విద్యా & ఉపాధ్యాయ టాప్ న్యూస్
➟డీఏ ఎరియర్స్ వడ్డీతో సహా చెల్లించాలి : ఉద్యోగుల సంఘం నేత సూర్యనారాయణ
➟డీఈవో అధికారాలపై దిక్కుతోచని స్థితిలో విద్యాశాఖ : జెడ్పి టీచర్లపై చర్యలు తీసుకునే అధికారం లేదన్న హైకోర్టు,ఏమీ తేల్చుకొని విద్యాశాఖ అధికారులు
➟చైల్డ్ ఇన్ఫోలో నమోదు తప్పనిసరి
➟ట్రిపుల్ ఐటీల్లో ప్రత్యేక కేటగిరీ విద్యార్థుల ఎంపిక జాబితా విడుదల
➟ఉపాధ్యాయులు సీనియారిటీ జాబితాలు సరిచూసుకోండి
➟నిలిచిపోయిన ఎన్టీఎస్ పరీక్ష మార్చి వరకే కేంద్రం ఆమోదం:మళ్లీ అనుమతిచ్చే వరకు పరీక్ష లేనట్లేనని ప్రకటించిన ఎన్సీఈఆర్టీ
➟ఈ నెల IO, II తేదీల్లో ఉపాధ్యాయులకు శిక్షణ
➟పాఠశాలలకు బోధనా సామగ్రి
➟మున్సిపల్ పాఠశాలలు, ఉపాధ్యాయులకు సంబంధించి ఏ విధమైన విధానపరమైన నిర్ణయం తీసుకోవాలన్న ఆ నిర్ణయాధికారంపురపాలక శాఖదే:ఎంటీఎఫ్
➟ఉద్యోగోన్నతులపై అస్పష్టత,బదిలీల వరకుఆగాల్సిందే..ఆందోళన చెందుతున్న ఉపాధ్యాయులు
➟సీపీఎస్ అమలుకు ముందు ఎంపికైన ఉద్యోగుల జాబితా సేకరణ
Scheduled Caste status : మతం మారినవారికి ఎస్సీ హోదాపై కమిషన్ : కేంద్రం
న్యూఢిల్లీ : చారిత్రకంగా షెడ్యూల్డు కులాలకు చెందినవారు ఇతర మతాలకు మారితే, వారికి షెడ్యూల్డు కులం (SC) హోదా కల్పించడంపై పరిశీలించేందుకు కేంద్ర ప్రభుత్వం ఓ కమిషన్‌ను నియమించింది.
💥.డీఈవో అధికారాలపై దిక్కుతోచని స్థితిలో విద్యాశాఖ
జెడ్పి టీచర్లపై చర్యలు తీసుకునే అధికారం లేదన్న హైకోర్టు
ఏమీ తేల్చుకొని విద్యాశాఖ అధికారులు
💥.ప్రైవేటు ' లెక్కలు తేల్చండి -విద్యార్థులందరి పేర్లు నమోదు చేయట్లేదు .
డ్రాపౌట్లుగా చూపించే వారంతా ఏమయ్యారు ?
ఎల్కేజీ , యూకేజీ వివరాలు అప్లోడ్ చేయాలి
అదనపు సెక్షన్లకు అనుమతులు ఉన్నాయా ?
విద్యార్థుల సంఖ్య తగ్గడంపై సర్కారు దృష్టి ప్రధానోపాధ్యాయులకు తనిఖీల బాధ్యతలు
💥.నిలిచిపోయిన NTSE పరీక్ష
2021 మార్చి వరకే కేంద్రం ఆమోదం
మళ్లీ అనుమతిచ్చే వరకు పరీక్ష లేనట్లేనని ప్రకటించిన ఎన్సీఈఆర్టీ
💥.నిధులేక నిలిచిన ' ఇంటర్ ' ముద్రణ
విద్యార్థులకు అందని ఉచిత పుస్తకాలు
ఆ ఫీజుల డబ్బులు ' నాడు - నేడు ' పనులకు మళ్లింపు
💥.డీఏ ఎరియర్స్ వడ్డీతో సహా చెల్లించాలి
ఉద్యోగుల సంఘం నేత సూర్యనారాయణ
💥.జవహర్ నవోదయ విద్యాలయాల్లో తొమ్మిదో తరగతి ప్రవేశాలు
ఖాళీగా ఉన్న 9 వ తరగతి లో ప్రవేశానికి అక్టోబర్ 15 చివరి తేదీ
💥IIIT ఐటీల్లో ప్రత్యేక కేటగిరీ విద్యార్థుల ఎంపిక జాబితా విడుదల
నూజివీడు: రాష్ట్రంలోని నాలుగు ట్రిపుల్ ఐటీల్లో వికలాంగులు, సైనికోద్యో గుల పిల్లలు, భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ కోటాలో ప్రత్యేక కేటగిరీ సీట్లకు ఎంపికైన విద్యార్థుల జాబితాను ఆర్జీయూకేటీ వెబ్సైట్లో అందుబాటులో ఉంచినట్లు ఏలూరు జిల్లా నూజివీడు ట్రిపుల్ ఐటీ అడ్మిషన్ల కన్వీసర్ ఆచార్య ఎస్ఎస్ఎస్పీ గోపాలరాజు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు
No comments:
Post a Comment