విద్యా & ఉపాధ్యాయ టాప్ న్యూస్
➨ఉపాధ్యాయ బదిలీలకు రంగం సిద్ధం
➨ఏపీజీఎల్ఐ ప్రీమియం పెంచిన ఆర్థిక శాఖ
➨నాణ్యమైన విద్యను అందించాలి
➨ఉపాధ్యాయులు పేర్లు నమోదు చేయించుకోవాలి
➨జాతీయస్థాయి సైన్స్ ఫెయిర్కు విద్యార్థి ఎంపిక
➨ఉపాధ్యాయుడు నడిపల్లికి వరల్డ్ రికార్డు సర్టిఫికెట్
➨ఫిజికల్ డైరెక్టర్ సస్పెన్షన్
➨ఆరేళ్లలోగా వైద్యులు కోర్సు పూర్తి చేయాలి
➨నీట్ పిజి అడ్మిషన్ల కోసం కటాఫ్ మార్కుల తగ్గింపు
➨ట్రిపుల్ ఐటీల్లో 446 సీట్లకు త్వరలో కౌన్సెలింగ్
➨నేడు ఎస్జీటీల సర్టిఫికెట్ల పరిశీలన
💥.భయపెడుతున్న ఒమిక్రాన్ కొత్త వేరియంట్
ఒమిక్రాన్ తాజా వేరియంట్ బీఎఫ్ 7 కలవరపెడుతుంది
దీపావళి సెలవుల వేల ఇది దేశంలో మరో ఉదృతికి దారితీసే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిక
💥.విశాఖ జోన్ లో నియామక ప్రక్రియ కొనసాగించవచ్చు
అంగన్వాడీ సూపర్ వైజర్ నియామకం పై హై కోర్టు
💥.బంగాళాఖాతంలో 20 న అల్పపీడనం
బలపడి 22 నాటికి వాయగుండం
అమరావతి వాతావరణ కేంద్రం
💥.రోడ్డెక్కిన రాష్ట్ర ఆడిట్ ఉద్యోగులు
బెజవాడలో రిలే నిరాహారదీక్ష
సమస్యలు పరిష్కరించకుంటే ఉద్యమం తీవ్రం
మద్దతిచ్చిన ప్రభుత్వ ఉద్యోగుల సంఘం
💥.ఏపీజీఎల్ఐ ప్రీమియం పెంచిన ఆర్థిక శాఖ
ఉద్యోగ పదవీవిరమణ వయస్సు 62ఏళ్లు పెరిగినందున ఏపీజీఎల్ఐ కు చెల్లించే ప్రీమియం మొత్తాలను పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది
💥.నాణ్యమైన విద్యను అందించాలి -కళాశాల విద్య కమిషనర్ పోలా భాస్కర్
ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో నాణ్యమైన విద్యను అందించడంపై దృష్టి సారించా లని కళాశాలల విద్య కమిషనర్ పోలా భాస్కర్ కోరారు
💥.ఉపాధ్యాయులు పేర్లు నమోదు చేయించుకోవాలి
ఉమ్మడి జిల్లాలోని స్పెషల్ ఎడ్యుకేషన్ స్కూల్ అసి స్టెంట్ ఉద్యోగోన్నతుల్లో భాగంగా అర్హులైన సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయులు సంబంధిత ధ్రువపత్రాలతో ఈనెల 19న డీఈఓ కార్యాలయానికి హాజరు కావాలని జిల్లా విద్యాశాఖాధి కారి తాహెరా సుల్తానా ఒక ప్రకటనలో తెలిపారు
💥.ఫిజికల్ డైరెక్టర్ సస్పెన్షన్
13 ఏళ్లు ఒకేచోట డెప్యూటేషన్పై కొనసాగినందుకు చర్యలు
ఉత్తర్వులు విడుదల చేసిన గుంటూరు డీఈఓ శైలజ
💥.ఆరేళ్లలోగా వైద్యులు కోర్సు పూర్తి చేయాలి
ఇన సర్వీసు వైద్యులు పీజీ (ఎండీ/ఎంఎస్/ఎండీ ఎస్) వైద్య విద్యలో చేరిన నాటి నుంచి ఆరేళ్లలోగా కోర్సు పూర్తి చేయా లని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంగళవారం గెజిట్ జారీ చేసింది.
💥.ఉన్నత విద్య కమిషన్ వైస్ చైర్మన్, కార్యదర్శి పదవీకాలం పొడిగింపు
ఉన్నత విద్య నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్ వైస్ ఛైర్మన్, కార్యదర్శి, సభ్యుల పదవీకాలాన్ని మరో నెల రోజులు పొడిగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది
💥.నీట్ పిజి అడ్మిషన్ల కోసం కటాఫ్ మార్కుల తగ్గింపు
పిజి మెడికల్ ప్రోగ్రామ్లలో అడ్మిషన్ల కోసం కటాఫ్ మార్కులు తగ్గించేందుకు కేంద్రం ఆమోదం తెలిపిందని జాతీయ మెడికల్ కమిషన్ (ఎన్ఎంసి) ప్రకటించింది
💥.ట్రిపుల్ ఐటీల్లో 446 సీట్లకు త్వరలో కౌన్సెలింగ్
ప్రత్యేక కేటగిరీలో 14 ఖాళీలు.. బదిలీలకు అనుమతి
రాష్ట్రంలోని ఆర్జీయూకేటీ ఆధ్వర్యంలో కొనసాగుతున్న నాలుగు ట్రిపుల్ ఐటీల్లో మొదటి విడత కౌన్సెలింగ్ ముగిసింది.
Watch this video for more information regarding this...
No comments:
Post a Comment