్రిలిమ్స్ ఫిబ్రవరి 25 న.. గ్రూపు-1 ప్రిలిమ్స్ మార్చి 17 న... అంటే ఈ రెండింటికీ మెయిన్స్ కొత్తగా ఏర్పడే ప్రభుత్వంలోనే జరగుతాయి.... అంటే ఫిబ్రవరిలో ఎన్నికల నోటిఫికేషన్‌ వస్తే ప్రిలిమ్స్ పరీక్షలు కూడా ఇప్పుడు జరిగే అవకాశం లేదు... ఇదంతా మీకు ముందే తెలుసు... దీన్ని కూడా ఎన్నికల అస్త్రం గానే వాడుకుంటున్నారు.. నిజంగా ఉద్యోగాలు భర్తీ చేయాలన్న చిత్తశుద్ధి ఉంటే ఒక 6నెలల ముందే నోటిఫికేషన్ ఇచ్చేవారు... ఒక ప్రణాళిక లేకుండా నోటిఫికేషన్‌ ఇచ్చి, ఎన్నికల ముందు పరీక్షలు నిర్వహిస్తామనడం నిరుద్యోగుల్ని మోసం చేయడమే.... నిరుద్యోగులు గ్రూపు-1, గ్రూపు-2 ఈ రెండింటికీ దరఖాస్తు చేసుకుంటారు... గ్రూపు-2లో లో కన్న .. గ్రూపు-1 లో అదనపు సబ్జెక్టు లు అడ్మినిస్ట్రేటివ్ సైకాలజీ, కరెంట్ ఎఫైర్స్, సైన్స్ అండ్ టెక్నాలజీ లు ఉంటాయి.. గ్రూపు-2 ప్రిలిమ్స్ జరిగిన 20 రోజుల్లోనే గ్రూపు-1 అదనపు సబ్జెక్టులకు అభ్యర్థులు సిద్ధం కావడం చాలా కష్టమని నిరుద్యోగులు వాపోతున్నారు.. ఇలాంటి చిన్న చిన్న లాజిక్ లు మరచిపోయి ఎన్నికలలో మీ మోసపూరిత మ్యానిఫెస్టో మాదిరిగా ఎన్నికల ముందు హడావుడిగా నోటిఫికేషన్ ఇచ్చి నిరుద్యోగులలో గందరగోళం సృష్టిస్తున్నారు.. ఈ పరీక్షలకు నిరుద్యోగులు సిద్ధం కావటానికి కనీసం 4 నెలలు పడుతుంది తగిన సమయం ఇవ్వకుండా డిసెంబరులో నోటిఫికేషన్‌ ఇచ్చి, ఫిబ్రవరిలో పరీక్షలు నిర్వహిస్తే నిరుద్యోగులు ఈ సమయ ఒత్తిడి ని ఎలా తట్టుకుంటారు... చివరికి ఏదోలా కష్టపడి పరీక్షలకు సిద్ధమైన తరుణంలో ఫిబ్రవరిలో ఎన్నికల నోటిఫికేషన్‌ వస్తే వారి పడిన కష్టం బూడిదలో పోసిన పన్నీరేనా ? రాష్ట్రంలోని నిరుద్యోగులు అధైర్య పడాల్సిన అవసరం లేదు... భవిష్యత్తు మనదే... రేపు అధికారంలోకి రాబోతుంది చంద్రన్న ప్రభుత్వమే...... 2014-19 మధ్య ఎంతో మందకి ఉద్యోగాలు కల్పించి భవిష్యత్తును చూపిన దార్శినికుడు గారు... 2024లో మీ పోస్టులను భర్తీ చేసి, మీ ఉద్యోగాలను మీకు ఇచ్చే బాధ్యత ప్రభుత్వమే తీసుకుంటుంది...




Friday 8 December 2023

AP Group-1 Jobs| ఈ నెలాఖరికి మిగతా నోటిఫికేషన్స్|ఏపీలో 2,409 అంగన్వాడీ ...

APPSC Group 1 Notification 2023| 81 పోస్టుల భర్తీ|పరీక్ష తేదీ, పరీక్ష వి...

