ఏపీ మెగా డీఎస్సీ కి లైన్ క్లియర్
ఎస్సీ వర్గీకరణపై ప్రభుత్వానికి నివేదిక త్వరలోనే అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్న ప్రభుత్వంSC వర్గీకరణ అప్డేట్:
➥ ఏపీ లొ SC వర్గీకరణపై ఏకసభ్య కమిషన్ రాజీవ్ రంజన్ మిశ్రా CS విజయానంద్ కు నివేదిక ఇచ్చారు.
➥ ఎస్సీ ఉపకులాల నుంచి విజ్ఞప్తులు, అభ్యర్థనలు, అభిప్రాయాలను కమిషన్ సేకరించింది. ఎస్సీ వర్గీకరణలో భాగంగా రిజర్వేషన్ విధానం, ఎస్సీ ఉపవర్గాల్లో ఆర్థిక స్వావలంబనపై కమిషన్ అధ్యయనం చేసి ప్రభుత్వానికి సిఫార్సు చేసింది.
➥ 2024 NOV 15న రాష్ట్ర ప్రభుత్వం రిటైర్డ్ IAS రాజీవ్ రంజన్ మిశ్రాతో ఏకసభ్య కమిషన్ ఏర్పాటు చేసింది.
No comments:
Post a Comment