BREAKING NEWS

"Subscribe to Bhaskars Area Youtube Channel for Latest Updates regarding Education & Jobs....                            

BREAKING NEWS 2

AP Universities Recruitment 2026: Notification for 1523 Vacancies Notification Released Now... Apply Soon                                 

Thursday, 21 May 2026

మచిలీపట్నం ప్రభుత్వ ఆస్పత్రిలో వివిధ ఉద్యోగాలు

 Machilipatnam | మచిలీపట్నం ప్రభుత్వ ఆస్పత్రిలో వివిధ ఉద్యోగాలు


ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చెందిన మచిలీపట్నంలోని ప్రభుత్వ బోధనా సాధారణ ఆసుపత్రి (GTGH), కృష్ణా జిల్లాలోని 15 పడకల డ్రగ్ డీ-అడిక్షన్ సెంటర్‌లో ఖాళీగా ఉన్న వివిధ పోస్టుల భర్తీకి ఒప్పంద ప్రాతిపదికన దరఖాస్తులను కోరుతోంది. అర్హత గల అభ్యర్థులు మే 22వ తేదీ వరకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. 


ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చెందిన మచిలీపట్నంలోని ప్రభుత్వ బోధనా సాధారణ ఆసుపత్రి (GTGH), కృష్ణా జిల్లపోస్టు పేరు - ఖాళీలు  


1.  డాక్టర్ (ఫుల్ టైమ్) - 01   

2. ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ కమ్ వొకేషనల్ కౌన్సిలర్ - 01   

3. వార్డ్ బాయ్ - 02   

4. కౌన్సిలర్ - 02   

5. పీర్ ఎడ్యుకేటర్ - 01   

6. కుక్ - 01   

7. చౌకీదార్ - 02   

8. హౌస్ కీపింగ్ వర్క్ - 01   

9. యోగా థెరపిస్ట్/డ్యాన్స్/మ్యూజిక్/ఆర్ట్ టీచర్ - 01   

మొత్తం ఖాళీల సంఖ్య - 12   

అర్హత: పోస్టును అనుసరించి 8వ తరగతి/డిగ్రీ/ఎంబీబీఎస్‌లో ఉత్తీర్ణతతో పాటు ఉద్యోగానుభవం ఉండాలి.

గరిష్ఠ వయోపరిమితి: 01-03-2026 నాటికి 42 ఏళ్లకు మించకూడదు (ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయోపరిమితి సడలింపు ఉంటుంది).  

జీతం: పోస్టును బట్టి నెలకు రూ.5,000 నుంచి రూ.60,000 వరకు ఉంటుంది.  

ఎంపిక ప్రక్రియ: మెరిట్ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా.

దరఖాస్తు చివరి తేదీ: 22-05-2026


Machilipatnam Hospital Recruitment Notification 


Official Website

 https://krishna.ap.gov.in/notice_category/recruitment/



No comments:

Post a Comment