BREAKING NEWS

"Subscribe to Bhaskars Area Youtube Channel for Latest Updates regarding Education & Jobs....                            

BREAKING NEWS 2

AP Universities Recruitment 2026: Notification for 1523 Vacancies Notification Released Now... Apply Soon                                 

Friday, 15 May 2026

AP Universities Recruitment 2026: Notification for 1523 Vacancies

 📢AP Universities Recruitment 2026: Notification for 1523 Vacancies

🎓📢 ఏపీ యూనివర్సిటీల భారీ రిక్రూట్మెంట్ 2026 🔥


✨ మొత్తం ఖాళీలు: 1523

👨‍🏫 Professor : 63

👨‍🏫 Associate Professor : 191 

👨‍🏫 Assistant Professor: 886

📚 Lecturer RGUKT: 104


💰 జీతాలు:

🔹 Assistant Professor: ₹57,700 – ₹1,82,400

🔹 Associate Professor: ₹1,31,400 – ₹2,17,100

🔹 Professor: ₹1,44,200 – ₹2,18,200


🎯 వయోపరిమితి:

📌 18–44 సంవత్సరాలు 📌 రిజర్వేషన్ కేటగిరీలకు వయస్సు సడలింపు ఉంది

📝 ఎంపిక విధానం:

✅ స్క్రీనింగ్

✅ షార్ట్‌లిస్టింగ్

✅ ఇంటర్వ్యూ

✅ కాంట్రాక్ట్ ఫ్యాకల్టీకి వెయిటేజ్ ప్రయోజనం

📅 ముఖ్య తేదీలు: 🔴 చివరి తేదీ: 08 జూన్ 2026


కామన్ పోర్టల్ ద్వారా పోస్టుల భర్తీ 

మార్గదర్శకాలు జారీ చేసిన ఉన్నత విద్యాశాఖ 

రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల్లో బోధనా సిబ్బంది పోస్టుల భర్తీ ప్రక్రియను కామన్ పోర్టల్ ద్వారా చేపట్టనున్నట్లు ఉన్నత విద్యాశాఖ తెలిపింది. అభ్యర్థులంతా పోర్టల్లో దరఖాస్తు చేసుకోవాలని స్పష్టం చేసింది. 1,523 పోస్టుల భర్తీకి శుక్రవారం నోటిఫికేషన్లు విడుదల కానున్న నేపథ్యంలో మార్గదర్శకాలను జారీ చేసింది. 

ఇందుకోసం గతంలో జారీ చేసిన జీవో 20కు పలు సవరణలు చేసింది. అభ్యర్థులు తొలుత ఆన్లైన్లో దర ఖాస్తు చేసుకోవాలి. అనంతరం దరఖాస్తు హార్డ్ కాపీని వర్సిటీలకు పంపాల్సి ఉంటుంది. అవసరమైన ధ్రువీకరణ పత్రాలను స్కాన్ చేసి ఆన్లైన్లో అప్ లోడ్ చేయాలి. ప్రతి దరఖాస్తుకు నిర్దేశిత రుసుమును వేర్వేరుగా చెల్లించాలి. అభ్యర్థులు ఒకే వర్సిటీలో వేర్వేరు పోస్టులకు, వేర్వేరు వర్సిటీలకు దరఖాస్తు చేసుకుంటే ప్రతిదానిని ప్రత్యేక దరఖాస్తుగా పరిగణిస్తారు. అసోసియేట్ ప్రొఫె సర్, ప్రొఫెసర్ పోస్టులకు రాత పరీక్ష ఉండదు. నేరుగా ఇంటర్వ్యూల ద్వారా ఈ పోస్టులు భర్తీ చేస్తారు. డిపార్ట్ మెంటల్ కమిటీ అర్హతను పరిశీలిస్తుంది. 

ఇక అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు ఏపీపీఎస్సీ రాత పరీక్ష నిర్వహించి మెరిట్ జాబి తాలు ప్రకటిస్తుంది. ఒక పోస్టుకు 12 దరఖాస్తులు దాటితేనే ఈ పరీక్ష నిర్వహి స్తారు. అభ్యర్థుల దరఖాస్తులను కమిటీ పరిశీలించి అర్హత ఉంటేనే పరీక్షకు అనుమతిస్తుంది. ఏపీపీఎస్సీతో ఉన్నత విద్యాశాఖ సమన్వయం చేసుకుంటుంది. ఇందుకోసం కమిషన్ ఎంవోయూ చేసుకుంటుంది. ఇంటర్వ్యూలకు 184 నిప్పు త్తిలో అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఒకటి కంటే ఎక్కువ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఆయా పోస్టులకు ప్రాధాన్యతలను ఎంపిక చేసుకోవాలి. కాగా, అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీలో కాంట్రాక్టు బోధనా సిబ్బందికి వెయి టేజీ ఇవ్వనున్నారు. ఏడాదికి 0.5 శాతం చొప్పున గరిష్టంగా పదేళ్లకు వెయిటేజీ మార్కులు ఇస్తారు. 

