AP Group-1 Date Extended|గ్రూప్-1 దరఖాస్తు గడువు పొడిగింపు
గ్రూప్-1 పరీక్ష ఎప్పుడంటే? తప్పులు సవరించుకోవచ్చు
గ్రూప్-1 దరఖాస్తు గడువు పొడిగింపు
AP Group-1 Date Extended|గ్రూప్-1 దరఖాస్తు గడువు పొడిగింపు| పరీక్ష ఎప్పుడంటే? తప్పులు సవరించుకోవచ్చు
2024 జనవరి 1 నుంచి దరఖాస్తులు ప్రారంభం
పరీక్ష విధానం, సిలబస్ తదితర పూర్తి వివరాలు
APPSC Group 1 Notification 2023| 81 పోస్టుల భర్తీ|పరీక్ష తేదీ, పరీక్ష విధానం, సిలబస్ పూర్తి వివరాలు
Official Website click here
https://psc.ap.gov.in/(S(leatqbetiztgfocnb2lkqp4f))/Default.aspx
Web Note Click here
https://psc.ap.gov.in/Documents/NotificationDocuments/Web%20Note_122023_08122023.pdf
Notification Click here
https://psc.ap.gov.in/Documents/NotificationDocuments/Notfn_Group_I_2023%20with%20Syllabus_122023_08122023.pdf
APPSC Group 1 పోస్టుల వివరాలివే :
ఏపీ సివిల్ సర్వీస్ (ఎగ్జిక్యూటివ్ బ్రాంచ్) డిప్యూటీ కలెక్టర్ పోస్టులు 9,
ట్యాక్స్ అసిస్టెంట్ కమిషనర్ 18,
డీఎస్పీ (సివిల్) 26,
రీజనల్ ట్రాన్స్‌పోర్టు ఆఫీసర్ 6,
కోఆపరేటివ్ సర్వీసెస్‌లో డిప్యూటీ రిజిస్ట్రార్ పోస్టులు 5,
జిల్లా ఎంప్లాయిమెంట్ ఆఫీసర్ 4,
జిల్లా సాంఘిక సంక్షేమ అధికారి 3,
అసిస్టెంట్ ట్రెజరీ ఆఫీసర్/అసిస్టెంట్ అకౌంట్స్ అధికారి పోస్టులు 3,
అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్ 2,
జైళ్ళ శాఖలో డిప్యూటీ సూపరింటెండెంట్, జిల్లా బీసీ వెల్ఫేర్ ఆఫీసర్, మున్సిపల్ కమిషనర్ గ్రేడ్ II, అసిస్టెంట్ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ పోస్టులు ఒక్కొక్కటి చొప్పున ఉన్నాయి.
పరీక్ష విధానం, సిలబస్ తదితర పూర్తి వివరాలను అధికారిక నోటిఫికేషన్‌లో చెక్ చేసుకోవచ్చు.
No comments:
Post a Comment