AP పోలీసు శాఖలోని వివిధ విభాగాల్లో కానిస్టేబుల్, ఎస్సై ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్ విడుదల.
★ కానిస్టేబుల్ పోస్టుల సంఖ్య: 6100
★ ఎస్సై పోస్టుల సంఖ్య: 411
★ మొత్తం పోస్టుల సంఖ్య: 6511
☛ పోస్టుల వారీగా ఖాళీల సంఖ్య, అర్హతలు, వయస్సు, ఫిజికల్, వ్రాత పరీక్షల వివరాలు, జీతం వివరాలు, సిలబస్, పూర్తి నోటిఫికేషన్ వివరాలు
No comments:
Post a Comment