AP DSC 2024 Vacancies - Finalisation
▪️ఏపి డిఎస్సి 2024 కొరకు ఖాళీల వివరాలు - ఫైనల్ చేయుట కొరకు ఫిబ్రవరి 4 న పూర్తి వివరాలతో అధికారుల సమావేశం
▪️ప్రస్తుతానికి ఉన్న ఖాళీ ల వివరాలు - పోస్టుల వారీగా - కేటగిరి గారీగా కింది వెబ్ పేజీ లో చూడవచ్చు
▪️ ప్రస్తుతానికి గుర్తించిన ఖాళీ లు 4057, అత్యధికం కుర్నూల్, అత్యల్పం విజయనగరం
▪️నోట్: ఇవి ఇంకా ప్రాధమిక అంచనా మాత్రమే..
👉 పూర్తి ఖాళీల వివరాలు కొరకు క్రింది లింక్ క్లిక్ చేయండి.👇
డి యస్ సి 2024 వివరాలు విడుదల..
జిల్లాల వారీగా 4057 ఖాళీల వివరాలు విడుదల
డి యస్ సి 2024 కు తాజా ఖాళీల వివరాలు పంపాలంటూ ఆదేశాలు..
4 ఫిబ్రవరి కి అన్ని వివరాలు పంపాలంటూ ఉత్తర్వులు
జిల్లాల వారీగా 4057 ఖాళీల వివరాలు విడుదల
తాజా ఆదేశాలు విడుదల
DSC-2024 Vacancy Positions
School Education Dept. - DSC - Request to submiť vacancy position in all category of posts in prescribed proforma -
Download guidelines and vacancies list
No comments:
Post a Comment