BREAKING NEWS

"Subscribe to Bhaskars Area Youtube Channel for Latest Updates regarding Education & Jobs....                            

BREAKING NEWS 2

AP Model Schools 282 TGT, PGT Jobs Notification Released Now... Apply Soon                                 

Sunday 31 December 2023

AP TTD Degree & Junior Lecturer Notification Released|టీటీడీలో డిగ్రీ & ...

టీటీడీలో డిగ్రీ లెక్చరర్ జూనియర్ లెక్చరర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల



టీటీడీ డిగ్రీ లెక్చరర్స్ మరియు జూనియర్ లెక్చరర్స్ ఉద్యోగాలకు అప్లై చేయాలంటే ఎలిజిబిలిటీ ఏం ఉండాలి అనే విషయాన్ని ఇందులో పేర్కొన్నారు మరి హిందూ అయి ఉండాలి ఇక ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అయితే ప్రస్తుతానికి ఇందులో పేర్కొనలేదు మరి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ అనేవి కొన్నిటికి ఇక ఈ టీటీడీ విడుదల చేసినటువంటి జూనియర్ లెక్చరర్స్ మరియు డిగ్రీ లెక్చరర్స్ ఉద్యోగాలకు దరఖాస్తు చేయాలంటే మరి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఏముండాలి అనే విషయాన్ని ఇందులో పేర్కొన్నారు మరి లెక్చరర్స్ ఇన్ టీటీడీ డిగ్రీ కాలేజెస్ అండ్ ఓరియంటల్ కాలేజెస్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ అంటూ ఇక్కడ మనం చూస్తూ ఉన్నా మరి ఈ నోటిఫికేషన్కు దరఖాస్తు చేయాలంటే మినిమం 55% మార్క్ తో పీజీ అనేది పూర్తిచేసి ఉండాలి మాస్టర్స్ డిగ్రీ అనేది ఇక్కడ పేర్కొన్నారు దాంతోపాటు డిగ్రీ లెక్చరర్స్ కాబట్టి నెట్ గాని లేదా సెట్ గాని లేదా పీహెచ్డీ గానీ పూర్తి చేసి ఉండాలి అని ఇందులో పేర్కొన్నారు కాబట్టి డిగ్రీ లెక్చర ఉద్యోగానికి అప్లై చేయాలంటే మీకు 55% మార్క్స్ తో పాటు నెట్ సెట్ లేదా పీహెచ్డీ అనేది పూర్తయినటువంటి వారు దీనికి దరఖాస్తు చేయవచ్చు ఒకవేళ ఎస్సీ, ఎస్టీ వారికైతే ఐదు శాతం మినహాయింపు ఉంటుంది కాబట్టి వారు 50% వచ్చినా కూడా ఎస్సీ ఎస్టీ పిహెచ్ వారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు 

ఇక జూనియర్ లెక్చరర్స్ ఉద్యోగాల విషయానికొచ్చినప్పుడు మొత్తం 29 ఖాళీలను జూనియర్ కాలేజీలో జూనియర్ లెక్చరర్స్ గా టిటిడి భర్తీ చేయబోతోంది మరి వాటికి సంబంధించిన ఖాళీల వివరాలు మనం ఇక్కడ చూడవచ్చు ఇందులో వాటిని నాలుగు కెమిస్ట్రీ 4 సివిక్స్ నాలుగు కామర్స్ 2 ఇంగ్లీష్ 1 హిందీ 1 హిస్టరీ 4 మ్యాథమెటిక్స్ రెండు ఫిజిక్స్ రెండు తెలుగు మూడు జువాలజీ రెండు మొత్తం 29 ఉద్యోగాలను ప్రభుత్వం భర్తీ చేయబోతోంది 

