BREAKING NEWS
BREAKING NEWS 2
Monday, 31 October 2022
20 వేల ఉపాధ్యాయుల ఖాళీలను భర్తీ చేయాలి|మళ్లీ అడ్డగోలు బదిలీలు?| NMMS దరఖ...
Sunday, 30 October 2022
Postal Jobs 2022: పది, ఇంటర్ అర్హతతో 188 పోస్టుల భర్తీ | పోస్టల్ డిపార్...
Saturday, 29 October 2022
AP Grama Ward సచివాలయంలో సరికొత్త సేవలు|ఇక ఎన్ని సర్టిఫికెట్స్ అయినా తీస...
Friday, 28 October 2022
AP Model Schoolకు మంచి రోజులు| గురుకుల కార్మికులు APCOS పరిధిలోకి|సచివాల...
Thursday, 27 October 2022
APPSC పోస్టుల భర్తీకి షెడ్యూల్| CPS ఉద్యోగులకు అరెస్టు వారెంట్లు| సచివా...
Wednesday, 26 October 2022
Sunday, 23 October 2022
AP High Court & District Court Jobs| హైకోర్టు & జిల్లా కోర్టులో 3,673 ఉద...
AP High Court & AP District Court 10 Job Notifications:
నిరుద్యోగులకు గుడ్ న్యూస్..
హైకోర్టు నుంచి 3673లకు పైగా పోస్టులు..
10 నోటిఫికేషన్స్ విడుదల..
అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ పోస్టులు 13 ఖాళీగా ఉన్నాయి.
కంప్యూటర్ ఆపరేటర్ పోస్టులు - 11
ఓవర్ సీర్ పోస్టులు - 01
అసిస్టెంట్స్ అండ్ ఎగ్జామినర్ పోస్టులు -27
టైపిస్ట్ అండ్ కాపీయిస్ట్ పోస్టులు - 36
అసిస్టెంట్ ఓవర్ సీర్ పోస్టులు -01
డ్రైవర్ పోస్టులు -135
స్టెనోగ్రాఫర్ పోస్టులు - 170
ఫీల్డ్ అసిస్టెంట్ పోస్టులు - 113
కాపీయిస్ట్ పోస్టులు - 209
రికార్డ్ అసిస్టెంట్ పోస్టులు - 20
ప్రాసెస్ సర్వర్ పోస్టులు - 1520
ఆఫీస్ సబ్ ఆర్డినేట్ పోస్టులు - 1655
ఇలా మొత్తం 10 కేటగిరీల్లో నోటిఫికేషన్స్ విడుదల అయ్యాయి. మొత్తం 3600లకు పైగా పోస్టులు ఖాళీగా ఉన్నాయి. పోస్టులను ఈ రిక్రూట్ మెంట్ ద్వారా భర్తీ చేయనున్నారు.
ముఖ్యమైన తేదీలు..
ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయడానికి ప్రారంభ తేదీ : 22-10-2022
ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ : 11-11-2022 రాత్రి 11:59 గంటలలోపు
అప్లికేషన్ ఫీజు.. జనరల్ , బీసీ కేటగిరి అభ్యర్థులు రూ.800 దరఖాస్తు ఫీజు చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, ఎక్స్ సర్వీస్ మెన్ అభ్యర్థులు రూ.400 చెల్లించాలి.
వయోపరిమితి (01-07-2022) నాటికి..
కనీస వయస్సు: 18 సంవత్సరాలు
గరిష్ట వయస్సు: 42 సంవత్సరాలు
నిబంధనల ప్రకారం వయో సడలింపు వర్తిస్తుంది. ఈ వయోపరిమితి అనేది కేటగిరీల వారీగా మారుతాయి.
ఆఫీస్ సబ్ ఆర్టినేట్ పోస్టుల వివరాల్లోకి వెళ్తే..
అర్హత .. కనీసం ఏడో తరగతి పూర్తి చేసి.. తెలుగు రాయడం, చదవడం వస్తే సరిపోతుంది.
ఉమ్మడి జిల్లాల వారీగా పోస్టులు..
అనంతపురం 92, చిత్తూరు 168, తూర్పు గోదావరి 156, గుంటూరు 147, వైఎస్ఆర్ కడప 83, కృష్ణ 204. కర్నూలు 91, నెల్లూరు 104, ప్రకాశం 98, శ్రీకాకుళం 87, విశాఖపట్నం 125, విజయనగరం 57, పశ్చిమ గోదావరి 108.
Saturday, 22 October 2022
AP, TS TETలో అర్హత సాధించని వారికి గుడ్ న్యూస్| CTET నోటిఫికేషన్ విడుదల ...
Friday, 21 October 2022
Thursday, 20 October 2022
AP Police Jobs| 6,511 పోలీస్ ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్| ఏ విభాగంలో...
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నిరుద్యోగులు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న టువంటి నోటిఫికేషన్.
ఏపీ నిరుద్యోగులకు సీఎం వైఎస్ జగన్ అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పారు. రాష్ట్రంలో 6,511 పోలీస్ (Police) ఉద్యోగాల భర్తీకి సీఎం గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దీనికి సంబంధించి నియామక ప్రక్రియను త్వరలోనే ప్రారంభించాలని సీఎం అధికారులను ఆదేశించారు.
కాగా కొన్నిరోజులుగా పోలీస్ నియామకాల ప్రకటన ఎప్పుడెప్పుడా అని నిరుద్యోగులు ఎదురు చూస్తున్న విషయం తెలిసిందే. సీఎం నిర్ణయం పట్ల ఏపీ నిరుద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Wednesday, 19 October 2022
నేడు Teacher Transfersపై ఉత్తర్వులు|679 MEO పోస్టులు రద్దు?| దీపావళికైనా...
YSR Rythu Bharosa| ఒక్కొక్కరికి రూ.4,000 చొప్పున రైతన్నలకు సాయం వారి ఖాత...
YSR Rythu Bharosa: రైతు భరోసా నగదు విడుదల.. అర్హత ఉండి నగదు రాకుంటే ఇలా చేయండి
Tuesday, 18 October 2022
AP DSC అభ్యర్థుల ఆవేదన|రాష్ట్ర ముఖ్యమంత్రి భరోసా ఇచ్చిన తీరని కష్టాలు| A...
నిరుద్యోగులకు శుభవార్త|10లక్షల ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం సిద్ధం| APPSC ...
Monday, 17 October 2022
PM Kisan 12th Installment: పీఎం కిసాన్ 12వ ఇన్‌స్టాల్‌మెంట్ విడుదల|జమ అయ...
PM Kisan 12th Installment Amount Released| Check Now
Farmers Corner సెక్షన్‌లో Beneficiary Status పైన క్లిక్ చేయాలి.
రైతులు తమ ఆధార్ నెంబర్ వివరాలు ఎంటర్ చేసి Get Data పైన క్లిక్ చేయాలి.
రైతుల అకౌంట్‌లో 12వ ఇన్‌స్టాల్‌మెంట్ జమ అయిందో లేదో తెలుస్తుంది.