BREAKING NEWS

"Subscribe to Bhaskars Area Youtube Channel for Latest Updates regarding Education & Jobs....                            

BREAKING NEWS 2

AP Model Schools 282 TGT, PGT Jobs Notification Released Now... Apply Soon                                 

Sunday 9 October 2022

Aided Schoolsకు నోటీసులు|దివ్యాంగులకు ఉచితం 3చక్రాల వాహనం| ఉద్యోగుల ఆగ్ర...

విద్యా/ఉపాధ్యాయ న్యూస్ 



దివ్యాంగులకు మూడు చక్రాల మోటార్ వాహనం • ఉచితంగా ఇచ్చేందుకు ప్రభుత్వం చర్యలు • ఈ నెల 31 వరకు దరఖాస్తులకు గడువు

రాష్ట్రంలోని దివ్యాంగులకు మూడు చక్రాల మోటార్ వాహనాలు ఉచి తంగా అందించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది . ఆంధ్రప్రదేశ్ విభిన్న ప్రతిభావం తులు , సీనియర్ సిటిజన్స్ సహకార సంస్థ ( ఏపీడీఏఎసీసీఏసీ ) మార్గదర్శకాలను విడుదల చేసింది . ఆన్లైన్ ద్వారా ఈ నెల 31 వ తేదీ లోపు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంది . 70 శాతంపైగా వైకల్యం కలిగిన 18 నుంచి 45 ఏళ్ల లోపు వారు అర్హులు . కనీసం పదో తరగతి పాసవ్వాలి . రూ . 3 లక్షలలోపు వార్షిక ఆదా యం ఉండాలి . లబ్ధిదారుల ఎంపికకు రెండు నెలల ముందు డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి . వారికి సొంత వాహనం ఉండకూడదు . గతంలో ఇటువంటి వాహనాలు తీసుకుని ఉండకూడదు . గతంలో దరఖాస్తు చేసినప్ప టికీ ఇవి మంజూరు కాకపోతే కొత్తగా దర ఖాస్తు చేసుకునేందుకు అర్హులే . జిల్లా మెడికల్ బోర్డు వారు ఇచ్చిన సదరం ధ్రువపత్రం , ఆధార్ కార్డు , ఎస్ఎస్సీ ధ్రువపత్రం , ఎస్సీ , ఎస్టీ అయితే కుల ధ్రువీకరణపత్రం , దివ్యాం గుల పూర్తి ఫొటోను పాస్పోర్టు సైజులో ఉన్నది దరఖాస్తుతోపాటు https://apdascac.ap.gov.in/ వెబ్సైట్లో అప్లోడ్ చేయాలి .

"ఉద్యోగులకు తిప్పలే .. తిప్పలు

పీఎఫ్ సొమ్ములకు దిక్కులేదు  సరెండర్ లీవ్స్కు దారిలేదు , రుణ దరఖాస్తుల దొంతర్లు

 ఇప్పటికే పేరుకుపోయిన బకాయిలు 

ఉద్యోగ వర్గాల్లో తీవ్ర అసంతృప్తి

 ➠ ఉద్యోగోన్నతులపై 40 అభ్యంతరాలు 

➠ జగనన్న విద్యా కానుక..ఇక మరింత మెరుగ్గా':చిన్నపాటి లోపాలు సైతం లేకుండా పకడ్బందీగా పథకం అమలు 

 ➠ ఉద్యోగుల సహనాన్ని పరీక్షించొద్దు ప్రభుత్వం పై బొప్పరాజు ధ్వజం 

➠ మానసిక వైకల్యం కలిగిన ప్రత్యేక అవసరాలు పిల్లలకు ఉచితంగా ప్రత్యేక ఉపకరణాలు

➠ హిందీ మాధ్యమంలోనూ ఎంబీబీఎస్ :ఈఏడాది నుంచి మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్లో అమలు