కాంట్రాక్టు సిబ్బంది భర్తీ జరిగి పదేళ్లు దాటిపోయిందనం దున ఏపీపీఎస్సీ 450 మార్కులకు నిర్వహిచే రాత పరీక్షలో అందరికీ 5 శాతం వెయిటేజీ లభిస్తుంది. అలాగే ఇంటర్వ్యూల్లో ఏటా ఒక మార్కు చొప్పున గరి ష్టంగా 10 మార్కుల వెయిటేజీ ఇస్తారు. వంద మార్కులకు ఇంటర్వ్యూ జరుగు తుంది. వెయిటేజీపై ఉన్నత విద్యాశాఖ ప్రత్యేకంగా ఉత్తర్వులు జారీ చేసింది.

AP Assistant Professor Recruitment 2026 – Latest Government Job Update Official Website https://apuniversitiesrecruitment.apcfss.in/ #AssistantProfessorJobs #APJobs #APPSC #TeachingJobs #APRecruitment2026 Great news for Post Graduates & NET/PhD aspirants! The AP Assistant Professor Recruitment 2026 notification is expected/released for various Assistant Professor Posts in Andhra Pradesh. In this video, you will get complete information about: 👉 AP Assistant Professor vacancies 👉 Eligibility criteria 👉 NET / PhD qualification details 👉 Salary & pay scale 👉 Selection process 👉 Application process 👉 Important dates 📌 Topics Covered in This Video: 🎓 AP Assistant Professor Posts 2026 ✔️ Expected vacancies ✔️ Subject-wise recruitment details ✔️ Government colleges & universities 📚 Educational Qualifications ✔️ PG qualification ✔️ NET / SET / PhD eligibility ✔️ Reservation rules 💰 Salary Details ✔️ UGC pay scale ✔️ Allowances & benefits ✔️ Career growth opportunities 📝 Selection Process ✔️ Written exam / interview details ✔️ Merit list preparation ✔️ Certificate verification 🌐 How to Apply ✔️ Online application process ✔️ Required documents ✔️ Application fee details 🎯 Who Should Watch This Video? 👉 Post Graduate Students 👉 NET / SET Qualified Candidates 👉 PhD Aspirants 

👉 AP Government Job Seekers

Watch this video for more information






ట్రిపుల్ ఐటీకి 29,011 దరఖాస్తులు

 ట్రిపుల్ ఐటీకి 29,011 దరఖాస్తులు


 ట్రిపుల్ ఐటీలో సీట్లు దక్కించుకునేందుకు పదో తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులు ఉత్సుకత చూపిస్తు న్నారు. ఆన్లైన్ దరఖాస్తులు వెల్లువలా వచ్చి పడుతున్నాయి. గురువారం నాటికి 29,011 దరఖాస్తులు వచ్చినట్లు ఆర్టీయూకేటీ రిజి స్ట్రార్ సండ్ర అమరేంద్రకుమార్ తెలిపారు. ఈ నెల 30వ తేదీ లోపు అర్హులైన వారందరూ దరఖాస్తు చేసుకోవాలని కోరారు. ఎంపికైన విద్యా ర్థుల జాబితాను జూన్ 12న ప్రకటిస్తామని తెలిపారు. తరగతులు జులై నుంచి ప్రారంభం అవుతాయని పేర్కొన్నారు


ఆహ్వానిస్తున్నాయ్.. ట్రిపుల్ ఐటీలు! మే 30 వరకు దరఖాస్తుల ఆహ్వానం

ఎక్కడెక్కడంటే... 
రాజీవాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యా లయం (ఆర్టీయూకేటీ) పరిధిలో నూజివీడు, ఇడు పులపాయ (ఆర్. కె. వ్యాలీ), శ్రీకాకుళం, ఒంగోలులో ట్రిపుల్ ఐటీలు ఉన్నాయి. వాటిలో ప్రతి విద్యా సంవత్సరానికి వెయ్యి మంది చొప్పున నాలుగు వేల మందికి బీటెక్ కోర్సుల్లో ప్రవేశం కల్పిస్తున్నారు. ఈబీసీ కోటా కింద మరో 400 మందికి ప్రవేశం కల్పిస్తున్నారు. రెండేళ్ల ఇంటర్మీడియట్ పూర్తి చేసిన అనం తరం నాలుగేళ్ల ఇంజినీరింగ్ కోర్సు ప్రారంభమవుతుంది.