ఇక బ్రేకప్ వేకెన్సీస్ అనేవి త్వరలోనే తెలియజేస్తామంటూ ఇందులో పేర్కొన్నారు ఇక జూనియర్ లెక్చరర్స్ కు సంబంధించిన ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ చూస్తే సివిక్స్ సబ్జెక్టు తప్ప మిగిలిన వారందరూ కూడా పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీలో సెకండ్ క్లాస్ అనేది ఉండాలి అంటే మీరు ఏ సబ్జెక్టు కైతే అప్లై చేస్తున్నారో ఆ సబ్జెక్టుకు సంబంధించిన పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ సెకండ్ క్లాస్ లో పాసై ఉండాలి అంటే 50% మార్క్స్ అనేవి పేజీలో వచ్చి ఉండాలి ఇక సివిక్స్ వారైతే పొలిటికల్ సైన్స్ లేదా పొలిటికల్ అడ్మినిస్ట్రేషన్ లో 50% మార్క్స్ తో పాస్ అయి ఉండాలి అని పేర్కొన్నారు అంటే జూనియర్ లెక్చరర్ కు మరి పీజీ అది కూడా 50% మార్క్స్ తో పాస్ అయినటువంటి వారు దీనికి దరఖాస్తు చేసుకోవచ్చు అనే విషయాన్ని మనం చూడవచ్చు ఇక బీసీ ఈడబ్ల్యూఎస్ పి బి డి వారికైతే మరి ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుందనే విషయాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం ఏజ్ అనేది ఎవరైతే మరి 18 నుంచి 42 సంవత్సరాల మధ్య ఉన్నారా వాళ్లంతా కూడా ఈ నోటిఫికేషన్కు దరఖాస్తు చేయవచ్చు అది కూడా జూలై 1 2023వ తేదీ నాటికి ఒకవేళ 42 సంవత్సరాలు క్రాస్ అయినటువంటి వారు ఎవరైనా ఉంటే అటువంటి వారు రిలాక్సేషన్ ని కూడా ఉపయోగించుకోవచ్చు ఎస్సీ ఎస్టీ వారికైతే ఐదు సంవత్సరాలు పిబిడి వరకైతే పద సంవత్సరాలు అలాగే ఎక్స్ సర్వీస్మెన్ తర్వాతే ఎన్సిసి వారి కైతే మూడు సంవత్సరాల వరకు ఇదే రెగ్యులర్ ఏపీ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయిస్ అయితే మరి వారి సర్వీస్కు తగ్గట్టుగా రిలాక్సేషన్ అలాగే ఫ్రెంచ్డ్ టెంపరరీ ఎంప్లాయిస్ ఇన్ ద స్టేట్స్ డిపార్ట్మెంట్ వారి కైతే మూడు సంవత్సరాలు వరకు ఇక్కడ ఇవ్వడాన్ని మనం గమనించవచ్చు ఇక 18 సంవత్సరాల కింద తక్కువ 42 సంవత్సరాల కింద ఎక్కువ ఉన్నటువంటి వారు ఈ నోటిఫికేషన్ కు అర్హులు కాదు ఒకవేళ మీకు ఎటువంటి రిలాక్సేషన్ అప్లై కాకపోతే ఒకవేళ రిలాక్ చేసి ఉంటే దీన్ని మీరు 42 కలుపుకొని మీరు దరఖాస్తు చేసుకోవచ్చు అనే విషయాన్ని ఇందులో పేర్కొన్నారు

 ఇక అప్లై చేయాలంటే ఏపీపీఎస్సీ వెబ్సైట్లోనే మనకు అప్లికేషన్ ప్రాసెస్ ఓటిపిఆర్ మొదటిగా చేసుకోవాలి దాని తర్వాత మీకు వచ్చినటువంటి యూసర్ నేమ్ పాస్వర్డ్ ద్వారా మీరు వెబ్సైట్లో లాగిన్ అవ్వాలి తర్వాత ఈ నోటిఫికేషన్ కు దరఖాస్తు చేసుకోవాలి దరఖాస్తు సమయంలో మీరు ఫీజు కూడా పే చేయాల్సి ఉంటుంది ఫీజ్ అనేది మొత్తం 370 రూపాయలు ఎటువంటి రిజర్వేషన్ లేనటువంటి వారు ఫీజు 370 రూపాయలు పే చేయాలి అదే ఎస్సీ ఎస్టీ ఎక్స్ సర్వీస్మెన్ కవర్ కావచ్చు లేదా ఏదైనా రైస్ కార్డు అంటే వైట్ రేషన్ కార్డు ఉన్నటువంటి వారికి కావచ్చు లేదా అన్ ఎంప్లాయిడ్ యూత్ ఆంధ్రప్రదేశ్కు చెందినటువంటి వారైతే వారికి 120 రూపాయల ఫీజు మినహాయింపు ఉంటుంది అటువంటి వారికి కేవలం 250 రూపాయలు మాత్రమే ఫీజుగా చెల్లించాల్సిన అవసరం ఉంటుంది ఇక స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ సిలబస్ ఇవన్నీ కూడా ఇదే నోటిఫికేషన్ లో చివరిలో మరి ఇవ్వడం జరిగింది కాబట్టి ఈ నోటిఫికేషన్ చివరిలో ఉన్నటువంటి సిలబస్ ను మీరు ఏ సబ్జెక్టు కైతే అప్లై చేసి ప్రిపేర్ అవుతున్నారో ఆ సబ్జెక్టుకు సంబంధించిన సిలబస్ ను ఇదే నోటిఫికేషన్లో మీరు చూసుకోవచ్చు మొత్తం 11 నోటిఫికేషన్ దాంట్లో మరి సిలబస్ తో పాటు మిగిలినవన్నీ కూడా ఇవ్వడం జరిగింది ఇక ఈ ఉద్యోగాలకు మినిమం క్వాలిఫై మార్క్స్ కూడా ఉండడం జరిగింది ఓపెన్ అంటే ఓ సి వారికి స్పోర్ట్స్ పర్సన్ ఎక్స్ సర్వీస్మెన్ ఈడబ్ల్యూఎస్ వారైతే 40 శాతం వస్తే క్వాలిఫై అయినట్టు బిసి వారైతే 35% ఎస్సీ ఎస్టీ పిబి పిడబ్ల్యూ బీడీ వారైతే 30 శాతం వస్తే మరి ఈ ఎగ్జామ్లో క్వాలిఫై అయినట్టుగా మనం ఇక్కడ చూసుకోవచ్చు కాబట్టి ఈ విషయాన్ని అభ్యర్థులంతా మినిమం క్వాలిఫై మార్క్స్ అనేవి రావాల్సిన అవసరం ఉంటుంది తర్వాత మెరిట్ లో అంటే క్వాలిఫై మార్క్స్ వస్తేనే ఉద్యోగం ఇస్తామని కాదు తర్వాత మెరిట్ లో ఉన్నటువంటి వారికి మాత్రమే అవకాశం ఉంటుంది 

