రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రయివేటు ఐటిఐ లలో 2026-27 విద్యా సంవత్సరానికి ప్రవేశాల కోసం ఆన్లైన్ దరఖాస్తులు చేసుకోవడానికి అవకాశం కల్పించారు. అభ్యర్థులు https://itiadmissions.ap.gov.in/iti/ వెబ్ సైట్ ద్వారా రిజిస్ట్రేషన్ పూర్తి చేసి దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తుల స్వీకరణకు 30 జూన్ 2026 రాత్రి 11:59 గంటల వరకు సమయం ఉంది. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు 19మే 2026 నుంచి 2జులై 2026 సాయంత్రం 5 గంటల లోపు సంబంధిత ప్రభుత్వ ఐటిఐలు కేంద్రాలలో సర్టిఫికెట్ల వెరిఫికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది.
No comments:
Post a Comment