AP Tenth Results 2023: Flash..Flash.. ఏపీ టెన్త్ రిజల్ట్స్... అధికారుల కీలక ప్రకటన,
రేపు SSC ఫలితాలు విడుదల. విద్యాశాఖ మంత్రి ప్రకటన
ఏపీ టెన్త్ ఫలితాల విడుదలకు సంబంధించి సోషల్ మీడియాలో సాగుతున్న ప్రచారంపై ఎస్ఎస్సీ బోర్డు స్పందించింది. కీలక ప్రకటన విడుదల చేసింది.
రేపు ఉదయం 11.00 లకి పదవ తరగతి పరీక్షా ఫలితాలు వెల్లడి - మంత్రి వర్యులు బొత్సా గారు.
ఏపీ టెన్త్ ఫలితాలు ఎప్పుడు విడుదల అవుతాయన్న అంశంపై విద్యార్థులు, తల్లిదండ్రుల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఈ నేపథ్యంలో ఫలితాలు ఈ రోజు, రేపు అంటూ జోరుగా సాగుతోంది.
మే 5, 7వ తేదీల్లో ఫలితాలు విడుదల అవుతాయంటూ తాజాగా మరో వార్త చక్కర్లు కొడుతోంది. ఈ నేపథ్యంలో SSC బోర్డు ఫలితాలపై అధికారిక ప్రకటన విడుదల చేసింది. రేపు SSC ఫలితాలు విడుదల. విద్యాశాఖ మంత్రి ప్రకటన
ఇదిలా ఉంటే.. ఆంధ్రప్రదేశ్ లో ఏప్రిల్ 18వ తేదీన టెన్త్ ఎగ్జామ్స్ ముగిశాయి. ఈ నేపథ్యంలో రిజల్ట్స్ ఎప్పుడు విడుదలపై విద్యార్థులు, తల్లిదండ్రులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఏపీ టెన్త్ రిజల్ట్స్ ను మే6 విడుదల చేస్తామని రాష్ట్ర ప్రభుత్వ పరీక్షల విభాగం ప్రకటించారు. ఏప్రిల్ 19 నుంచి 26వ తేదీ వరకు 8 రోజుల పాటు రాష్ట్రంలోని 23 జిల్లాల్లో స్పాట్ వాల్యుయేషన్ సైతం నిర్వహించారు. 30 నుంచి 35 వేల మంది ఉపాధ్యాయులు ఈ స్పాట్ వాల్యుయేషన్ ను విజయవంతంగా నిర్వహించారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన మార్కుల టేబులేషన్ ప్రక్రియ సాగుతోంది. ఈ ప్రక్రియ ముగిసిన తర్వాత విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అనుమతితో May 6 ఫలితాలను విడుదల చేయాలన్నది విద్యాశాఖ అధికారుల ఆలోచనగా తెలుస్తోంది. ఏపీ టెన్త్ ఎగ్జామ్స్ విషయానికి వస్తే.. ఏపీ టెన్త్ ఎగ్జామ్స్ విషయానికి వస్తే.. మొత్తం 6,09,070 మంది రెగ్యులర్ విద్యార్థులకు గాను.. 6,03,700 మంది పరీక్షలకు హాజరయ్యారు.
No comments:
Post a Comment