ఏపీ ప్రభుత్వం – APSIRD&PR విభాగంలో కాంట్రాక్ట్ ఉద్యోగాల భర్తీ
ఏపీ గ్రామీణాభివృద్ధి మరియు పంచాయతీరాజ్ శిక్షణ సంస్థ (APSIRD&PR)లో కోర్ ఫ్యాకల్టీ పోస్టులు కాంట్రాక్ట్ ప్రాతిపదికన భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం.
▪️ఒక సంవత్సరం కాలపరిమితి (2025-27 ఆర్థిక సంవత్సరానికి)
▪️ఉద్యోగ ప్రదేశం: కానూరు, విజయవాడ
ఉద్యోగ వివరాలు:
▪️Core Faculty – Information & Technology – 1 పోస్టు
▪️Core Faculty – Rural Engineering & Infrastructure (Water/Sanitation సహా) – 1 పోస్టు
▪️Core Faculty – Agriculture, Allied Sectors & Extension – 1 పోస్టు
▪️Core Faculty – Information Education Communication & Social Education – 1 పోస్టు
దరఖాస్తుల ప్రారంభ తేదీ: 20-05-2026
చివరి తేదీ: 19-06-2026 సాయంత్రం 5:30 గంటల వరకు
దరఖాస్తు & పూర్తి నోటిఫికేషన్ కోసం:
https://apsirdpr-pragati.ap.gov.in
పూర్తి వివరాల కోసం: APSIRDPR కార్యాలయ నోటీస్ బోర్డు (పని దినాల్లో ఉదయం 10:00 నుంచి సాయంత్రం 5:30 వరకు).
No comments:
Post a Comment