BREAKING NEWS

"Subscribe to Bhaskars Area Youtube Channel for Latest Updates regarding Education & Jobs....                            

BREAKING NEWS 2

AP Model Schools 282 TGT, PGT Jobs Notification Released Now... Apply Soon                                 

Tuesday 18 October 2022

నిరుద్యోగులకు శుభవార్త|10లక్షల ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం సిద్ధం| APPSC ...


నిరుద్యోగులకు శుభవార్త| 10లక్షల ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం సిద్ధం

APPSC Notification: Computer Draughtsman Grade-II in Survey and Land Records Subordinate Service Notification

▪️దరఖాస్తు విధానం:ఆన్‌లైన్ ద్వారా.

▪️ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 10.11.2022.

▪️జీతం: రూ.34,580 -1,07,210.

▪️ఎంపిక విధానం:రాతపరీక్ష, కంప్యూటర్ ప్రొఫీషియన్సీ టెస్ట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపికచేస్తారు

💥. పన్నుల శాఖకే పోటు! ఏపీలోని సబ్‌ ట్రెజరీల్లో భారీ కుంభకోణం 2 కోట్లకు రిటర్న్స్‌ వేసి రూ.25 కోట్లకు క్లెయిమ్‌ఒక్క సబ్‌ ట్రెజరీలోనే రూ.23 కోట్లు గల్లంతు


💥. ఉద్యోగాల భర్తీకి భారీ కసరత్తు! ప్రభుత్వరంగ సంస్థల్లో ఖాళీల సమాచారం కోరిన కేంద్రం
2020, మార్చి నాటికి వివిధ విభాగాల్లో 8.72 లక్షల ఉద్యోగాలు ఖాళీ

💥. ఫోన్లతో చదువులా? త్వరలో బైజూస్ యాప్ ద్వారా బోధన 4 నుంచి 10వ తరగతి విద్యార్థులకు ప్రత్యేకంగా అమలు ఇప్పటికే స్మార్ట్ఫోన్ల వివరాల సేకరణ - ప్రభుత్వ నిర్ణయంపై అభ్యంతరాలు

💥. ఏపీ పీసెట్ కౌన్సెలింగ్ షెడ్యూల్ ఖరారు రాష్ట్రంలోని వ్యాయామ కళాశాలల్లో ఉన్న బీపీఈడీ, యూజీ డీపీఈడీ కోర్సుల్లో ప్రవేశానికి సంబంధిం చిన ఏపీ పీసెట్-2022 కౌన్సిలింగ్ షెడ్యూల్ ను సోమవారం ఖరార చేశామని ఆచార్య పిజాన్సన్ తెలిపారు. 

💥. ఆర్మీ అభ్యర్థులకు గుంటూరులో రాత పరీక్ష అగ్నివీర్ ద్వారా ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ ఫిజికల్ టెస్టులో అర్హత సాధించిన వారికి నవంబరు 13న గుంటూ రులో రాత పరీక్ష నిర్వహించనున్నారు.

💥. ఈఏపీసెట్ కౌన్సిలింగ్ 19 నుంచి ఇంజినీరింగ్, వ్యవసాయ,ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఈఏపీసెట్ రెండో విడత కౌన్సెలింగ్ 19 నుంచి ప్రారంభించనున్నట్లు కన్వీనర్ నాగరాణి తెలిపారు

💥. నేటి నుంచి ఆడిట్ శాఖ ఉద్యోగుల ఆందోళనలు ఏపీ స్టేట్ ఆడిట్ ఉద్యోగులు మంగళవారం నుంచి ఆందోళనకు సిద్ధమయ్యారు. 

💥. ప్రభుత్వ విద్యా సలహాదారుగా ఆలూరు సాంబశివారెడ్డి ప్రభుత్వ విద్యా సల హాదారుగా ఆలూరు సాంబశివారెడ్డి నియ మితులయ్యారు. ఈ మేరకు సాధారణ పరి పాలన శాఖ సోమవారం జీవో విడుదల చేసింది. 

💥. డిగ్రీ లో 32 శాతమే సీట్ల భర్తీ ప్రభుత్వ కళాశాలల్లో 61% సీట్లు ఖాళీ 


Watch this video for more information regarding this...

No comments:

Post a Comment