POSTAL JOBS జాబ్ నోటిఫికేషన్ విడుదల
India Post Recruitment 2022: దరఖాస్తు విధానం
1- అభ్యర్థులు ముందుగా https://www.indiapost.gov.in/ వెబ్‌సైట్ ఓపెన్ చేయాలి.
2- రిక్రూట్‌మెంట్స్ సెక్షన్‌లో Skilled Artisans నోటిఫికేషన్ పైన క్లిక్ చేయాలి.
3- నోటిఫికేషన్‌లోనే దరఖాస్తు ఫామ్ ఉంటుంది. ప్రింట్ తీసుకోవాలి.
4- అప్లికేషన్ ఫామ్ పూర్తి చేసి, అవసరమైన డాక్యుమెంట్స్ జత చేయాలి.
5- నోటిఫికేషన్‌లో ఉన్న అడ్రస్‌కు చివరి తేదీలోగా చేరేలా అప్లికేషన్ ఫామ్ పంపాలి.
దరఖాస్తుకు చివరి తేదీ- 2022 అక్టోబర్ 19
విద్యార్హతలు- అభ్యర్థులు 8వ తరగతి పాస్ కావాలి. టెక్నికల్ ఇన్‌స్టిట్యూషన్ నుంచి సంబంధిత ట్రేడ్‌లో సర్టిఫికెట్ పొంది ఉండాలి. ఎంవీ మెకానిక్ పోస్టుకు అప్లై చేసేవారికి హెవీ మోటార్ వెహికిల్ డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి.
వయస్సు- 2021 జూలై 1 నాటికి 18 ఏళ్లలోపు ఉండాలి. గరిష్ట వయస్సు 30 ఏళ్లు.
ఎంపిక విధానం- కాంపిటీటీవ్ ట్రేడ్ టెస్ట్
వేతనం- ఏడో పే కమిషన్‌లోని లెవెల్ 2 పే మ్యాట్రిక్స్ వర్తిస్తుంది. రూ.19,900 బేసిక్ వేతనంతో మొత్తం రూ.63,200 వేతనం లభిస్తుంది.
దరఖాస్తులు పంపాల్సిన అడ్రస్: The Senior Manager (JAG), Mail Motor Service, No. 37, Greams Road, Chennai-600 006.
Details of Vacancies in Postal Department
మొత్తం ఖాళీలు 5
ఎంవీ మెకానిక్ (స్కిల్డ్) 2
ఎంవీ ఎలక్ట్రీషియన్ (స్కిల్డ్) 1
పెయింటర్ (స్కిల్డ్) 1
టైర్‌మ్యాన్ (స్కిల్డ్) 1
No comments:
Post a Comment