 బ్రాంచులు ఇవీ.. : ఈ కళాశా 3 ధ్రువపత్రాల పరిశీలన లల్లో సివిల్, సీఎస్ఈ, ఈఈఈ, ఈసీఈ, మెకానిక్ కోర్సులు ఉన్నాయి. నూజివీడు, ఆర్. కె వ్యాలీ క్యాంపస్ కెమికల్ ఇంజినీ రింగ్, మెటలర్జికల్, మెటీరియల్ కోర్సులు కూడా అదనంగా అందుబా టులో ఉన్నాయి. ఇక్కడి విద్యార్థు లకు ఉచిత వసతి, భోజన సదు పాయం కల్పిస్తున్నారు.

 ధ్రువపత్రాల పరిశీలన: నూజివీడు, ఆర్. కె. వ్యాలీ క్యాంపస్ కు ఎంపికైన వారికి జూన్ 19, 20 తేదీల్లో, శ్రీకా కుళం, ఒంగోలు క్యాంపస్ కు సంబంధించి 22, 23 తేదీల్లో ధ్రువ పత్రాలను పరిశీలిస్తారు. సీట్లు పొందిన వారు ఆయా క్యాంపస్ జులై 1న చేరాల్సి ఉంటుంది.

దరఖాస్తు ఇలా... అర్హులైన వారు www.rgukt.in వెబ్ సైట్ ఈనెల 30 లోపు దరఖాస్తు చేసుకోవాలి. వీటిలో కుల, ఆదాయం ధ్రువీకరణ పత్రాలు, విద్యార్థి ఆధార్, ఫోన్ నంబరు, పదోతర గతి మార్కుల ధ్రువీకరణ పత్రాలు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ప్రతిభ ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తారు. గ్రామీణ విద్యార్థులకు ప్రత్యేకంగా డిప్రైవేషన్ స్కోర్ 4 శాతం మార్కులు కలిపి అర్హుల జాబితా వెల్లడిస్తారు. • ఓసీ, బీసీ విద్యార్థులు రూ.400, ఎస్సీ, ఎస్టీలు రూ. 250 చెల్లించాలి. వచ్చే నెల 12న నాలుగు ట్రిపుల్ ఐటీలకు ఎంపిక జాబితా విడుదల చేస్తారు.


RGUKT IIIT ADMISSIONS NOTIFICATION RELEASED| HOW TO APPLY FOR IIIT?| ELIGIBILITY| CUT OFF FOR IIIT

Apply here

https://admissions.rgukt.in/ RGUKT-ANDHRA PRADESH ADMISSIONS FOR THE A.Y: 2026-27 PROSPECTUS and Detailed Notification
https://admissions.rgukt.in/storage/RGUKT%20Admissions-2026%2027-Prospectus.pdf


for more details watch below video










Friday, 13 March 2026

10,000 Posts in APPSC Job Calendar for Ugadi | 3,000 AP DSC 2026 Posts | 1500 Assistant Professor & Groups Jobs


APPSC Job Calendar 2026 Latest Update 🔔

Good news for government job aspirants in Andhra Pradesh. According to recent updates, the upcoming APPSC Job Calendar may include around 10,000 vacancies, along with 3,000 teacher posts in AP DSC 2026 and around 1500 Assistant Professor posts.

📌 Topics Covered in this Video:
👉 APPSC Job Calendar for Ugadi announcement
👉 Expected 10,000 government job vacancies
👉 AP DSC 2026 teacher recruitment (3,000 posts)
👉 Assistant Professor recruitment (1500 posts)
👉 Groups notifications and upcoming APPSC exams

📚 Recruitment notifications are expected to be released through the Andhra Pradesh Public Service Commission for various government departments in Andhra Pradesh.

🎯 This video is useful for:
✔ APPSC aspirants
✔ DSC teacher job aspirants
✔ Candidates preparing for Groups exams
✔ Government job seekers in Andhra Pradesh

📢 Watch the full video to know complete details about APPSC job calendar, DSC 2026 vacancies, and assistant professor recruitment updates.

🔔 Subscribe for daily AP Government Job Updates, APPSC news, and teacher recruitment information.

#APPSCJobCalendar2026 #APDSC2026 #APGovtJobs #AssistantProfessorJobs 


https://youtu.be/jU17WI101Ag