GUNTUR JOBS : బ్యాక్‌లాగ్ ఉద్యోగ నోటిఫికేషన్
గుంటూరు (మార్చి – 30) : జిల్లా సెలక్షన్ కమిటీ వివిధ విభాగాల్లో పబ్లిక్ హెల్త్ వర్కర్, ఆఫీస్ సబార్డినేట్, వాచ్ మెన్ తదితర 54 పోస్టుల భర్తీకి (ఎస్సీ/ ఎస్టీ బ్యాక్ లాగ్) జిల్లా అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.
◆ అర్హతలు : పోస్టును అనుసరించి తెలుగు / ఇంగ్లిష్ భాషలో చదవడం, రాయడం, 5వ తరగతి, 7వ తరగతి, ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ, బీఈడీ, టైప్ రైటింగ్ సర్టిఫికెట్.
◆ వయోపరిమితి : 01-07-2022 నాటికి 18 – 52 ఏళ్ల మధ్య ఉండాలి.
◆ ఎంపిక విధానం : విద్యార్హతలో సాధించిన మార్కుల ఆధారంగా.
◆ దరఖాస్తు విధానం : ఆన్లైన్
◆ దరఖాస్తుకు చివరి తేదీ: 11-04-2023.
◆ వెబ్సైట్: https://guntur.ap.gov.in/

No comments:
Post a Comment