APPSC Group 1 Jobs : ఏపీ గ్రూప్‌-1 నోటిఫికేషన్‌ విడుదల.. 


APPSC Group 1 Recruitment 2023 : ఆంధ్రప్రదేశ్‌లో వరుస జాబ్‌ నోటిఫికేషన్లు విడుదలవుతున్నాయి. తాజాగా ఏపీపీఎస్సీ గ్రూప్‌-1 నోటిఫికేషన్‌ విడుదలైంది. 81 పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల. పూర్తి వివరాల్లోకెళ్తే..

ఏపీపీఎస్సీ గ్రూప్‌-1 నోటిఫికేషన్‌ 2023
2024 జనవరి 1 నుంచి దరఖాస్తులు ప్రారంభం

APPSC Group 1 Notification 2023 : నిరుద్యోగులకు ఏపీ ప్రభుత్వం మరో గుడ్‌న్యూస్ చెప్పింది. తాజాగా ఆంధ్రప్రదేశ్‌లో గ్రూప్ -1 నోటిఫికేషన్‌ను ఎపీపీఎస్సీ విడుదల చేసింది. 81 పోస్టులతో

 APPSC Group 1 Notification 2023 నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పోస్టులకు సంబంధించి మార్చి 17వ తేదీన ప్రిలిమినరీ పరీక్ష జరగనుంది. ఆఫ్‌లైన్‌ మోడ్‌లో ఆబ్జెక్టివ్‌ విధానంలో APPSC Group 1 పరీక్ష ఉంటుంది. డిస్క్రిప్టివ్‌ విధానంలో నిర్వహించబోయే మెయిన్‌ పరీక్ష తేదీని ఇంకా ఖరారు చేయలేదు. ఇక.. APPSC Group 1 పోస్టులకు జనవరి 1 నుంచి జనవరి 21 వరకు దరఖాస్తులను స్వీకరించనున్నారు. 

డిప్యూటీ కలెక్టర్ 9, డిఎస్పీలు 26 పోస్టులకు నోటిఫికేషన్‌ విడుదలైంది. 
పూర్తి వివరాలను ఏపీపీఎస్సీ అధికారిక వెబ్‌సైట్‌ https://psc.ap.gov.in/ లో చెక్‌ చేసుకోవచ్చు.

APPSC Group 1 పోస్టుల వివరాలివే :


ఏపీ సివిల్‌ సర్వీస్‌ (ఎగ్జిక్యూటివ్‌ బ్రాంచ్‌) డిప్యూటీ కలెక్టర్‌ పోస్టులు 9,
 ట్యాక్స్‌ అసిస్టెంట్‌ కమిషనర్‌ 18, 
డీఎస్పీ (సివిల్‌) 26, 
రీజనల్‌ ట్రాన్స్‌పోర్టు ఆఫీసర్‌ 6, 
కోఆపరేటివ్‌ సర్వీసెస్‌లో డిప్యూటీ రిజిస్ట్రార్‌ పోస్టులు 5, 
జిల్లా ఎంప్లాయిమెంట్‌ ఆఫీసర్‌ 4,
 జిల్లా సాంఘిక సంక్షేమ అధికారి 3, 
అసిస్టెంట్‌ ట్రెజరీ ఆఫీసర్‌/అసిస్టెంట్‌ అకౌంట్స్‌ అధికారి పోస్టులు 3,
 అసిస్టెంట్‌ ఆడిట్‌ ఆఫీసర్‌ 2, 
జైళ్ళ శాఖలో డిప్యూటీ సూపరింటెండెంట్‌, జిల్లా బీసీ వెల్ఫేర్‌ ఆఫీసర్‌, మున్సిపల్‌ కమిషనర్‌ గ్రేడ్‌ II, అసిస్టెంట్ ప్రొహిబిషన్‌ అండ్‌ ఎక్సైజ్‌ సూపరింటెండెంట్‌ పోస్టులు ఒక్కొక్కటి చొప్పున ఉన్నాయి. 

పరీక్ష విధానం, సిలబస్ తదితర పూర్తి వివరాలను అధికారిక నోటిఫికేషన్‌లో చెక్‌ చేసుకోవచ్చు.