BREAKING NEWS

"Subscribe to Bhaskars Area Youtube Channel for Latest Updates regarding Education & Jobs....                            

BREAKING NEWS 2

AP Model Schools 282 TGT, PGT Jobs Notification Released Now... Apply Soon                                 

Sunday 23 October 2022

AP High Court & District Court Jobs| హైకోర్టు & జిల్లా కోర్టులో 3,673 ఉద...

AP High Court & AP District Court 10 Job Notifications: 

నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. 

హైకోర్టు నుంచి 3673లకు పైగా పోస్టులు.. 

10 నోటిఫికేషన్స్ విడుదల..


ఏపీ హైకోర్టు మరియు జిల్లా కోర్టులలో వివిధ రకాల 3673 పోస్టుల భర్తీ కొరకు 19 రకాల నోటిఫికేషన్స్ తో భారీ నియామక ప్రకటన విడుదల.

◆Categories: 19 

◆మొత్తం పోస్టులకు సంబంధించి జిల్లాల వారీగా ఖాళీలు, అర్హతలు, అప్లై చేసుకునే విధానము, పూర్తి వివరాలు క్రింది వెబ్ పేజీలో కలవు.

★Last date: హైకోర్టు ఖాళీలకు 15.11.2022; జిల్లా కోర్టు ఖాళీలకు11-11-2022 వరకు.


అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ పోస్టులు 13 ఖాళీగా ఉన్నాయి.

కంప్యూటర్ ఆపరేటర్ పోస్టులు - 11

ఓవర్ సీర్ పోస్టులు - 01

అసిస్టెంట్స్ అండ్ ఎగ్జామినర్ పోస్టులు -27

టైపిస్ట్ అండ్ కాపీయిస్ట్ పోస్టులు - 36

అసిస్టెంట్ ఓవర్ సీర్ పోస్టులు -01

డ్రైవర్ పోస్టులు -135

స్టెనోగ్రాఫర్ పోస్టులు - 170

ఫీల్డ్ అసిస్టెంట్ పోస్టులు - 113

కాపీయిస్ట్ పోస్టులు - 209

రికార్డ్ అసిస్టెంట్ పోస్టులు - 20

ప్రాసెస్ సర్వర్ పోస్టులు - 1520

ఆఫీస్ సబ్ ఆర్డినేట్ పోస్టులు - 1655

ఇలా మొత్తం 10 కేటగిరీల్లో నోటిఫికేషన్స్ విడుదల అయ్యాయి.  మొత్తం 3600లకు పైగా పోస్టులు ఖాళీగా ఉన్నాయి. పోస్టులను ఈ రిక్రూట్ మెంట్ ద్వారా భర్తీ చేయనున్నారు.

ముఖ్యమైన తేదీలు.. 

ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయడానికి ప్రారంభ తేదీ : 22-10-2022

ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ : 11-11-2022 రాత్రి 11:59 గంటలలోపు

అప్లికేషన్ ఫీజు.. జనరల్ , బీసీ కేటగిరి అభ్యర్థులు రూ.800 దరఖాస్తు ఫీజు చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, ఎక్స్ సర్వీస్ మెన్ అభ్యర్థులు రూ.400 చెల్లించాలి.

వయోపరిమితి (01-07-2022) నాటికి.. 

కనీస వయస్సు: 18 సంవత్సరాలు

గరిష్ట వయస్సు: 42 సంవత్సరాలు

నిబంధనల ప్రకారం వయో సడలింపు వర్తిస్తుంది. ఈ వయోపరిమితి అనేది కేటగిరీల వారీగా మారుతాయి.

ఆఫీస్ సబ్ ఆర్టినేట్ పోస్టుల వివరాల్లోకి వెళ్తే.. 

అర్హత .. కనీసం ఏడో తరగతి పూర్తి చేసి.. తెలుగు రాయడం, చదవడం వస్తే సరిపోతుంది.

ఉమ్మడి జిల్లాల వారీగా పోస్టులు..

అనంతపురం 92, చిత్తూరు 168, తూర్పు గోదావరి 156, గుంటూరు 147, వైఎస్ఆర్ కడప 83, కృష్ణ 204. కర్నూలు 91, నెల్లూరు 104, ప్రకాశం 98, శ్రీకాకుళం 87, విశాఖపట్నం 125, విజయనగరం 57, పశ్చిమ గోదావరి 108.

Watch this video for more information regarding this...


No comments:

Post a Comment