NEET-UG జాతీయ కోటా వైద్య ప్రవేశాల కౌన్సెలింగ్ ॥ నుంచి
MBBS,BDS అఖిల భారత స్థాయి సీట్లలో ప్రవేశాలకు ఈ నెల 11 నుంచి, తెలంగాణలో సీట్లకు 17 నుంచి కౌన్సె లింగ్ ప్రక్రియలు ప్రారంభం కానున్నాయి. ఈమేరకు జాతీయ వైద్య కమిషన్ (ఎన్ఎంసీ) సోమవారం షెడ్యూల్ విడుదల చేసింది. నవంబరు 15 నుంచి తొలి ఏడాది వైద్యవిద్య తరగతులు ప్రారంభం కావాలని సూచించింది.
నవంబర్ 2 నుంచి FA-1 పరీక్షలు
ప్రపంచ బ్యాంకు ఆదేశాలతో పరీక్షల్లో మార్పులు
ఓఎమ్మార్ విధానంలో ఫార్మెటివ్ -1 , 3 , సమ్మెటివ్ -2 పరీక్షలు
ఫార్మేటివ్, సమ్మేటివ్ స్థానంలో
ప్రస్తుతం నిర్వహిస్తున్న ఫార్మేటివ్, సమ్మేటివ్ పరి క్షల స్థానంలో సీబీఏ పరీక్షలను నిర్వహిస్తారు. 1-8 తరగతులకు సంబంధించిన 1, 3 ఫార్మేటివ్, సమ్మే టివ్ 2 బదులు సీబీఏ పరీక్షలు ఉంటాయి. ఫార్మేటివ్ 2, 4, సమ్మేటివ్ 1 పరీక్షలను యదాత భంగా పాత విధానంలోనే నిర్వహిస్తారు. విద్యా ర్థుల సామర్ధ్యాలను సంపూర్ణంగా అంచనా వేసేలా ఈఐ సంస్థ అంతర్జాతీయ ప్రమాణాలను అనుస రించి ప్రశ్న పత్రాన్ని రూపొందిస్తుంది. ఓఎమ్మార్ విధానంలో తొలిసారి నిర్వహిస్తున్నందున టీచర్లకు చెబినార్ల ద్వారా సూచనలు అందించనున్నారు.
♦️9, 10 పాత విధానంలోనే
గతంలో మాదిరిగానే 9, 10 తరగతుల విద్యా ర్థులకు అంతర్గత పరీక్షలను నాలుగు ఫార్మేటిష్ రెండు సమ్మేటివ్లతో పాత విధానంలో నిర్వహి స్తారు. టెన్త్ పబ్లిక్ పరీక్షల్లో పేపర్ల సంఖ్యను ప్రభుత్వం కుదించడంతోపాటు అంతర్గత మార్కులతో సంబంధం లేకుండా ప్రతి పేపర్ను 100 మార్కులకు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. కన్నడ, తమిళం, ఒడియా తదితర మైనర్ మీడియం స్కూళ్లలో మాత్రం 1-8 తరగ
తుల విద్యార్థులకు సీబీఏ తరహాలో కాకుండా పాత విధానంలోనే ఫార్మేటివ్ సమ్మేటివ్ పరీక్షలు ఉంటాయి.
♦️ప్రైవేట్ స్కూళ్లకు ఓఎమ్మార్ పంపిణీ ఉండదు.
సీబీఏ పరీక్షల ఓఎమ్మార్ పత్రాలను ప్రభుత్వ స్కూ ళ్లలో చదివే విద్యార్థులకు మాత్రమే పంపిణీ చేస్తారు. ప్రైవేట్ స్కూళ్ల యాజమాన్యాలు డీసీఈబీ (డిస్ట్రిక్ కామన్ ఎగ్జామినేషన్ బోర్డు) నుంచి ప్రశ్నప త్రాలను అందుకుని పరీక్షలు నిర్వహించాల్సి ఉంటుంది. ఈఐ సంస్థ విడుదల చేసే '' ఆధా రంగా ప్రైవేట్ స్కూళ్లలో మూల్యాంకనం చేసి మార్కులను పాఠశాల విద్యాశాఖ వెబ్సైట్లో అప్లోడ్ చేయాలి.
విలీన వేదన !
ఈ ఏడాది 1,73,416 మంది విద్యార్థులు బడులకు దూరం
రవాణా సౌకర్యం లేదని చదువు మానేసినవారు 7,500 మంది
ఒకేసారి డబుల్ డిగ్రీలు
ఒకే సమయంలో రెండు కోర్సులపై యూజీసీ మార్గదర్శకాలు • కొత్త విధానం అమలుకు ఉన్నత విద్యాసంస్థలకు సూచనలు • జాతీయ నూతన విద్యా విధానానికి అనుగుణంగా నూతన పంథా*
పక్కాగా తరగతి పురోగతి
• స్కూళ్లలో ఇక క్లాస్ రూమ్ బేస్డ్ అసెస్మెంట్ • పాఠశాలల పరీక్షా విధానంలో కీలక మార్పులు • 1-8 తరగతులకు ఓఎమ్మార్ షీట్లతో పరీక్షలు • ఫార్మేటివ్ , సమ్మేటివ్ స్థానంలో సీబీఏ టెస్ట్
మైనర్ మీడియం స్కూళ్లలో పాత పద్ధతిలోనే • 9 , 10 తరగతులకూ పాత విధానమే • నవంబర్ 2 నుంచి పరీక్షలు .. ఏటా 3 సార్లు మార్గదర్శకాలతో సర్క్యులర్ జారీ .
ప్రైవేట్ స్కూళ్లకు ఓఎమ్మార్ పంపిణీ ఉండదు
పాఠశాలలకు నేరుగా బియ్యం
అంగన్వాడీలు , పాఠశాలలు , హాస్టళ్లకు బియ్యం డోర్ డెలివరీ • ఈ నెల నుంచి ప్రారంభించాలని పౌరసరఫరాల శాఖ నిర్ణయం • తద్వారా రేషన్ పంపిణీ వాహన దారులకు అదనపు ఆదాయం • ఫైన్ క్వాలిటీ బియ్యం సరఫరాకు కసరత్తు .. ఈ సీజన్లో రైతుల నుంచి స్థానిక ( సన్న ) రకాల ధాన్యం కూడా సేకరణ
మనబడి నాడు - నేడుతో సర్వాంగ సుందరంగా సర్కారీ స్కూళ్లు
పాఠశాలల నిర్వహణపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి . |
ఉపాధ్యాయులకు సచివాలయ సిబ్బంది సహకారం . ప్రతి వారం , ప్రతి నెలా సందర్శించేలా జాబ్ చార్ట్
*సంక్షేమ , విద్య సహాయకుడికి హాజరు , చేరికలు , సదుపాయాల బాధ్యత .. ఏఎన్ఎంకు పిల్లల ఆరోగ్యం , భోజన నాణ్యత పరిశీలన పనులు • మహిళా పోలీస్ కు చిన్నారుల రక్షణ , ఆడపిల్లల భద్రత అంశాలు
*గైర్హాజరుపై ఇప్పటికే తల్లిదండ్రులకు ఫోన్ మెసేజ్లు
బుజ్జగించి బడికి రప్పించేలా వలంటీర్ల ద్వారా ఏర్పాట్లు •
మండలానికి రెండు ఎంఈవో పోస్టులతో పర్యవేక్షణ పటిష్టం • ఇక సాఫీగా అకడమిక్ , అడ్మినిస్ట్రేషన్ వ్యవహారాలు
Watch this video for more information regarding this...
No comments:
Post a Comment