AP Police Jobs: 6,511 ఉద్యోగాల భర్తీకి సీఎం గ్రీన్ సిగ్నల్..
త్వరలోనే నియామక ప్రక్రియ ప్రారంభం
ఏ విభాగంలో ఎన్ని ఖాళీలు ఉన్నాయి అంటే
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నిరుద్యోగులు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న టువంటి నోటిఫికేషన్.
ఏపీ నిరుద్యోగులకు సీఎం వైఎస్ జగన్ అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పారు. రాష్ట్రంలో 6,511 పోలీస్ (Police) ఉద్యోగాల భర్తీకి సీఎం గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దీనికి సంబంధించి నియామక ప్రక్రియను త్వరలోనే ప్రారంభించాలని సీఎం అధికారులను ఆదేశించారు.
కాగా కొన్నిరోజులుగా పోలీస్ నియామకాల ప్రకటన ఎప్పుడెప్పుడా అని నిరుద్యోగులు ఎదురు చూస్తున్న విషయం తెలిసిందే. సీఎం నిర్ణయం పట్ల ఏపీ నిరుద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Watch this video for more information regarding this...
No comments:
Post a Comment