ఇక నెక్స్ట్ మనం సిలబస్ చూసినట్లయితే ఏ విధంగా అయితే గవర్నమెంట్ జూనియర్ లెక్చరర్ మరియు డిగ్రీ లెక్చరర్ కు ఏ విధంగా అయితే సిలబస్ ఉందో సేమ్ అదే సిలబస్ దీనికి కూడా ఇవ్వడం జరిగింది కాబట్టి మీరు గవర్నమెంట్ జూనియర్ లెక్చరర్ డిగ్రీ అవుతున్నటువంటి వారైతే దీనికి కూడా సేమ్ అదే ప్రిపరేషన్ ఉపయోగపడుతుంది ఇందులో కూడా మొత్తం రెండు పేపర్లు ఉంటాయి మొదటి స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ డిగ్రీ స్టాండర్డ్ లో ఉంటుంది ఇందులో 150 ప్రశ్నలు 150 నిమిషాలు 150 మార్కులు ఉంటాయి తర్వాత సెకండ్ పేపర్ మీ సబ్జెక్టు ఏదైతే ప్లేస్ ఉంటారో ఆ సబ్జెక్టు సంబంధించిన ప్రశ్నలు పీజీ స్టాండర్డ్ లో అడగడం జరుగుతుంది ఇవి 150 150 నిమిషాలు 300 మార్కులు ఉంటాయి అంటే మొత్తం 450 మార్కులకు మీరు పరీక్ష రాయాలి ఇక ముఖ్యమైన విషయం ఏంటి అంటే ఈ పరీక్షకు కూడా నెగిటివ్ మార్కింగ్ విధానం ఉంది ప్రతి మూడు తప్పులకు ఒక మార్కు కట్టవుతుంది అనే విషయాన్ని మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి సిలబస్ సేమ్ సిలబస్ మనకు డిగ్రీ స్టాండర్డ్ తో పేపర్ వన్ సిలబస్ సేమ్ ఇక్కడే ఇవ్వడం జరిగింది మొత్తం 10 టాపిక్స్ ఉన్నాయి 

ఇక నెక్స్ట్ విషయానికొస్తే ఇక్కడ ఏ విధంగా అయితే పేర్కొన్నారో ఇదే ఆర్డర్లో మీకు సిలబస్ లన్నీ కూడా దీంట్లోనే ఉన్నాయి కాబట్టి బోటనీ మీరు ఇవన్నీ కూడా ఇక్కడ చూసుకోవచ్చు ఈ మొత్తం నోటిఫికేషన్ అంతా 101 పేజెస్ లో ఉంది ఈ 101 పేజెస్ లో ఉన్నటువంటి సిలబస్ను మీరు పూర్తిగా పరిశీలించినట్లయితే మీకు ఇందులో దీనికి సంబంధించిన వివరాలన్నీ కూడా మొత్తం సిలబస్ లన్నీ కూడా ఉన్నాయి మీ సబ్జెక్టుకు సంబంధించిన సిలబస్ ని మీరు చూసుకోవచ్చు ఇక జెనరల్ ఇన్స్ట్రక్షన్స్ టు కాండిడేట్స్ అంటూ లాస్ట్ లో కొన్ని ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇచ్చారు అప్లై చేయాలి అప్లై చేయాలంటే ఏ డాక్యుమెంట్స్ మీరు మీ దగ్గర సిద్ధంగా పెట్టుకోవాలి ఇటువంటివన్నీ టిఆర్ గా ఇవ్వడం జరిగింది కాబట్టి మీరు దరఖాస్తు చేయడానికి ముందు ఒకసారి ఇవన్నీ కూడా పూర్తిగా చూసుకున్న తర్వాత మరి దరఖాస్తు చేసుకోవడం చాలా మంచిది మరి ఇది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏపీపీఎస్సీ మరియు టీటీడీ సంయుక్తంగా మరి నిర్వహిస్తున్నటువంటి డిగ్రీ లెక్చరర్స్ మరియు జూనియర్ లెక్చరర్స్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి సమాచారం ఇటువంటి ముఖ్యమైన సమాచారం ముఖ్యంగా విద్యా మరియు ఉద్యోగ సంబంధిత సమాచారాన్ని భాస్కర్ చర్య మీకు అందిస్తూ ఉంటుంది మరి మిస్ కాకుండా పొందడానికి మన భాస్కర్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రయిబ్ అవ్వండి థాంక్యూ థాంక్యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో 




No comments:

Post a Comment