➠ ఐఐటీల్లోనూ ఆంగ్లం వద్దు పార్లమెంటరీ కమిటీ సిఫార్సులు

➠ ట్రిపుల్ ఐటీ పిలుస్తోంది..12 నుంచి కౌన్సెలింగ్

➠ కనీసం ఇద్దరు టీచర్లను నియమించాలి: యుటిఎఫ్ , ఎస్టీయు డిమాండ్

➠ గత నిబంధనల ప్రకారం పదోన్నతులు కల్పించాలి:ఎస్సీ ఎస్టీ ఉపాధ్యాయ సంఘం



💥. ఉద్యోగులకు తిప్పలే..తిప్పలు
పీఎఫ్‌ సొమ్ములకు దిక్కులేదు
సరెండర్‌ లీవ్స్‌కు దారిలేదు
రుణ దరఖాస్తుల దొంతర్లు
ఇప్పటికే పేరుకుపోయిన బకాయిలు
ఉద్యోగ వర్గాల్లో తీవ్ర అసంతృప్తి
సర్కార్‌ మొండి వైఖరిపై కస్సు బుస్సు

💥.దివ్యాంగులకు మూడు చక్రాల మోటార్ వాహనం
ఉచితంగా ఇచ్చేందుకు ప్రభుత్వం చర్యలు 
ఈ నెల 31 వరకు దరఖాస్తులకు గడువు

💥.ఉద్యోగుల సహనాన్ని పరీక్షించొద్దు -ప్రభుత్వంపై బొప్పరాజు ధ్వజం
రాష్ట్ర ప్రభుత్వం సమస్యలు పరిష్కరించకుండా ఉద్యోగులను వేధిస్తే సహించేది లేదని ఏపీ జేఏసీ అమరావతి రాష్ట్ర చైర్మన్, ఏపీఆర్ఎస్ఏ రాష్ట్ర అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు హెచ్చరించారు.


💥.ట్రిపుల్ ఐటీ పిలుస్తోంది..12 నుంచి కౌన్సెలింగ్
12 నుంచి కౌన్సెలింగ్
ఆర్టీయూకేటీ పరిధిలోని నూజివీడు, ఇడుపుల పాయ, శ్రీకాకుళం, ఒంగోలు ట్రిపుల్ ఐటీల్లో ప్రవేశాలకు సంబంధించి సాధారణ జాబితా అభ్యర్థులు ఎంపిక పూర్తయ్యింది. వారికి ఈ నెల 12 నుంచి 16 వరకు కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు

💥.ఐఐటీల్లోనూ ఆంగ్లం వద్దు
పార్లమెంటరీ కమిటీ సిఫార్సులు
హిందీ, ప్రాంతీయ భాషలకు సంబంధించి కేంద్ర హోంమంత్రి అమిషా నేతృత్వం లోని అధికార భాషా పార్లమెంటరీ కమిటీ కీలక సిఫార్సులు చేసింది

💥.హిందీ మాధ్యమంలోనూ ఎంబీబీఎస్
ఈ ఏడాది నుంచి మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్లో అమలు
దేశంలో తొలిసారిగా ఈ విద్యాసంవత్సరం (2022-23) ఎంబీబీఎస్ కోర్సును హిందీ మాధ్యమంలో అందించేందుకు రంగం సిద్ధమైంది

💥.వెనుకబడి’నా గొప్పలే !
సర్కారు పాఠశాలలపై విశ్వాసం ఉంటే 3.50 లక్షల మంది ప్రైవేటుకు ఎందుకు వెళ్లిపోయారు ?
విద్యార్థులు తగ్గితే వివరాలు ఇస్తామన్న మంత్రి బొత్స ఎందుకు మౌనంగా ఉన్నారు ?
ఆంగ్లంలో చూసి వాక్యాన్ని చదవలేకపోతున్న పిల్లలు
అయినా ఆంగ్ల మాధ్యమం వైపే మొగ్గు

💥.కనీసం ఇద్దరు టీచర్లను నియమించాలి
యుటిఎఫ్ డిమాండ్
విద్యార్థుల సంఖ్యతో సంబంధం లేకుండా ఏకోపాధ్యాయ పాఠశాలలుగా మారనున్న వాటిల్లో ఇద్దరు ఉపాధ్యాయులను నియమించాలని యుటిఎఫ్ డిమాండ్ చేసింది.

Watch this video for more information regarding this...







No comments:

Post a Comment