BREAKING NEWS
BREAKING NEWS 2
Wednesday, 29 November 2023
Tuesday, 28 November 2023
Monday, 27 November 2023
Sunday, 26 November 2023
Saturday, 25 November 2023
Friday, 24 November 2023
Wednesday, 22 November 2023
Tuesday, 21 November 2023
Monday, 20 November 2023
Sunday, 19 November 2023
Saturday, 18 November 2023
Friday, 17 November 2023
Thursday, 16 November 2023
Wednesday, 15 November 2023
Tuesday, 14 November 2023
Monday, 13 November 2023
PM Kisan: రైతులకు శుభవార్త.. మీ బ్యాంకు ఖాతాల్లో డబ్బు పడే డేట్ ఇదే..! ఈ...
PM Kisan: త్వరలో పీఎం కిసాన్ 15వ ఇన్‌స్టాల్‌మెంట్...
ఈ 3 లోపాలుంటే డబ్బులు రావు
PM Kisan Amount | త్వరలో పీఎం కిసాన్ 15వ ఇన్‌స్టాల్‌మెంట్ November 15న 15వ ఇన్‌స్టాల్‌మెంట్ విడుదల కానుంది. ఈ 3 లోపాలుంటే డబ్బులు అకౌంట్‌లో జమ కావు.
1. ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకంలో (Pradhan Mantri Kisan Samman Nidhi Yojana) ఉన్న రైతులకు అలర్ట్. త్వరలో 15వ ఇన్‌స్టాల్‌మెంట్ డబ్బులు విడుదల కానున్నాయి. అయితే ఈసారి కొందరు రైతులకు పీఎం కిసాన్ 15వ ఇన్‌స్టాల్‌మెంట్ వచ్చే అవకాశం లేదు. ఇందుకు పలు కారణాలు ఉన్నాయి.
2. కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ పథకం (PM Kisan Scheme) కింద రైతులకు రూ.6,000 పెట్టుబడి సాయం అందిస్తున్న సంగతి తెలిసిందే. మూడు విడతల్లో రూ.2,000 చొప్పున రైతుల ఖాతాల్లో జమ చేస్తోంది. రెండు నెలల క్రితం పీఎం కిసాన్ 14వ ఇన్‌స్టాల్‌మెంట్ (PM Kisan 14th Installment) రిలీజైంది
3. పీఎం కిసాన్ స్కీమ్ డబ్బులు పొందడానికి కొన్ని అర్హతలు తప్పనిసరి. ఆ అర్హతల ప్రకారమే రైతులకు డబ్బులు జమ చేస్తుంది కేంద్ర ప్రభుత్వం. ఈ ఏడాది కొందరు రైతులు పీఎం కిసాన్ డబ్బుల్ని పొందలేకపోతున్నారు. పీఎం కిసాన్ 15వ ఇన్‌స్టాల్‌మెంట్ కొందరు రైతులకు జమ అయ్యే అవకాశం లేదు
4. Land Records: రైతులు పీఎం కిసాన్ డబ్బులు పొందలేకపోవడానికి మొదటి కారణం భూ రికార్డుల పరిశీలన. పీఎం కిసాన్ డబ్బులు విడుదల చేసేముందు లబ్ధిదారుల జాబితాను క్షుణ్ణంగా సమీక్షిస్తారు. ఏదైనా తప్పు లేదా లోపం కనిపించినట్టైతే లబ్ధిదారుల పేర్లను జాబితా నుంచి తొలగిస్తారు
5. EKYC: రైతులు పీఎం కిసాన్ డబ్బులు పొందాలంటే ఇకేవైసీ తప్పనిసరి చేయించాలి. అయితే ఇప్పటికీ ఇకేవైసీ చేయించని రైతులు ఉన్నారు. ఫలితంగా వారికి పీఎం కిసాన్ డబ్బులు జమ కావట్లేదు. కాబట్టి రైతులు ముందుగా ఇకేవైసీ తప్పనిసరిగా చేయించాలి. స్కీమ్‌కు అర్హులైన రైతులు ఇకేవైసీ చేయించని కారణంగా పీఎం కిసాన్ డబ్బుల్ని పొందట్లేదు. పీఎం కిసాన్ వెబ్‌సైట్ లేదా కామన్ సర్వీస్ సెంటర్‌లో ఇకేవైసీ ప్రాసెస్ పూర్తి చేయొచ్చు.
6. Application Errors: రైతులు దరఖాస్తు ఫామ్‌లో చేసే పొరపాట్ల వల్ల కూడా పీఎం కిసాన్ డబ్బులు రావు. పేరు, అడ్రస్, జెండర్, బ్యాంక్ అకౌంట్ నెంబర్ లాంటి వివరాలు సరిగ్గా లేకపోతే పీఎం కిసాన్ డబ్బులు జమ కావు. అందుకే రైతులు ఓసారి ఈ వివరాలన్నీ సరిగ్గా ఉన్నాయో లేదో చెక్ చేసుకోవాలి
7. ఇక పీఎం కిసాన్ స్కీమ్ విషయానికి వస్తే ఈ స్కీమ్‌ను 2019 ఫిబ్రవరి 1న కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇప్పటివరకు 14 ఇన్‌స్టాల్‌మెంట్స్ జమ అయ్యాయి. 15వ ఇన్‌స్టాల్‌మెంట్ నవంబర్‌లో రిలీజ్ కానుంది.
రైతులు ముందుగా పీఎం కిసాన్ అధికారిక వెబ్‌సైట్ https://pmkisan.gov.in/ ఓపెన్ చేయాలి.
Sunday, 12 November 2023
Saturday, 11 November 2023
Thursday, 9 November 2023
Wednesday, 8 November 2023
Tuesday, 7 November 2023
Monday, 6 November 2023
Sunday, 5 November 2023
Saturday, 4 November 2023
Friday, 3 November 2023
Thursday, 2 November 2023
Wednesday, 1 November 2023
Subscribe to:
Posts (Atom)