విద్యా/ఉపాధ్యాయ News:
➨ఉపాధ్యాయుల బదిలీలపై స్పష్టత ఇవ్వాలి: ఉపాధ్యాయు సంఘాలు
➨బదిలీలు ఉంటాయా? లేదా?: ఏపీటీఎఫ్
➨బదిలీలు చేసి కొరత తీర్చండి: టీ ఎన్ యూ ఎస్
➨బైజుస్ బాలారిష్టాలు: ఆంగ్ల మాధ్యమంలో కంటెంట్ అర్థం కాక విద్యార్థులకు ఇబ్బందులు
➨డిగ్రీ కోర్సులకు ఉమ్మడి అకాడమిక్ క్యాలెండర్ :జనవరి 30 నుంచి మొదటి సెమిస్టర్ పరీక్షలు
➨నాడు.... నేడు.... ఏనాడు?
➨డిగ్రీ ఫీజులు నిర్ణయం పై వివాదం: చట్టసవరణకు కమిషన్ కసరత్తు
➨విద్యార్థుల్లో స్ఫూర్తి నింపిన బాలోత్సవ్ ఇలాంటి వేడుకలు మరిన్ని అవసరం: సజ్జల రామకృష్ణారెడ్డి
➨జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు ప్రారంభం
➨రికార్డ్ స్థాయిలో డిగ్రీ అడ్మిషన్లు :93.38 శాతం మందికి ప్రవేశాలు
➨బిఈడి స్పాట్ అడ్మిషన్లు వాయిదా
➨అతి పరీక్షలపై సన్నద్దత ఏది?
➨ఉన్నత చదువులకు 22 వేల మంది దూరం :మంత్రి బొత్స
➨పాఠశాలల్లో ఆర్థిక పాఠాలు :ఆర్బిఐ
➨జనవరి, ఏప్రిల్ లో జే ఈ ఈ మెయిన్స్
➨త్రిబుల్ ఐటీ కౌన్సిలింగ్ లో 144 మందికి ప్రవేశాలు
Watch this video for more information regarding this...
No comments:
Post a Comment